dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » NTR FANS

#NTR FANS

Pushpa army fears with devara fans

దేవర అంటే ఎందుకీ భయం, సైన్యం తొక్కేస్తుందనా…?

November 8, 2024 | 07:14 PM

దేవర సినిమా విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత నేర్చుకున్నారో అతని సైన్యం అంతకు మించి నేర్చుకుంది. ఒకప్పుడు తాము లేపిన వాడే ఇప్పుడు తమను టార్గెట్ చేసి తమ హీరో సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చి... పగబట్టి ఫ్లాప్ చేయాలి అనుకోవడం సైన్యానికి అసలు నచ్చలేదు.

Devara pre release event loss

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తిక్క రేగితే… దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లాస్ ఎంతంటే…

September 24, 2024 | 03:51 PM

ఒక స్టార్ హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే పిచ్చి పీక్స్ లో ఉంటుంది. సినిమా కోసం నాలుగేళ్ల నుంచి ఎదురు చూస్తుంటే ఆ పిచ్చికి లెక్క ఉండదు.

Sentiment fear in ntr fans

దేవరను భయపెడుతున్న సెంటిమెంట్, ఎన్టీఆర్ కెరీర్ కు అదే మైనస్

September 18, 2024 | 09:15 PM

టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ నటనకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ను చూడాలనుకునే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Ntr cutout in mumbai beach

బాలీవుడ్ హీరోలను మించిన క్రేజ్, సముద్రంలో దేవర కటౌట్

September 15, 2024 | 12:30 PM

ఆర్ఆర్ఆర్ దెబ్బకు ఎన్టీఆర్ రేంజ్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా పెరిగింది. దేవరను బాలీవుడ్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయడంతో అక్కడి జనాల్లో కూడా సినిమాపై పెద్ద చర్చే జరుగుతోంది. బాలీవుడ్ లో ఇప్పుడు విడుదల అయ్యే సినిమాలు కూడా ఏవీ లేకపోవడంతో దేవర డామినేషన్ భారీగా ఉంది.

Ntr fans new strategy

ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు… పెద్ద కుట్రే ఉందా..?

August 7, 2024 | 07:45 AM

Jr nandamuri chaitanyakrishnas warning to ntr fans

Nandamuri Chaitanya vs Jr NTR : జూ. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు.. నందమూరి చైతన్యకృష్ణ వార్నింగ్‌..

May 23, 2024 | 01:45 PM

చైతన్య కృష్ణ.. నందమూరి ఇంటి బిడ్డ.. ఈ మధ్యే సినిమాల్లోకి వచ్చాడు. బ్రీత్ అనే సినిమా తీశారు. సినిమా సంగతి ఎలా ఉన్నా.. చైతన్య మీమ్‌ మెటీరియల్‌గా మారిపోయారు.

Babu vs junior ntr is it a war

Babu Vs Junior NTR : బాబు Vs జూనియర్ ఎన్టీఆర్.. వార్ తప్పదా ?

January 8, 2024 | 10:39 AM

టీడీపీ అధినేత చంద్రబాబు – నటుడు జూనియర్ ఎన్టీఆర్ మధ్య అగాధం అంతకంతకూ పెరిగిపోతోంది. లేటెస్ట్ గా ఏపీలోని పశ్చిమగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలు, జూనియర్ NTR అభిమామానుల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతలకు దారితీసింది. రెండు వర్గాల వారు కొట్టుకున్నారు. ఇప్పటికే టీడీపీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు.. ఇప్పుడు డైరెక్ట్ గా కొట్లాటలకు దిగడంతో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అని టీడీపీ శ్రేణులు భయపడుతున్నాయి.

Junior ntr vs tdp tussle has reached a fever pitch on the social media platform

Jr. NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ వర్సెస్‌ టీడీపీ ఫ్యాన్స్‌.. తారక్‌ సినిమాలు బాయ్‌కాట్‌.. మరీ ఓవర్‌గా లేదు ?

September 18, 2023 | 01:36 PM

చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తాలూకు ఎఫెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై పడిందా. తెలుగు దేశం అభిమానులు ఏమంటున్నారు.

Junior ntr gets grand welcome in america

Jr NTR: అమెరికాలో అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్‌.. గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పిన ఫ్యాన్స్

March 7, 2023 | 04:45 PM

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ అమెరికాలో అడుగు పెట్టారు. ఆయనకు ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఫ్యాన్స్ మీట్ అప్ లో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.

Jr ntr gets huge welcome in america

Jr NTR: అమెరికాలో ఎన్టీఆర్‌కు గ్రాండ్‌ వెల్కమ్‌!

March 7, 2023 | 03:56 PM

లేట్‌గా అమెరికాలో ఎంట్రీ ఇచ్చినా.. ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేస్తున్నాడు ఎన్టీఆర్‌. అమెరికాలో అడుగు పెట్టగానే ఎయిర్‌పోర్ట్‌లోనే తారక్‌కు గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పారు ఎన్‌ఆర్‌ఐ ఫ్యాన్స్‌.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam