dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » NTR Shatajanthi Utsavalu

#NTR Shatajanthi Utsavalu

Bjp and chandrababu are looking to get political mileage by using ntrs name

ఎన్టీఆర్ కి రాజకీయ పార్టీలు అరుదైన గౌరవాన్ని ఇవ్వడం వెనుక ఉన్న వ్యూహం ఇదేనా..?

August 29, 2023 | 08:10 AM

వంద నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించిన కేంద్ర ప్రభుత్వం. ఈ నాణేనికి ఒకవైపు అభిమానం, గౌరవం అని తెగ చెప్పుకొస్తోంది. అయితే అదే నాణానికి మరో వైపు ఉన్న రాజకీయ కోణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

Ntr 100 rs kalyan ram jr ntr who did not attend the event for the coin launch

Jr. NTR: నందమూరి కుటుంబానికి దూరంగా జూ.ఎన్టీఆర్‌

August 28, 2023 | 02:55 PM

నందమూరి కుటుంబానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ పూర్తిగా దూరమౌతున్నాడు. మొన్నటి వరకూ బాలకృష్ణ, ఎన్టీఆర్‌ను దూరం పెడితే.. ఇప్పుడు ఎన్టీఆర్‌ కూడా ఆ కుటుంబాన్ని దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది.

Rajinikanth spoke a powerful dialogue targeting politicians in jailer

Rajanikanth Jailer: మొరగని కుక్క లేదు.. అర్థమైందా రాజా..! వైసీపీ నేతలపై రజనీకాంత్ ఘాటు వ్యాఖ్యలు

August 9, 2023 | 11:07 AM

జైలర్ సినిమాలో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ సంచలనంగా మారింది. సూపర్ స్టార్ తనదైన పంచ్ డైలాగ్ ను పేల్చాడు. రాజకీయ నాయకులకు ఇది బాగా తగిలింది అని చెప్పాలి.

Jr ntr did not wish balakrishna on his birthday has the distance between these two increased

Jr NTR: బాలయ్యకు విషెస్‌ చెప్పని తారక్‌.. ఇద్దరి మధ్య గ్యాప్‌ పెరిగిందా..

June 11, 2023 | 02:20 PM

బాలకృష్ణతో జూనియర్‌ ఎన్టీఆర్‌కు గ్యాప్‌ పెరిగిపోయిందా ? ఇంతకాలం తనను దూరంగా ఉంచిన బాలయ్యను ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ దూరం పెడుతున్నారా ? తాత అంటే ప్రాణాలిచ్చే జూనియర్‌.. తన తాత శతజయంతి ఉత్సవాలకు రాకపోవడానికి కారణమేంటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు నందమూరి అభిమానుల్లో ఉన్నాయి. నందమూరి కుటుంబంలో ఉన్న విభేదాలు తెలుగు ప్రజలకు కొత్తేమీ కాదు.

Telugudesam party given many schemes to power

Telugudesam: ఆ 3 పాపాలు టీడీపీని ముంచేయడం ఖాయమా? చంద్రబాబు ఎన్ని హామీలిచ్చినా లాభం లేదా?

May 29, 2023 | 02:57 PM

జరిగిన లోపం పూడ్చేందుకు పాపం చేస్తే.. అది భవిష్యత్‌లో శాపంగా మారుతుంది. బతుకునే మార్చేస్తుంది. అటు ఇటుగా చంద్రబాబుకు పక్కాగా సరిపోయే మాట ఇది. పార్టీ ఆయనది కాదు.. సింగిల్‌గా పార్టీని గెలిపించింది లేదు.. పార్టీని లాక్కునేందుకు వేసిన ఎత్తుగడ.. పొత్తులు అంటూ పాకులాడిన గుణం.. ఆ సమయానికి ఆ లాభం చూసుకొని రాసిన ఓ లేఖ.. చంద్రబాబు పాలిట పాపంగా మారిందా.. అదే టీడీపీని శాపంలా వెంటాడబోతుందా అంటే అవును అనే సమాధానమే వినివిస్తోంది.

Rajinikanth political comments effect

Rajinikanth: పాపం రజనీ.. ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు..! ఆయనను మళ్లీ రాకుండా చేశారు కదయ్యా?

May 2, 2023 | 03:15 PM

రజనీకాంత్‌.. కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌. తమిళ హీరో అయినా.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు ! తెలుగు ప్రేక్షకుల మనసులకు కూడా చాలా దగ్గర ఆయన ! అలాంటి రజనీ.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఏపీకి వచ్చాడు. ఎన్టీఆర్‌తో అనుబంధాన్ని, చంద్రబాబు నాయకత్వాన్ని పొగుడుతూ రెండు మాటలు మాట్లాడారు. రాజకీయం గురించి మాట్లాడొద్దు అనుకున్నా.. మాట్లాడకుండా ఉండలేకపోతున్నా అని అప్పటికీ ఓ మాట అన్నారు.

Minister roja counter to rajnikanth

Roja: ఎన్టీఆర్ పై రజినీకాంత్ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్..

April 29, 2023 | 02:15 PM

రజనీకాంత్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి రోజా.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam