Home » Tag » pitapuram
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుకు బ్రేక్ పడిందా.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ అలక వీడారా.. వర్మపై జనసేన నేతలు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు వివరణ ఇచ్చుకున్నారా..
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజక వర్గంలో కూటమిలోని టీడీపీ, జనసేన వర్గ పోరు తారస్థాయికి చేరింది. నువ్వా నేనా అన్నట్టుగా ఇరు పార్టీల శ్రేణులు కుమ్ములాటకు దిగు తున్నాయి.
పిఠాపురంలో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వర్మను ఆహ్వానించకపోవడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత.. ప్రధానంగా వినపడిన పేరు వర్మ. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.. పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి ఆసక్తి.. పిఠాపురం నియోజకవర్గం మీదే ! పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో.. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల ఇంట్రస్ట్ అంతా ఇక్కడే కనిపిస్తోంది
పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న అభ్యర్థుల్ని పోటీలో దించుతోంది. పవన్ పూర్తి పేరు కొణిదెల పవన్ కళ్యాణ్. అయితే, ఈ పేరుకు దగ్గరగా ఉండే.. కోనేటి పవన్ కళ్యాణ్, కనుమూరి పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు అభ్యర్థులు కూడా పిఠాపురం నుంచి అసెంబ్లీకి బరిలో నిలిచినట్లు తెలుస్తోంది.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకి ఈ ఎన్నికల్లో ఒక్కటే టార్గెట్ ఇచ్చినట్టుంది ఆ పార్టీ అధిష్టానం. రోజుకో ప్రెస్ మీట్ పెట్టడం.. పవన్ కల్యాణ్ ని తిట్టడం.. అటో ఇటో కొందరు కాపు నేతలతో మాట్లాడి.. పవన్‌కి ఓట్లు పడకుండా ప్లాన్ చేయడం.
పవన్ కళ్యాణ్ తన అభిమానుల కష్టాన్ని తెలుసుకున్నారు.