dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » ORR

#ORR

Rose party quid pro co what did those 3 companies do

BRS BONDS STORY : గులాబీ పార్టీ క్విడ్ ప్రో కో.. ఆ 3 కంపెనీలు ఏంచేశాయంటే..

March 23, 2024 | 11:34 AM

BRS ఎన్నికల బాండ్ల (Election Bonds) వెనక ఉన్న క్విడ్ ప్రో కో ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. ప్రభుత్వం నుంచి ఇలా కాంట్రాక్ట్ తీసుకోవడం... అలా ఎన్నికల బాండ్ల రూపంలో డబ్బులు ఇచ్చుకోవడం అన్నీ ఒకదాని తర్వాత మరొకటి జరిగిపోయాయి.

Lasya has a deathbed 12 amulets on her shit

Lasya Nandita : లాస్యకు మరణగండం ఉందా ? ఆమె ఒంటిపై 12 తాయత్తులు!

February 24, 2024 | 10:46 AM

తాయత్తులను బాగా నమ్మేవాళ్లు ఈ న్యూస్‌ చూడకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది చూసిన తరువాత మీ ఆలోచన మారిపోయే ఛాన్స్‌ ఉంది. తాయత్తులు కట్టుకుంటే మ్యాజిక్‌ జరిగిపోతుంది. తలరాత మారిపోతుంది అన్నట్టుగా ఫీల్‌ అవుతుంటారు చాలా మంది. తాయత్తులు కట్టేశాం ఇక ఏం కాదు అన్నట్టుగా ఉంటారు.

Secunderabad cantonment mla lasya nandita had three fatal accidents in the past few months

Lasya Nandita : వెంటాడిన మృత్యువు.. 3 నెలల్లో మూడు ప్రమాదాలు

February 23, 2024 | 09:11 AM

కారు ప్రమాదంలో కంటోన్మెంట్ MLA (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) చనిపోవడం కుటుంబ సభ్యులను విషాదంలో నింపింది. సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్న మారుతీ సుజుకీ XL6 కారులో ఆమె ప్రయాణించడమే ప్రమాదానికి ఒక కారణంగా చెబుతున్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ప్రమాదం జరిగిన వెంటనే... ముందు సీటుకు నందిత వేగంగా ఢీకొన్నారు.

This is the real reason for lasya nanditas death

Lasya Nandita : లాస్య నందిత మృ*తికి అసలు కారణం ఇది..

February 23, 2024 | 08:47 AM

బీఆర్‌ఎస్‌ పార్టీ (BRS Party) కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) ఇక లేరు. ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయారు. అమీన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ ఓఆర్‌ఆర్‌ (ORR) పై లాస్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో లాస్య అక్కడిక్కడే చనిపోయారు.

Dk shivakumar shocking comments on dumping yard

DK Shiva Kumar: డంపింగ్ యార్డ్ ను సందర్శించిన డీకే శివకుమార్

September 16, 2023 | 07:25 PM

డీకే శివకుమార్ డంపింగ్ యార్డ్ సందర్శన.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam