dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » NTR 30

#NTR 30

Saif ali khan joins the sets of ntr 30 to play the antagonist in telugu debut

NTR 30: కన్ఫాం.. ఎన్టీఆర్ 30లో సైఫ్‌ అలీ ఖాన్‌.. ఫొటో షేర్‌ చేసిన కొరటాల

April 18, 2023 | 12:12 PM

ఈ సినిమాలో విలన్‌గా చేస్తున్న బాలీవుడ్‌ వెర్సటైల్‌ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్‌ తాజాగా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. షూటింగ్‌ సెట్స్‌లో సైఫ్‌కు కొరటాల శివ, ఎన్టీఆర్‌ వెల్‌కం చెప్పారు. సైఫ్‌ ఆన్‌ బోర్డ్‌.. వెల్‌కం.. అంటూ ఫొటో షేర్‌ చేశారు.

Jr ntr latest poster

Jr.ntr: వాడు సంద్రంలో పుట్టిన సైతాన్‌..యోధుడి గెటప్‌లో ఎన్టీఆర్‌..గూస్‌బంప్స్‌ లుక్‌

March 25, 2023 | 06:00 PM

ఎన్టీఆర్‌ 30 సినిమాను అలా లాంచ్‌ చేశారో లేదో ఇలా వరుస డైలాగ్‌లతో సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు మూవీ మేకర్స్‌. ముహూర్తం రోజునే స్టోరీ లైన్‌ చెప్పేశాడు డైరెక్టర్‌ కొరటాల శివ. ఏ కాన్సెప్ట్‌తో సినిమా తీయబోతున్నాడో.. స్కీన్‌ప్లే ఎలా ఉండబోతోందో పూసగుచ్చినట్టు చెప్పి హైప్‌ క్రియేట్‌ చేశాడు.

Jr ntr 30th film pooja

Tollywood Film: జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా పూజా కార్యక్రమం..

March 23, 2023 | 01:30 PM

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ఎన్టీఆర్ 30 పేరుతో తెగ వైరల్ అవుతోంది.

Devara may be the title of ntrs 30th movie

NTR 30: ఎన్టీఆర్‌ 30 నుంచి లీక్‌.. టైటిల్‌ ఇదేనా?

March 7, 2023 | 07:43 PM

కొరటాల శివ తన సినిమాలకు చాలా పవర్‌ఫుల్‌గా ఉండే టైటిల్స్‌ పెడుతుంటాడు. దానికి తోడూ.. ఇప్పుడు ఎన్టీఆర్‌తో తీస్తున్నది మాంచి యాక్షన్‌ ఫిలిం అని ఇప్పటికే చెప్పేశారు. దీంతో.. సినిమా టైటిల్‌ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది.

Janhvi kapoor makes her mother sridevi trending

Sridevi: శ్రీదేవిని ట్రెండింగ్‌లో పెట్టిన జాన్వీ కపూర్‌

March 7, 2023 | 05:37 PM

అప్పుడు సీనియర్‌ ఎన్టీఆర్‌తో శ్రీదేవి ఉన్న ఫొటోలను, ఇప్పుడు జాన్వీ కపూర్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫొటోలను ఫ్రేమ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అలనాటి రాముడితో శ్రీదేవి, ఈనాటి రాముడితో జాన్వీ అంటూ వైరల్‌ చేస్తున్నారు.

Ntr koratala movie in hollywood range

NTR 30: హాలీవుడ్ రేంజ్‌లో ఎన్టీఆర్ – కొరటాల మూవీ

March 6, 2023 | 01:27 PM

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ 30వ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోందట. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో నిర్మించబోతున్నారట.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam