dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » OSCARS

#OSCARS

These are the winners of oscar awards 2024

Oscar Awards : ఆస్కార్ అవార్డుల విజేతులు వీళ్లే..

March 11, 2024 | 10:25 AM

ప‌్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినిమా ప్రేమికులు ఎదురు చూసే అవార్డుల్లో ఆస్కార్ అవార్డుల‌కు (Oscar Awards) ప్ర‌త్యేక స్థానం ఉంది. ఇక హాలీవుడ్‌ (Hollywood) కు చెందిన న‌టీనటుల‌కైతే త‌మ లైఫ్‌లో ఒక్క సారైన ఈ అవార్డులు అందుకోవాల‌ని క‌ల‌లు కంటూ ఉంటారు. గత ఏడాది ట్రిపులార్ సాంగ్‌కు ఆస్కార్‌ బరిలో అవార్డు రావటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ వేడుకకు బాగా కనెక్ట్ అయ్యారు.

Actor ram charan joins actors branch of academy of motion picture arts and sciences

RAM CHARAN: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఆస్కార్ అకాడమీ జాబితాలో చోటు..

November 2, 2023 | 01:09 PM

ఆస్కార్‌ అకాడమీలోని యాక్టర్స్‌ బ్రాంచ్‌‌లో చరణ్‌కు సభ్యత్వం దక్కడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్థానం సంపాదించుకోగా.. ఇప్పుడు రామ్‌ చరణ్‌ పేరును అకాడమీ అధికారులు ప్రకటించడంతో మరోసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు హాట్​ టాపిక్​గా మారింది.

Jr ntr on oscars academy list of new member class of actors

Jr NTR: ఇదీ ఎన్టీఆర్ రేంజ్..! జూ.ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం..!

October 19, 2023 | 06:05 PM

జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటు ఈ జాబితాలోకి ఎంపికైనవారిలో కే హుయ్‌ క్వాన్, మార్షా స్టెఫానీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్‌ కూడా ఉన్నారు. అంకితభావం కలిగిన ఈ నటీనటులు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. తెరపై వారి హావభావాలతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు.

Ram charan dominated ntr with self promotion ntr lacks on it

Ram Charan: సెల్ఫ్ ప్రమోషన్‌తో ఎక్కడికో ఎదిగిన రాంచరణ్.. టీమ్ లేక వెనుకబడ్డ జూనియర్ ఎన్టీఆర్..!

May 26, 2023 | 10:58 AM

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హాలీవుడ్‌ రేంజ్‌లో ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఆస్కార్‌కు ముందుగానీ, తర్వాత గానీ.. రామ్‌చరణ్‌ పేరు ఎక్కువగా వినిపించిది. ఆస్కార్‌లోనే కాదు.. ఇండియాలోనూ సందడంతా చెర్రీదే. గ్లోబర్‌ ఇమేజ్‌ను క్యారీ చేయడానికి అవకాశాలను పక్కాగా ప్లాన్‌ చేసుకున్నాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam