dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Oscar Awards

#Oscar Awards

Oscars 2024 to kill a tiger loses best documentary award to 20 days in mariupol

Oscar 2024: చివరి నిమిషంలో.. ఇండియన్‌ డాక్యుమెంటరీకి దక్కని ఆస్కార్‌

March 11, 2024 | 02:07 PM

గతేడాది ఆర్‌ఆర్‌ఆర్‌తో మూడు విభాగాల్లో భారత్‌ ఆస్కార్‌ అవార్డుల్ని దక్కించుకున్నారు. అయితే ఈ సారి మాత్రం భారత్‌కు నిరాశే మిగిలింది. డాక్యుమెంటరీ విభాగంలో ఈ సారి అమెరికన్‌ హాలీవుడ్‌ డాక్యుమెంటరీ ‘20 డేస్‌ ఇన్ మారియుపోల్‌’ అవార్డు దక్కించుకుంది.

Rrr movie on oscar stage once again

Oscar RRR : ఆస్కార్ వేదికపై మరోసారి RRR సినిమా..

March 11, 2024 | 12:37 PM

యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 96వ ఆస్కార్‌ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా జరిగే ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీతారలు చేరుకున్నారు. అయితే ఈ ఏడాది భారతీయ సినిమాలు లేకపోయినా... ఆర్ఆర్ఆర్ ఫీవర్ తో మరోసారి మార్మోగిపోయింది డోల్బీ థియేటర్.

These are the winners of oscar awards 2024

Oscar Awards : ఆస్కార్ అవార్డుల విజేతులు వీళ్లే..

March 11, 2024 | 10:25 AM

ప‌్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినిమా ప్రేమికులు ఎదురు చూసే అవార్డుల్లో ఆస్కార్ అవార్డుల‌కు (Oscar Awards) ప్ర‌త్యేక స్థానం ఉంది. ఇక హాలీవుడ్‌ (Hollywood) కు చెందిన న‌టీనటుల‌కైతే త‌మ లైఫ్‌లో ఒక్క సారైన ఈ అవార్డులు అందుకోవాల‌ని క‌ల‌లు కంటూ ఉంటారు. గత ఏడాది ట్రిపులార్ సాంగ్‌కు ఆస్కార్‌ బరిలో అవార్డు రావటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ వేడుకకు బాగా కనెక్ట్ అయ్యారు.

Ar rahaman shocking commnets on oscar movies

అర్హత లేని సినిమాలు ఆస్కార్ కు.. రెహమాన్ సంచలన వ్యాఖ్యలు

March 17, 2023 | 04:00 PM

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Why did ntr go to oscar why did he come

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్‌కి ఎందుకు వెళ్ళాడు… ఎందుకు వచ్చాడు?

March 16, 2023 | 01:00 PM

ఎన్టీఆర్‌ కూడా వెళ్లాల్సి వున్నా.. తారకరత్న చనిపోవడంతో క్యాన్సిల్ చేసుకుని.. ఆస్కార్‌ వేడుకకు ఐదారు రోజుల ముందు వెళ్లాడు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ లో దిగిన ఎన్టీఆర్‌ .. ఆస్కార్‌ వేడుకలో పాల్గొనడం ఎంతో సంతోషంగా వుందని... కీరవాణి, చంద్రబోస్ అవార్డు తీసుకున్న క్షణాలను ఎప్పటికీ మరిచిపోనన్నాడు.

Allu arjun planning to send pushpa 2 to oscar

Charan – Banny: చరణ్‌పై బన్నీ కడుపు మంట.. పుష్ప2 ని ఆస్కార్‌కి పంపాలని నిర్ణయం?

March 16, 2023 | 12:49 PM

పుష్పతో పాన్‌ ఇండియా సంపాదించుకున్న అల్లు అర్జున్‌.. పుష్ప2తో ఆస్కార్‌కు వెళ్లాలని ఇప్పటి నుంచే ప్లాన్‌ చేస్తున్నారట. పుష్పతో ఆస్కార్ కి వెళ్లకుండా తప్పుచేశామని.. పుష్ప2తో ట్రై చేసి.. ఏదో ఒక విభాగంలో ఆస్కార్‌కు నామినేట్‌ కావాల్సిందేనన్న ఆలోచనలో వున్నారని తెలిసింది.

Rajamouli is indian speilberg ram charan praises

Ram Charan: రాజమౌళి ఇండియన్‌ స్పీల్‌ బర్గ్.. జక్కన్నను ఆకాశానికెత్తిన చరణ్‌

March 9, 2023 | 06:30 PM

ఆస్కార్‌ అవార్డ్స్‌ ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నాడు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌. పలు టీవీ చానెల్స్‌, రేడియోస్‌, మేగజైన్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. రీసెంట్‌గా ఓ పాడ్‌కాస్టింగ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు రామ్‌ చరణ్‌.

Rajamoulis team jockeys for a seat at the oscars

Oscar RRR: ఆస్కార్ వేడుకలో సీటు కోసం రాజమౌళి టీమ్ పడిగాపులు

March 9, 2023 | 06:05 PM

రాజమౌళి ఒక అంతర్జాతీయ ఏజన్సీ ద్వారా ఆస్కార్ వేడుకకు హాజరుకావడానికి విస్తృతంగా ప్రయత్నిస్తున్నాడు. అలాగే ఆస్కార్ అధికారిక వేదికపై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నాటునాటు డ్యాన్స్ చేస్తారని ప్రచారం జరగడమే తప్పా ఇప్పటివరకు అధికారికగా అనుమతి రాలేదు.

Junior ntr gets grand welcome in america

Jr NTR: అమెరికాలో అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్‌.. గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పిన ఫ్యాన్స్

March 7, 2023 | 04:45 PM

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ అమెరికాలో అడుగు పెట్టారు. ఆయనకు ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఫ్యాన్స్ మీట్ అప్ లో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.

Jr ntr gets huge welcome in america

Jr NTR: అమెరికాలో ఎన్టీఆర్‌కు గ్రాండ్‌ వెల్కమ్‌!

March 7, 2023 | 03:56 PM

లేట్‌గా అమెరికాలో ఎంట్రీ ఇచ్చినా.. ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేస్తున్నాడు ఎన్టీఆర్‌. అమెరికాలో అడుగు పెట్టగానే ఎయిర్‌పోర్ట్‌లోనే తారక్‌కు గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పారు ఎన్‌ఆర్‌ఐ ఫ్యాన్స్‌.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam