dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Om Raut

#Om Raut

Prabhas adipurush ott release date

Prabhas: ఓటీటీలోకి ఆదిపురుష్.. డేట్ ఎప్పుడంటే..

July 1, 2023 | 08:00 PM

ప్రభాస్, కృతి సనన్ ప్రదాన పాత్రలతో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రాన్ని ఓం రౌత్ చిత్రీకరించారు. తాజాగా ఓటీటీ లో రిలీజ్ కు సిద్దమైంది ఈ సినిమా.

Rebel star prabhas as the hero and kritisanan as the heroine the film directed by om raut adipurush will be released on ott in the second week of july

Adipurush: ఓటీటీలోకి ఆదిపురుష్‌.. డేట్‌ ఎప్పుడంటే..

July 1, 2023 | 07:00 PM

ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఆదిపురుష్‌ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్‌ సినిమా థియేటర్స్‌లో అనుకున్న రిజల్ట్‌ ఇవ్వలేదు.

Prabhas fans are on fire for former cricketer sehwags sensational comments on the movie adipurush

Prabhas Fans: ఆదిపురుష్ సినిమాపై జోకులు.. సెహ్వాగ్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్

June 25, 2023 | 04:07 PM

సినిమా విడుదలై ఇన్ని రోజులైనా 'ఆదిపురుష్'పై విమర్శలు తగ్గడం లేదు. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ఫ్యాన్స్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Prabhas ramas film aadipurush leaves huge losses for the distributors at least it doesnt look like it will reach the break even point

Adipurush: నిర్మాతలను నిండా ముంచిన ఆదిపురుష్‌

June 22, 2023 | 04:09 PM

ఆదిపురుష్‌.. విషయం కంటే వివాదమే ఎక్కువ ఉంది మూవీలో ! రామాయణంలా అనిపించినా.. అది రామాయణం కాదు అన్నది చాలా మంది విమర్శ.

In the movie adipurush old dialogues have been changed and they are re releasing with new dialogues

Prabhas: ఆదిపురుష్ లో మార్పులు.. కొత్తగా పెట్టిన డైలాగులు ఇవే..

June 22, 2023 | 03:22 PM

ప్రభాస్ రాముడిగా చేసిన సినిమా ఆదిపురుష్ ప్రారంభం నుంచే వివాదాలకు కారణం అయ్యింది.

The dialogues of the film adipurush have changed because of the controversy here are the new dialogues

Adipurush: ఆదిపురుష్‌లో మార్పులు.. కొత్త పెట్టిన డైలాగ్స్‌ ఇవే..

June 22, 2023 | 11:20 AM

హనుమంతుడు మాస్‌ డైలాగ్స్‌ చెప్పడంపై ఫ్యాన్స్‌ చిర్రెత్తిపోయారు. ఎవరితో ఎలాంటి డైలాగ్స్‌ చెప్పిస్తున్నార్రా అంటూ మేకర్స్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. దర్శకనిర్మాతలు ఎంత వివరణ ఇచ్చినా ఆడియన్స్‌ మాత్రం కన్విన్స్‌ కాలేకపోయారు. దీంతో మేకర్స్‌ ఓ అడుగు వెనక్కి తగ్గారు.

Prabhas starrer adipurush is deteriorating day by day in terms of collection if this continues there is a risk of joining the list of non investable

Adipurush: ఆదిపురుష్ ఖేల్ ఖతమ్.. 8 రోజుల తర్వాత కలెక్షన్స్ క్లోజ్.?

June 21, 2023 | 06:16 PM

ఆదిపురుష్ మూవీ మీద కామెంట్లు తగ్గలేదు. ట్రోలింగ్ తగ్గలేదు. వివాదాలు, విమర్శలు ఆగట్లేదు. కాని వసూళ్లు మాత్రం ఆగేలా ఉన్నాయి. ఇదే విచిత్రం. 3 రోజుల్లో 290 కోట్లు, 4 రోజుల్లో 375 కోట్లు రాబట్టింది ఆదిపురుష్ మూవీ. అలా చూస్తే ఐదో రోజు 400 కోట్లు దాటాయి.. ఇలానే ఐదారు రోజుల్లో 500 కోట్లు దాటి, అలా కూడా సందడి కంటిన్యూ అయ్యేలా ఉంది.

Director om raut is thinking of removing the dialogues from the movie adipurush and releasing it again

Adipurush: మాటలు పీకేసి.. మార్చేసి.. ఆదిపురుష్ రీరిలీజ్.. క్యా సీ హై..

June 19, 2023 | 06:12 PM

ఆదిపురుష్ మొన్నే రిలీజైంది. టాక్ ఎలా ఉన్నా, ఇప్పుడు ఈ మూవీ రీరిలీజ్ అన్న మాటలే కామెడీ అవుతున్నాయి. ఓం రౌత్ చేసిన తప్పుకి, ప్రభాస్ బలైనా కాని నిర్మాత బలికాలేదు. ఎందుకంటే టాక్ ఘోరంగా ఉన్నా, డైలాగ్స్, మేకింగ్, గ్రాఫిక్స్ మీద విమర్శలు పెరిగినా, వసూళ్లు తగ్గలేదు. కేవలం 3 రోజుల్లో 270 కోట్లు వచ్చాయి. ఇదో రికార్డ్.

Sadhus of uttar pradesh are angry with om raut to ban the movie adipurush starring hero prabhas

Adipurush: ఆదిపురుష్‌ బ్యాన్ చేయాల్సిందే.. అయోధ్యలో సాధువుల ఆగ్రహం

June 19, 2023 | 03:06 PM

ఏ ముహూర్తాన రిలీజ్ అయిదో కానీ.. ఆదిపురుష్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయ్. రామాయణం అన్నారు.. హనుమంతుడికి సీటు అన్నారు.. ఆ తర్వాత సినిమా కథ అసలు రామాయణమే కాదు అన్నారు. అడ్డమైన డైలాగులు.. అర్థం లేని విజువల్స్‌తో రామాయణాన్ని వక్రీకరించి.. హిందువుల నమ్మకాలతో ఆడుకున్నారని.. డైరెక్టర్ ఓం రౌత్‌ మీద జనాలంతా భగ్గుమంటున్నారు.

Manoj muntashir said on twitter that the dialogues of prabhas starrer aadipurush will be removed and new dialogues will be added and it will be re released in a week

New Print: ఆదిపురుష్‌ సినిమాలో మార్పులు.. వారం రోజుల్లో కొత్త ప్రింట్‌..

June 18, 2023 | 02:16 PM

ఆదిపురుష్‌ సినిమాను వెంటాడుతున్న వివాదాలు అటు మేకర్స్‌తో పాటు ఇటు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను ప్రశాంతంగా ఉండనివ్వడంలేదు. సినిమా రిలీజ్‌ అయ్యింది అన్న సంతోషం కూడా లేకుండా చేస్తున్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam