dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Padayatra

#Padayatra

Nara lokesh yuvagalam padayatra will resume today

Yuvagalam padayatra : నేడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం..

November 27, 2023 | 11:05 AM

టీడీపీ తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభం కానుంది. చంద్రబాబు స్కిల్ డెవలప్ అరెస్ట్ కారణంగా తాత్కాలిక విరామం ప్రకటించి తిరిగి నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రోజులు నియోజకవర్గం పొదలాడ నుంచే ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభం అయ్యింది. ఈ యువగళ యాత్రంలో లోకేష్ కు మద్దతుగా పాదయాత్రలో అన్ని నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు పాల్గొననున్నారు.

Bandi sanjay is once again preparing for a padayatra from the 7th of this month they are going to hold a padayatra in the karimnagar assembly constituency

Bandi Sanjay, padayatra : మరో పాదయాత్రకు సిద్ధమైన బండి..ఈసారి అంతకుమించి

November 5, 2023 | 02:51 PM

బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తప్పించి.. కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత.. తెలంగాణలో బీజేపీ పరిస్థితి తలకిందులు అయింది. బండి ఉంటే ఇంకోలా ఉండేది సీన్ అనే పోలికలు మొదలయ్యాయి. ఇలాంటి పరిణామాల మధ్య బండి సంజయ్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ అధిష్టానం ఫిక్స్ అయింది. బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 7 నుంచి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేయబోతున్నారు.

Rgv limited to jagans biopic to one part second teaser on pawan kalyan soon

RGV: వ్యూహం’ మార్చిన రాంగోపాల్ వర్మ..!!

August 5, 2023 | 03:16 PM

రెండు పార్టులుగా తీయాలనుకున్న సినిమాను ఇప్పుడు ఒక పార్ట్  కే కుదించినట్టు తెలుస్తోంది. దీన్ని వీలైనంత వరకూ పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ 1న రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు ఆర్జీవీ.

Nara lokesh still not changed his behaviour need to change according to the situations

Nara Lokesh బాబూ లోకేశ్..! ఏంటా బడాయి మాటలు? నువ్ ఇక మారవా…??

July 20, 2023 | 11:26 AM

గ్రౌండ్ రియాల్టి అర్థం చేసుకోకుండా లోకేశ్ అండ్ కో చేసిన ఓవరాక్షన్ వల్లే పార్టీ చరిత్రలో ఎన్నడూ చూడని ఘోర పరాజయం చవిచూసింది. ఇప్పుడు కూడా లోకేశ్ బిహేవియర్ అలాగే ఉందంటున్నారు కొంతమంది నేతలు.

Lokesh yuvagalam padayathra

Yuvagalam: టమోటా రైతులకు లోకేష్ భరోసా..

April 9, 2023 | 01:20 PM

నారా చంద్రబాబు కుమారుడు లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేసి దాదాపు రెండు నెలలు గడిచిపోయింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam