dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » police arrest

#police arrest

Kannada hero darshan and his girlfriend pavitra poghar are not going down despite being arrested in a murder case

Kannada hero Darshan : కస్టడీలో కూడా మేకప్‌.. పవిత్ర పొగరు ఇంకా తగ్గలేదు

June 27, 2024 | 02:34 PM

హత్య కేసులో అరెస్ట్‌ అయ్యి చిప్ప కూడు తింటున్నా.. కన్నడ హీరో దర్శన్‌, అతని ప్రియురాలు పవిత్ర పొగరు మాత్రం తగ్గడంలేదు.

Police arrested paritala sunitha who was on hunger strike to protest chandrababus arrest

Sunitha: అరెస్ట్ చేస్తే ఉరి వేసుకుంటా.. ఎవరినీ మర్చిపోను సునీతమ్మ ఉగ్రరూపం

September 26, 2023 | 12:23 PM

చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ.. ఏపీవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నాయ్. చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారంటూ.. వైసీపీ, జగన్‌ మీద ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు.

Ahamadabad high court shocking comments on living relationship in india

Ahmadabad: సీజన్‌కి ఒకరిని మార్చేస్తున్నారు.. లివిన్‌ రిలేషన్‌షిప్స్‌పై అలహాబాద్‌ హైకోర్ట్‌ తీవ్ర వ్యాఖ్యలు..

September 2, 2023 | 07:44 PM

లివిన్ రిలేషన్లపై సంచలన తీర్పు వెలువరించిన కోర్ట్,

An announcement by online influencer kai peanut sparked tension in new yorks manhattans union square park

YouTube Influencer: పాపులారిటీ తెచ్చిన తిప్పలు.. విధ్వంసం సృష్టించిన అభిమానులు

August 5, 2023 | 01:45 PM

ఈమధ్యకాలంలో ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్, ఇన్ స్టా, ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేసి ప్రసిద్దికెక్కుతున్నారు. మరి కొందరు సబ్ స్క్రిప్షన్ చేస్తే మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తామని, తమని ఫాలో అయితే ది బెస్ట్ ఇన్షన్మేషన్ తెలియజేస్తామని అంటారు. కానీ విటన్నింటికి భిన్నంగా గిప్టులు ఇస్తానని చెప్పి చిక్కుల్లో పడ్డారు ఆన్లైన్ ఇన్ ప్లుయెన్సర్.

Krishna mandal who met through facebook crossed forests rivers and waterfalls illegally infiltrated into west bengal from bangladesh and married abhik

Face Book Love Story: నిన్న సీమా.. ఇవాళ కృష్ణ మండల్‌.. ఇవెక్కడి ప్రేమ కథలు బాబోయ్‌..

July 18, 2023 | 04:09 PM

పబ్‌జీ పరిచయం అయి.. ఫ్యామిలీని, భర్తను వదిలేసి మరీ ఇండియాకు అక్రమంగా వచ్చి.. నచ్చినోడిని పెళ్లిచేసుకున్న సీమా హైదర్ కథ గురించి దేశం అంతా మాట్లాడుకుంటున్న సమయంలోనే.. అలాంటి ప్రేమకథే ఇంకోటి వెలుగులోకి వచ్చింది.

Kp chowdhary arrested in drug case is facing trial in charlapally jail he has links with many film celebrities

KP Chowdary: టాలీవుడ్‌ సెలబ్రిటీలతో లింకేంటి.. KP చౌదరి విచారణలో విస్తుపోయే నిజాలు..

June 22, 2023 | 05:59 PM

డ్రగ్స్‌ కేసులో అరెస్టైన సినీ నిర్మాత కేపీ చౌదరి అలియాస్‌ కృష్ణప్రసాద్‌ కేసులో నిజాలు బయటికి వచ్చే టైం దగ్గర పడింది. హైకోర్ట్‌ ఆదేశాలతో కేపీ చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ ప్రారంభించేందుకు చర్లపల్లి జైలు నుంచి కేపీ చౌదరిని రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. చాలా మంది సెలబ్రిటీస్‌తో సన్నిహిత సంబంధాలున్న కేపీ చౌదరి.. విచారణలో ఎలాంటి విషయాలు బయట పెడతారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

Sensational things have come to light in professor haragopals case the case was booked and kept hidden for a year

Professor Haragopal: కేసు పెట్టి సంవత్సరం పాటు దాచారు.. ప్రొ.హరగోపాల్‌ కేసులో వెలుగులోకి సంచలన నిజాలు..

June 17, 2023 | 01:57 PM

ప్రొఫెసర్‌ హరగోపాల్‌తో పాటు 152 మందిపై "అన్‌ లాఫుల్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌" కింద కేసు నమోదు చేయడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో కేసును ఎత్తేసినప్పటికీ ఈ కేసులో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

Delhi murder isssue

Delhi Murder: ఢిల్లీలో 16ఏళ్ల బాలికను చంపిన సాహిల్‌ ఖాన్‌ బ్యాగ్రౌండ్‌ ఇదే..

May 30, 2023 | 01:00 PM

28 జూన్‌ 2023. ఢిల్లీలోని జేజే కాలనీ సమీపంలో అందరూ చూస్తుండగానే ఓ 16ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా చంపేశాడు సాహిల్‌ అనే యువకుడు. చనిపోయిన బాలిక శరీరంపై 40కి పైగా గాయాలు, 20 లోతైన కత్తిపోట్లు గుర్తించారు పోలీసులు.

Ys sharmila arrest strategy

YS Sharmila: నేతలపై బూతులు.. పోలీసులపై దాడులు.. షర్మిలది ఫ్రస్ట్రేషనా.. పక్కా వ్యూహమా ?

April 24, 2023 | 07:15 PM

వైఎస్‌ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టడమే ఓ వివాదం. వైఎస్‌ఆర్‌ కూతురుగా తెలంగాణలో రాజకీయాలు చేస్తానని ముందుకొచ్చిన షర్మిల.. వైటీపీ అని ఓ పార్టీ పెట్టి రాజకీయాలు మొదలుపెట్టారు. అన్నీ తానై.. అన్నింటికి తానై అన్నట్లుగా.. ఎనీ వేర్ సింగిల్ హ్యాండ్ అనేలా షర్మిల ఒక్కరే పోరాడుతున్నారు. వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు.. ఆమె కూతురుగా ఓ పార్టీ పెడితే.. అంతా వస్తారు పార్టీ బలం అవుతుంది.. ఇలా ఎన్నో అంచనాలు కనిపించాయ్ షర్మిలలో తొలినాళ్లలో ! సీన్ మొత్తం రివర్స్ అయింది.

Ys vijayamma man handling with police

Y.S. Vijayamma: పోలీసులపై చేయి చేసుకున్న విజయమ్మ..

April 24, 2023 | 02:45 PM

తెలంగాణ మహిళా పోలీసుపై వైఎస్ విజయమ్మ చేయ్యి చేసుకున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam