dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Palamuru

#Palamuru

Cm revanth reddy janajatara sabha in narayanapet today huge gatherings targeting 14 mp seats

CM Revanth Reddy, JanaJatara Sabha : నేడు నారాయణపేట లో సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభ.. 14 ఎంపీ సీట్లు లక్ష్యంగా భారీ సభలు..

April 15, 2024 | 09:27 AM

నేడు మహబూబ్ నగర్ జిల్లా లోని నారాయణపేట్ లో అధికార పార్టీ కాంగ్రెస్ జన జాతర సభ నిర్వహిస్తోంది. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానున్న సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు.

Bhanus fury in telangana dont come out

Summer Effect : తెలంగాణపై భానుడి ఉగ్రరూపం.. బయటకు రాకండి..!

April 8, 2024 | 09:51 AM

తెలంగాణ (Telangana) భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

Today is the congress sankharavam for the lok sabha elections

నేడు లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ శంఖారావం..

March 6, 2024 | 08:40 AM

నేడు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల శంఖరావంను నేడు మహబూబ్ నగర్ పట్టనంలో "పాలమూరు ప్రజా దీవెన సభ" (Palamuru Praja Deevena Sabha) బహిరంగ సభ నుంచి ప్రారంభించనున్నారు.

Some leaders did not attend narendra modis assembly in telangana

‍Narendra Modi: మోదీ సభకు దూరంగా ఆ నేతలు.. కాంగ్రెస్‌లో చేరిక లాంఛనమేనా?

October 2, 2023 | 01:11 PM

నడవాలా.. పరిగెత్తాలా అన్నట్లు సాగుతున్న తెలంగాణ బీజేపీకి.. కీ ఇచ్చి వదిలేశారు మోదీ. ఒక్క పర్యటన, ఒక్క సభతో.. కమలం పార్టీ నేతల్లో కొత్త జోష్‌ నింపారు.

Palamuru lift irrigation project water flowing visuals

Palamuru Lift Irrigation: పాలమూరు ఎత్తిపోతల దగ్గర కృష్ణమ్మ పరవళ్లు

September 16, 2023 | 07:40 PM

పాలమూరు-రంగా రెడ్డి ఎత్తిపోతల పథకం దృశ్యాలు.

Telangana minister srinivas goud celebrate a drone visual show at mahaboob nagar district

Mahaboob Nagar: మినీ ట్యాంక్ బండ్ పై డ్రోన్ లేజర్ షో ప్రదర్శన చిత్రాలు

August 14, 2023 | 03:12 PM

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై 450 డ్రోన్లతో డ్రోన్ షో ప్రదర్శన చేశారు. డ్రోన్ ప్రదర్శనను చూసేందుకు భారీ గా తరలి వచ్చిన పట్టణ ప్రజలు. 10 తెలంగాణ ఏర్పాటులో మహబూబ్ నగర్ జిల్లా లో చేసిన అభివృద్ది పనులను డ్రోన్ షో ద్వారా ప్రదర్శించారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam