dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Pan India Director

#Pan India Director

Fans are eagerly waiting for global star ram charans movie

game changer : ‘గేమ్ ఛేంజర్’సెకండ్ సింగల్ రెడీ

July 25, 2024 | 01:30 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ వచ్చి మూడేళ్లు అవుతున్నా.. చరణ్ బొమ్మ థియేటర్లలో పడలేదు.

Mahesh as maharaja jakkannas plan is a different level

SSMB 29 : ‘మహారాజా’ గా మహేష్… జక్కన్న ప్లాన్ వేరే లెవెల్..

February 16, 2024 | 02:39 PM

మహేష్‌-రాజమౌళి (Mahesh - Rajamouli) ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. ఆర్ఆర్ఆర్ తర్వాత హాలీవుడ్ రేంజ్‌లో మహేష్‌, రాజమౌళి కాంబో వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ ఏడాదిలోనే ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29) సెట్స్ పైకి వెళ్లనుంది. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీ పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

Jakkanna technical crew fix

SSMB29 : జక్కన్న టెక్నికల్ క్రూ ఫిక్స్

February 13, 2024 | 11:06 AM

సూపర్ స్టార్ (Super Star) మహేశ్‌ బాబు (Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ SSMB 29 (SSMB29).. గుంటూరు కారం (Guntur Karam) తర్వాత మహేష్ బాబు- ట్రిపుల్ ఆర్ (RRR) తర్వాత జక్కన్న చేస్తున్న ఈ మూవీపై భారీ హైప్ ఏర్పడింది. భారీ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Rajamouli arrested mahesh

Mahesh Jakkanna : మహేష్‌ని అరెస్ట్‌ చేసిన రాజమౌళి!

February 11, 2024 | 03:23 PM

రాజమౌళి ఒక సినిమా మొదలుపెట్టాడంటే అందరి దృష్టీ దానిపైనే ఉంటుంది. ఆ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌ ఏమిటి ప్రీ ప్రొడక్షన్‌లో ఏం జరుగుతోంది సినిమా కోసం ఎలాంటి సెట్స్‌ వేస్తున్నారు సినిమాని ఎక్కడెక్కడ ప్లాన్‌ చేశారు ఈసారి రాజమౌళి సినిమాలో హీరో ఎలా ఉండబోతున్నాడు. ఇలాంటి ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో మెదులుతూ ఉంటాయి.

S s rajamouli sandeep reddy vanga

S. S. Rajamouli : దర్శకులని చెడగొడుతున్న రాజమౌళి

November 24, 2023 | 04:15 PM

దర్శకులని చెడగొడుతున్న రాజమౌళి

Lokesh kanakaraj has done big movies like khaidi and vikram and now he is doing a project with rajinikanth and he wants to end his career by doing a movie with junior ntr soon

Jr. NTR: ఎన్టీఆర్ మూవీతో.. లోకేష్ కనకరాజ్ ఆఖరిపోరాటం..

June 20, 2023 | 06:46 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ డైరెక్టర్ కెరీర్ ని క్లోజ్ చేయబోతున్నాడు. అదేదో పగతోనో లేదంటే ప్రతీకారంతోనో దర్శకుడి కెరీర్ ని క్లోజ్ చేయటం కాదు, కాని తన సినిమాతోనే ఒక దర్శకుడి ఫ్యూచర్ ఆగిపోబోతోందట. అతనే లోకేష్ కనకరాజ్.

Ss rajamouli shock to mahesh babu decition

SS Rajamouli: మహేశ్ బాబు నిర్ణయానికి.. ఫిదా అయిన రాజమౌళి..

June 6, 2023 | 04:19 PM

మహేశ్ బాబు బేసిగ్గా డైరెక్టర్స్ స్టార్ అంటారు. దర్శకుడు ఏం చెబితే అది చేసే హీరో అంటారు. అలాంటి తను ఫస్ట్ టైం రాజమౌళి మూవీ లో హీరోయిన్ ని తానే నిర్ణయించాడట. అలా దీపికా పదుకొనే ఇప్పుడు మహేశ్ సరసన మెరవబోతోందట.

Director shankar

Director: రామ్ చరన్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన శంకర్

March 28, 2023 | 09:00 PM

రామ్ చరణ్ కొంపముంచేలా ఉన్నాడు శంకర్. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యేలా ఉందే.. ఇవి చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చిన గేమ్ ఛేంజర్ టైటిల్ టీజర్ మీద పెరిగిన డౌట్లు, కామెంట్లు.

Ram charan upcoming movie

Ram Charan: ఏంటీ.. గ్లింప్స్‌ కోసం ఇంత ఖర్చు చేశారా ?

March 27, 2023 | 10:30 PM

సినిమా అంటేనే మనీ మాటర్స్‌. పైసా లేకపోతే అక్కడ ఏ పనీ జరగదు. మనకు కావాల్సిన అవుట్‌పుట్‌ రావాలి అనుకున్నప్పుడు అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రామ్‌ చరణ్‌ నటిస్తున్న గేమ్‌ చేంజర్‌ పరిస్థితి కూడా అంతే. నిన్నటి వరకూ RC15 వర్కింగ్‌ టైటిల్‌తో కొనసాగిని ఈ సినిమాకు ఇవాళే టైటిల్‌ ఫైనల్‌ చేశారు మూవీ టీం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam