dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Palakurthi

#Palakurthi

Mamidala yashaswini reddy vs jhansi reddy congress cadre in dilemma in palakurthi

Mamidala Yashaswini Reddy: అధికారం కోడలిది.. పెత్తనం అత్తగారిది.. కాంగ్రెస్‌లో కొత్త పోరు..

March 26, 2024 | 08:15 PM

అత్త.. ఝాన్సీ రెడ్డి. ఆమె కోడలు యశస్వినీ రెడ్డి. సాంకేతిక కారణాల వల్ల ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోవడంతో కోడలికి అవకాశం ఇచ్చి ఆమెను ఎమ్మెల్యే చేశారు ఝాన్సీరెడ్డి. కోడలు ఎమ్మెల్యే అయ్యాక అత్తగారి పెత్తనం చేస్తానంటే కుదురుతుందా..?

Palakurthi congress mla yashaswini reddy exclusive interview with deepa

Congress MLA Yashaswini Reddy : పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ

March 8, 2024 | 03:43 PM

పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ

Mamidala yashaswini reddy fulfilled her election promise

Mamidala Yashaswini Reddy: చెప్పిందంటే చేస్తుందంతే.. మాట నిలబెట్టుకున్న యశస్విని రెడ్డి..

January 8, 2024 | 06:01 PM

తెలంగాణలోనే యంగెస్ట్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఈమె.. ఎన్నికల సమయంలో పాలకుర్తి ప్రజలకు ఓ హామీ ఇచ్చారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే పాలకుర్తిలో స్కిల్‌ డెవలప్‌‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. దాని ద్వారా చదువుకున్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామంటూ చెప్పారు.

Yashaswini reddy is congress candidate won from palakurthi constituency

YASHASWINI REDDY: విజయకేతనం.. వ‌య‌స్సు కొంచెం.. గెలుపు ఘ‌నం..

December 6, 2023 | 03:40 PM

ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి.. ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని నేతగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును 26 ఏళ్ల యశస్విని రెడ్డి ఓడించ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించింద‌నే చెప్పాలి. వ‌య‌స్సు ప‌రంగా పిన్న వ‌య‌స్కురాలు కావ‌డ‌మే కాదు.. ఆమెకు రాజకీయంగానూ ఎలాంటి అనుభవం లేదు.

Nri jhansi reddy indian citizenship cancelled by govt congress in trouble

Jhansi Reddy: పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డికి భారీ షాక్‌.. పోటీకి అనర్హత.. మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?

October 27, 2023 | 04:27 PM

అక్టోబర్ 4నే ఆమె పౌరసత్వాన్ని నిరాకరిస్తూ అధికారిక లేఖ విడుదల చేశారు. ఐనా సరే పాలకుర్తిలో పోటీ చేస్తానంటూ ఝాన్సీ రెడ్డి ప్రకటించడం కొత్త చర్చకు కారణం అవుతోంది. తొర్రూరు మండలం చెర్లపాలెం సహా పలు ప్రాంతాల్లో ఝాన్సీరెడ్డి స్వంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి ఓటర్లకు చేరువయ్యారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam