dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Political heat

#Political heat

Hunting for votes with social justice bcs yesterday scs yesterday

Telangana Elections : సామాజిక న్యాయంతో ఓట్ల వేట.. మొన్న బీసీలకు – నిన్న ఎస్సీలు.

November 13, 2023 | 02:57 PM

తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎవరూ ఊహించని విధంగా బీసీలను సీఎం చేస్తామని ప్రకటించింది.

Ap minister ambati rambabu strong counter to pawan kalyan on bro movie

Ambati Rambabu: పవన్ కళ్యాణ్ ది శునకానందం.. బ్రో మూవీ డ్యాన్స్ పై మామూలుగా ఆడుకోలేదు

July 29, 2023 | 04:35 PM

బ్రో సినిమాలో శ్యాం బాబు క్యారెక్టర్ పై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు

Rumors of srikalahasti circle inspector anjuyadav getting into politics are doing the rounds

Anju Yadav: సీఐ అంజూ యాదవ్‌ రాజకీయాల్లోకి రాబోతున్నారా? వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వబోతోందా ?

July 17, 2023 | 06:15 PM

జనసేన కార్యకర్తపై.. శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్న ఘటన.. ఇప్పుడు రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. ఓ కార్యకర్తకు ఎదురైన అనుభవంపై.. పార్టీ అధినేతే రియాక్ట్ అయ్యారు. పవన్ కల్యాణ్ తిరుపతి వెళ్లి.. అంజూ యాదవ్‌ మీద ఫిర్యాదు చేశారు. కార్యకర్త మీద చేయి చేసుకోవడం అంటే.. ప్రాథమిక హక్కులను భంగం కలిగించినట్లే అని పవన్ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంలో మంటలు రేపుతున్నాయ్.

Etela rajender will be hit by seniors in bjp is he getting ready to join congress

Eetela Rajender: బీజేపీలో ఈటెలకు పొగపెడుతున్న సీనియర్లు.. కాంగ్రెస్ లో చేరిక ఖాయమైపోయినట్లేనా..

June 13, 2023 | 04:31 PM

ఈటెల రాజేందర్ కి వ్యతిరేకంగా బీజేపీ లో సీనియర్ నాయకులు పావులు కదుపుతున్నారనే వార్త చక్కర్లు కొడుతుంది.

Have bjp leaders focused on etela rajender are they distancing him without directly telling him to go out senior leaders of telangana bjp have split into two factions one is bandi sanjay and the ot

Eetela Rajender: బీజేపీలో ఈటలకు పొగపెడుతున్న సీనియర్లు కాంగ్రెస్‌లో చేరిక ఖాయమైపోయినట్లేనా ?

June 13, 2023 | 01:54 PM

కాంగ్రెస్‌లానే తయారైంది బీజేపీ తెలంగాణలో ! వాళ్లు రోజూ బయటపడతారు.. వీళ్లు అప్పుడప్పుడు బయటపడతారు అంతే ! మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌. ఈటల వర్సెస్‌ సీనియర్లు అంటూ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పుడు జనాల్లో జరుగుతున్న చర్చ ఇదే. తెలంగాణ బీజేపీ రెండు వర్గాలు విడిపోయింది.

Amith sha enter in to the telangana politics

Amith Sha: టీ కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు రంగలోకి అమిత్ షా..

June 8, 2023 | 01:20 PM

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ తన వ్యూహాలకు పదును పెంచింది.

Nara lokesh padayathra

Nara Lokesh: కడప ఇలాకాలో లోకేష్ ప్రభంజనం..

June 5, 2023 | 08:10 PM

నారా లోకేష్ యువగళం పాదయాత్ర కడపజిల్లాలో కొనసాగుతుంది.

Once again political uncertainty in maharashtra shinde sarkar is sure to fall

మహారాష్ట్రలో మరోసారి రాజకీయ అనిశ్చితి… షిండే సర్కార్ కూలడం ఖాయమా..?

May 30, 2023 | 07:32 PM

మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ అర్ధం కావు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గతంలో శివసేన – షిండే వర్గాల మధ్య జరిగిన రాజకీయ పరిణామం అని చెప్పాలి. ఈ రాజకీయ చదరంగంలో ఏక్ నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి  పీఠాన్ని అధిరోహించారు. ఈ సీటు కింద ఇప్పుడు ప్రకంపనలు ప్రభలే ఆస్కారం ఉందని ఆ రాష్ట్రానికి చెందిన ఒక ప్రాంతీయ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది.

Pawan kalyan counter to cm jagan

Pawan Kalyan: మా సీఎం చాలా అమాయకుడు.. జగన్‌కు జనసేనాని కౌంటర్‌..

May 17, 2023 | 12:51 PM

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎపీ సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు. నిన్న బాపట్లలో పవన్‌ గురించి జగన్‌ చేసిన కామెంట్లకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. పాపం పసివాడు సినిమా పోస్టర్‌ను పోస్ట్‌ చేసి సీఎం జగన్‌తో పోల్చారు. 'మన ఏపీ సీఎంతో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన చాలా అమాయకుడు. అయితే ఓ చిన్న మార్పు అవసరం ఉంది. ఆయన చేతిలో ఒక్క సూటికేసు బదులుగా..అక్రమ సంపాదన కోసం మనీ లాండరింగ్‌ని ఈజీగా చేసే సూటికేసు కంపెనీలుండాలి.

Chandrababu help to poor women

Chandrababu: వైసీపీ మహిళా కార్యకర్తకు చంద్రబాబు ఆర్థికసాయం..

May 4, 2023 | 04:45 PM

తెలుగుదేశం పార్టీ అధినేత రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam