dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » political party

#political party

Defeat tension for asaduddin why didnt they vote

ASAD TENSION : అసదుద్దీన్ కి ఓటమి టెన్షన్.. వాళ్ళు ఎందుకు ఓట్లెయలేదు !

May 15, 2024 | 04:30 PM

పాతబస్తీలో 40యేళ్ళుగా MIM పాగా వేసింది. అక్కడ ఏ రాజకీయ పార్టీ తమ అభ్యర్థిని పోటీకి పెట్టినా ... డమ్మీగా నిలబెట్టాల్సిందే. కానీ ఈసారి MIM నేత అసదుద్దీన్ ఓవైసీకి ఓటమి టెన్షన్ పట్టుకుందట.

Do you know the polling percentage of the parliamentary election districts in telangana

TELANGANA POLL : తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల జిల్లాల వారిగా పోలింగ్ శాతం ఎంతో తెలుసా..?

May 14, 2024 | 02:15 PM

తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసాయి. ఊహించినట్లుగానే అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్‌ జరిగింది. కొన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో కుల ప్రాతిపదికన ఓటింగ్‌ జరిగిందనేది వాస్తవం. ఉత్తర తెలంగాణలో ఒకలా.. దక్షిణ తెలంగాణలో మరోలా పోలింగ్‌ జరిగినట్లు రాజకీయ విశ్లేషకుల వాదన. ముఖ్యంగా 6 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం.. ఈ ఎన్నికల్లో పూర్తిగా రివర్స్‌ అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Chiranjeevi has made it clear that he is not affiliated with any political party

Chiranjeevi : ఫైనల్లీ కుండబద్దలు కొట్టేసారు

May 11, 2024 | 01:52 PM

మెగాస్టార్ ముసుగు తొలగించుకున్నారు. ఇన్నాళ్లు తనది ఏ పార్టీయో, తను ఏ పార్టీకి అనుకూలమో చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చేసిన చిరు.. ఫైనల్లీ కుండబద్దలు కొట్టేసారు. తన పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటో.. తన సపోర్ట్ ఎవరికో క్లారిటీ ఇచ్చేశారు.

Can you prove the case of tapping sit is busy gathering evidence

Tapping Case : ట్యాపింగ్ కేసు నిరూపించగలరా ? ఆధారాల సేకరణలో సిట్ బిజీ

April 6, 2024 | 11:56 AM

తెలంగాణలో సంచలన సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసును (Phone Tapping Case) టెలిగ్రాఫ్ చట్టం (Telegraph Act) కింద నిరూపించగలరా ? అందుకు తగినన్ని ఆధారాలను పోలీసులు సేకరించారా ? ఇప్పటిదాకా ఈ చట్టం గురించి FIR లో రాయకపోవడానికి కారణం ఏంటి ? మాజీ మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటి ?

Cancellation of electoral bonds return money supreme

Supreme Court on Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్స్ రద్దు – డబ్బులు తిరిగి ఇచ్చేయండి: సుప్రీం

February 15, 2024 | 12:06 PM

రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ (Electoral Bonds) పై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు చెప్పింది. ఈ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం ధర్మాసనం ప్రకటించింది. సీజేఐ (CJI) DY చంద్రచూడ్ (DY Chandrachud) ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది ఐదుగురు సభ్యుల ధర్మాసనం.

Thalapathy vijay enters politics launches tamizhaga vetri kazhagam party

Thalapathy Vijay: తమిళగ వెట్రి కళగం పేరుతో దళపతి విజయ్ కొత్త పార్టీ..

February 2, 2024 | 02:04 PM

విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని, పార్టీ పెడతాడని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై విజయ్.. ఎప్పుడూ స్పందించలేదు. అయితే, అందరూ అనుకున్నట్లుగానే రాజకీయపార్టీ స్థాపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు విజయ్ పార్టీ ప్రకటించడం సంచలనంగా మారింది.

There is a possibility that tummala nageshwar rao will join the brs party and the congress

Tummala Nageshwar Rao: తుమ్మల చివరి ప్రయత్నం.. కేసీఆర్ “నో” చెబితే కాంగ్రెస్ లోకి ?

August 24, 2023 | 12:00 PM

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనియర్‌ రాజకీయ నాయకుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్‌ రావు బీఆర్ఎస్ పార్టీ వీడే అవకాశం కనిపిస్తోంది.

Is cm kcr ready to include senior actress and politician jayaprada in brs

Jayaprada: హిందీ బెల్ట్ పై కేసీఆర్ “జయాస్త్రం”

August 20, 2023 | 03:41 PM

సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ లోకి సినీ గ్లామర్, సీనియర్ పోలిటీషియన్ చేరనున్నారు. ఆమెతో నార్త్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా. అయితే పూర్తి వివరాలు చూసేయండి.

Praja shanti party ka paul shocking comments on political partys

KA Paul: తెలంగాణలో అన్నీ అవినీతి పార్టీలే..

July 1, 2023 | 12:21 PM

తెలంగాణ రాజకీయ పార్టీల గురించి కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

It is known that telugu desam party chief chandrababu has decided to give 35 assembly seats to janasena party president pawan kalyan

Pawan Kalyan: పవన్‌కు 35 సీట్లు ఇచ్చేందుకు టీడీపీ రెడీ.. మరి గెలిచే సత్తా జనసేనకు ఉందా ?

June 25, 2023 | 04:40 PM

ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయ్. ఉన్నట్లే అనిపిస్తున్నా.. ఉంటుందా లేదా అనే అనుమానం. కలిసినట్లే కనిపిస్తున్నారు.. కలుస్తారా లేదా అనే సందేహం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam