dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » NOMINATION

#NOMINATION

Pawan kalyan nomination as pithapuram mla

Pawan Kalyan : పిఠాపురం MLA గా పవన్ కల్యాణ్ నామినేషన్..

April 23, 2024 | 04:05 PM

పిఠాపురం జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఎండివో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. పిఠాపురం నుంచి చేబ్రోలు వెళ్లిపోయిన పవన్.. సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లి సెంటర్‌లో బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొనున్నారు.

When is a good time for nominations

Nominations Muhurtham: నామినేషన్లకు మంచి ముహూర్తాలు ఎప్పుడంటే !

April 17, 2024 | 01:48 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 18న పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కానుంది.

In a blow to congress jana reddys nomination papers rejected

Kunduru Jana Reddy: జానారెడ్డికి షాకిచ్చిన ఈసీ.. ఎమ్మెల్యే నామినేషన్‌ తిరస్కరణ..

November 14, 2023 | 04:02 PM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి ఎలక్షన్‌ కమిషన్‌ అధికారులు పెద్ద షాకిచ్చారు. ఆయన ఎన్నికల నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా మిగిలారు జానా రెడ్డి.

Barrelakka nominated as an mla in kolhapur in palamuru district

Kolhapur MLA Barrelakka : ఎమ్మెల్యేగా నామినేషన్‌ వేసిన బర్రెలక్క..

November 10, 2023 | 12:15 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా (Palamuru district) కొల్లాపూర్‌ (Kolhapur) ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లూయన్సర్‌ శిరీష్‌ నామినేషన్‌ వేశారు. శిరీష ఎవరు అనుకుంటున్నారు కదా. అవును శిరీష అనడం కంటే బర్రెలక్క (Barrelakka) అంటేనే ఆమెను అంతా గుర్తుపడతారు. బర్రెలక్కగానే ఆమె చాలా ఫేమస్‌. తెలంగాణలో ఉద్యోగాలు లేవంటూ కొంత కాలం క్రితం శిరీష ఓ వీడియో చేశారు.

Kcr files nomination in gajwel assembly constituency here is the details of assets

KCR: కేసీఆర్‌ ఆస్తులు ఎన్ని..? ఎన్నికల అఫిడవిట్‌లో ఏముందంటే..

November 9, 2023 | 05:10 PM

నామినేషన్‌ సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కేసీఆర్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయ్. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల అంశంలో కేసులేనని తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో రూ.2 లక్షల 96వేల క్యాష్‌ మాత్రమే ఉందని చెప్పారు కేసీఆర్‌.

Mlc kavitha went on a bike to participate in the bodhan rally

MLC Kavitha : బోధన్ ర్యాలీ పాల్గొనేందుకు.. బైక్ పై వెళ్లిన ఎమ్మెల్సీ కవిత..

November 9, 2023 | 02:26 PM

తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) నేడు ఎటు చూసినా సందడి సందడిగానే కనపడుతుంది. నేడు నామినేషన్లకు మంచి రోజు కావడంతో అన్ని పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీలు తీసుకుంటు వేళ్తున్నారు.

The nomination of the unemployed came on a donkey against the telangana government

Telangana Politics : గాడిదపై వచ్చి నిరుద్యోగి నామినేషన్‌.. తరువాత ఏమైందంటే..

November 7, 2023 | 10:29 AM

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇద్దరు నిరుద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. గాడిదతో వచ్చి ఓ నిరుద్యోగి నామినేషన్ వేశాడు. నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

Here is the eligibility to contest as mla in elections

TELANGANA ASSEMBLY ELECTIONS: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హతలేంటో తెలుసా..? చట్టం ఏం చెబుతోంది..?

October 13, 2023 | 04:01 PM

ఒక రాష్ట్రంలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా.. ఆ రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. ఒక రాష్ట్రంలో ఓటు హక్కు ఉంటే.. మరో రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం కుదరదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam