dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » opposition parties

#opposition parties

Its a pity ap police what about their lives this happened

AP police : పాపం.. ఏపీ పోలీసులు.. వాళ్ల బతుకులేంటి.. ఇలా అయ్యాయ్‌..

May 24, 2024 | 11:16 AM

కనిపించే మూడు సింహాలు సత్యం, న్యాయం, ధర్మానికి ప్రతీకలయితే.. కనిపించని నాలుగో సింహమే.. పోలీస్. అలాంటి పోలీసులు ఇప్పుడు కనిపించాలన్న ఆలోచిస్తున్నారు.

What happened to minister jupalli brs mla

Congress, Jupalli Krishna Rao : మంత్రి జూపల్లితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి పనేంటి ?

January 15, 2024 | 03:55 PM

39మంది ఎమ్మెల్యేలతో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది బీఆర్‌ఎస్‌ (BRS). ఇక రాజకీయంగా అధికార, విపక్ష పార్టీల (Opposition parties) మధ్య వివిధ అంశాలపై మాటల తూటాలు పేలుతున్నాయ్. 2014, 18 అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) ముగిశాక.. కొద్దిరోజులకు నాటి కాంగ్రెస్‌ (Congress ) ఎమ్మెల్యేలు కొందరు కారెక్కారు.

Opposition parties started a war on revanth

Revanth Reddy : రేవంత్ పై ప్రతిపక్షాలు.. యుద్ధం మొదలెట్టేశాయా.. ?

December 9, 2023 | 03:16 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఇంకా వారం కూడా కాలేదు. కానీ ప్రతిపక్ష పార్టీలు అప్పుడే యుద్ధం మొదలు పెట్టేశాయి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఇక ప్రొటెం స్పీకర్ విషయంలో లొల్లి చేస్తోంది బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే యుద్ధం చేస్తామని ముందే హెచ్చరించింది గులాబీ పార్టీ. కానీ కొంత టైమ్ ఇస్తుందని అనుకున్నా.. తొందరగానే ఎదురుదాడి ప్రారంభించింది.

Your visit is ok who will treat manipur injury

I-N-D-I-A Manipur: మీ ఓదార్పు సరే.. మణిపూర్ గాయానికి చికిత్స చేసేదెవరు ?

July 29, 2023 | 04:25 PM

కొన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా... ఇప్పటి వరకు సభలో మణిపూర్‌పై చర్చే జరగలేదు. కాలం గడిచే కొద్దీ.. అన్ని పార్టీలకు మణిపూర్ కూడా ఎన్నికల అంశంగా మారిపోతుంది. ఎవరి ప్రయోజనాలు వాళ్లు కాపాడుకునే బిజీలో ఉంటారు. మణిపూర్ మాత్రం నగ్నంగా రోధిస్తూనే ఉంటుంది.

Why buggana rajendranath reddy silent on andhra pradesh debts why other ministers are responding

Buggana Rajendranath Reddy: బుగ్గన ఏమయ్యారు…? అప్పులపైనా వాళ్లే సమాధానం చెప్పాలా…!?

July 29, 2023 | 12:33 PM

ఇప్పటికైనా బుగ్గన మౌనం వీడి ఏపీ అప్పులపై స్పందిస్తే బాగుంటుంది. 10లక్షల కోట్లు ఏమయ్యాయన్న విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఆయన చెబితేనే సరిగ్గా ఉంటుంది. వాళ్లూ వీళ్ల కన్నా ఆయన సమాధానమే ముఖ్యం. మరి ఇంతకీ బుగ్గన దీనిపై స్పందిస్తారా...? మనకెందుకొచ్చిందిలే అని ఊరుకుంటారా...? లేక వైసీపీ పెద్దల ఆదేశాలతో తూతూ మంత్రంగా స్పందించి సైడైపోతారా...?

Ys jagan failed to ban on liquor as he promised in election manifesto opposition questions

YS Jagan: జగన్ మెడకు సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ..!?

July 25, 2023 | 03:38 PM

మద్యపాన నిషేధాన్ని అమలు చేసే సాహసం జగన్ చేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ హామీని లేవనెత్తుతున్నాయి. దీనికి జగన్ జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

Brs is alone in national politics opposition parties and nda alliance parties neglecting brs

CM KCR: ప్రతిపక్ష కూటమి.. ఎన్డీయే.. ఎటూ చేరని కేసీఆర్ ఒంటరయ్యారా..? బీఆర్ఎస్ తప్పు చేసిందా..?

July 17, 2023 | 03:40 PM

ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్‌ను పట్టించుకునే వాళ్లే లేరు. ఒక పక్క కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు, బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే మిత్ర పక్షాలు భేటీ అవుతుంటే.. రెండింట్లోనూ కేసీఆర్‌కు ఆహ్వానం లేదు. ఎన్డీయేతోపాటు, ప్రతిపక్షాలు బలపడుతుంటూ బీఆర్ఎస్ పక్కన నిలబడి చూడాల్సి వస్తోంది.

19 opposition parties to boycott inauguration of new parliament building

Parliament Building: పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు.. మరి ఏ పార్టీలు హాజరవుతాయంటే..?

May 24, 2023 | 05:13 PM

పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్షానికి చెందిన 19 పార్టీలు ప్రకటించాయి. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు పార్లమెంట్ భవన ప్రారంభం విషయంలో ఒక్క మాటపై ఉంటే.. కేసీఆర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

Opposition parties came together after karnataka elections

karnataka: బెంగళూరులో కాంగ్రెస్‌ బలప్రదర్శన..! చేతులు కలిపిన ప్రతిపక్షాలు.. ఈ ఐక్యతారాగం ఎంతవరకు..?

May 20, 2023 | 06:11 PM

ఒక్క గెలుపు.. ఒకే ఒక్క గెలుపు దేశ రాజకీయాన్ని మార్చేసేలా కనిపిస్తోంది. ఎన్నాళ్లో వేచిన ఉదయం కాంగ్రెస్‌కు కొత్త ఊపిరిలూదడమే కాదు.. ప్రతిపక్షాల ఐక్యతకు జీవం పోసింది. ఇంతకాలం ఎడమొహం, పెడమొహంగా ఉన్న విపక్షాలు బెంగళూరు వేదికగా చేతులు కలిపాయి.

Cm kcr does have lakhs of crores the truth in the allegations of funding parties

CM KCR: కేసీఆర్‌ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయా.. పార్టీలకు ఫండింగ్‌ ఆరోపణల్లో నిజం ఎంత?

April 7, 2023 | 05:29 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చర్చకు కారణమయ్యారు. ప్రతిపక్ష కూటమికి తనని ఛైర్మన్‪ని చేస్తే పార్లమెంట్ ఎన్నికల ఖర్చు భరిస్తానని చెప్పినట్లు సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ వెల్లడించారు. దీంతో నిజంగానే కేసీఆర్ దగ్గర అంత డబ్బుందా అనే చర్చ మొదలైంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam