dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » PM MODI

#PM MODI

Jagan is fighting alone in delhi who said they will come together for dharna

Jagan dharna : ఢిల్లీలో జగన్ ఒంటరి పోరాటం.. ధర్నాకి కలిసొస్తామని ఎవరు చెప్పారు?

July 22, 2024 | 05:11 PM

ఆంధ్రప్రదేశ్ లో అరాచకం పెరిగిపోయింది అంటూ వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగుతున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్ళేముందు తన గోడును మరోసారి X లో వెళ్ళబోసుకున్నారు.

Once again advani is unwell he was rushed to the hospital

LK Advani : మరోసారి అద్వానీకి అస్వస్థత.. హుటాహుటిన హాస్పత్రికి తరలింపు..

July 4, 2024 | 10:49 AM

బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (96) మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను బుధవారం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు

Babu who will turn the wheel at the center speaker four minister posts 2

Babu Chakram : కేంద్రంలో చక్రం తిప్పనున్న బాబు.. స్పీకర్ + నాలుగు మంత్రి పదవులు

June 6, 2024 | 06:23 PM

సొంతంగా మేజిక్ ఫిగర్ సాధించలేకపోకపోయిన బీజేపీకి ఇప్పుడు మిత్ర పక్షాల మద్దతు తప్పనిసరి అయింది. ఇందులో టీడీపీ, జేడీయూ కీలక భాగస్వాములుగా మారాయి. బాబుకి 16 ఎంపీ సీట్లు ఉంటే, నితీష్ కి 12 మంది ఉన్నారు.

Babu who will turn the wheel at the center speaker four minister posts

Babu Chakram : కేంద్రంలో చక్రం తిప్పనున్న బాబు.. స్పీకర్ + నాలుగు మంత్రి పదవులు

June 6, 2024 | 01:13 PM

సొంతంగా మేజిక్ ఫిగర్ సాధించలేకపోకపోయిన బీజేపీకి ఇప్పుడు మిత్ర పక్షాల మద్దతు తప్పనిసరి అయింది. ఇందులో టీడీపీ, జేడీయూ కీలక భాగస్వాములుగా మారాయి. బాబుకి 16 ఎంపీ సీట్లు ఉంటే, నితీష్ కి 12 మంది ఉన్నారు.

Will there be no more brs after the election results

BRS Party : ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్‌ ఇక ఉండదా ?

May 29, 2024 | 10:15 AM

పార్లమెంట్‌ రిజల్ట్‌ (Parliament Result) తరువాత ఇక తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ (BRS Party) ఉండదా ? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. ఇప్పుడు మంచి ఆఫర్‌ చూసుకుని వెళ్లిపోవడం బెటరా ?

What is pawans position in chandrababu sarkar

Chandrababu Sarkar : చంద్రబాబు సర్కార్ లో పవన్ పొజిషన్ ఏంటి?

May 27, 2024 | 10:40 AM

ఏపీలో త్వరలో టిడిపి, జనసేన ,బిజెపి లతో కూడిన ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పడడం దాదాపు ఖాయమనిపిస్తోంది. పార్టీలు ఎవరి సర్వేలు వాళ్ళు చూసుకొని తామే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న... ఎక్కువమంది ప్రజల అభిప్రాయం మాత్రం ఎన్డీఏ సర్కార్ వైపే ఉంది.

Bjp will revolve in south states like telangana apkerala

BJP: బీజేపీకి దక్షిణాది దెబ్బ తప్పదా..? ఈసారి సత్తా చాటుతుందా..?

April 28, 2024 | 03:11 PM

2019 ఎన్నికల్లో ఎన్‌డీయే కూటమి 351 సీట్లు గెలుచుకుంది. అందులో బీజేపీకి దక్కినవి 303. వీటిలో దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో గెలుచుకుంది 29 సీట్లైతే.. అత్యధికంగా కర్ణాటకలోనే 25 సీట్లు గెలిచింది. మిగిలిన నాలుగు స్థానాలు తెలంగాణ నుంచి వచ్చినవే. తమిళనాడు, కేరళ, ఏపీల్లో కనీసం ఖాతా తెరవలేకపోయింది.

Delhi high court to hear plea to disqualify pm modi from contesting elections

PM MODI: ప్రధాని మోడీపై అనర్హత వేటు పడుతుందా..?

April 26, 2024 | 03:33 PM

హనుమాన్ చాలీసాను స్వేచ్ఛగా వినే హక్కును కూడా జనం కోల్పోయారని పీఎం మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. అంతకుముందు ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన ప్రచారంలో.. కాంగ్రెస్ హిందువుల ఆస్తులను దోచి, ముస్లిమ్స్‌కి పంచిపెడుతుందని విమర్శించారు.

Cm revanth reddy fires on kcr modi and bjp in warangal

REVANTH REDDY: తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్.. కాళేశ్వరంపై చర్చకు కేసీఆర్ సిద్ధమా: రేవంత్ రెడ్డి

April 24, 2024 | 08:47 PM

కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై కేసీఆర్ చర్చకు రావాలి. అసెంబ్లీకి రమ్మంటే రాకుండా.. టీవీ చర్చల్లో కేసీఆర్ గంటలు గంటలు మాట్లాడుతున్నారు. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు కలసి వెళదాం. ఆయన కట్టిన అద్భుతమేంటో చూపిస్తాం.

Telangana cm revanth reddy criticised pm modi and kcr

REVANTH REDDY: ఆగష్టు 15లోపు రుణమాఫీ చేస్తాం.. కేసీఆర్, మోదీ.. ఇద్దరూ ఒక్కటే: రేవంత్ రెడ్డి

April 22, 2024 | 07:48 PM

తెలంగాణలో ఐదు గ్యారంటీలు అమలు చేశాం. ఉచిత బస్సుల్లో 35 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి అండగా ఉన్నాం. ఆడబిడ్డలకు 5 వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఉచిత కరెంటు ఆపాలని మోడీ, కేసీఆర్ కాంగ్రెస్‌ను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam