dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Nita Ambani

#Nita Ambani

Ambani family is the number one rich family in asia whatever happens in their house becomes a hot topic

Nita Ambani : నీతా అంబానీ తాగే నీళ్లు లీటర్‌కు అన్ని లక్షలా!

July 27, 2024 | 07:30 PM

ఏషియాలోనే నెంబర్‌ వన్‌ రిచ్‌ ఫ్యామిలీ అంబానీ ఫ్యామిలీ. వాళ్ల ఇంట్లో ఏం జరిగినా అది హాట్‌ టాపికే అవుతుంది. రీసెంట్‌గానే ప్రపంచం మొత్తం షాక్‌ అయ్యేలా తన కొడుకు అనంత్‌ అంబానీ పెళ్లి చేశారు ముఖేష్‌ అంబానీ.

The whole country was glued to social media ananth and radhika ambani enjoyed their wedding celebrations

Ambani Wedding : కొడుకు పెళ్లిలో నీతా చేతిలో విచిత్ర వస్తువు.. ఏంటిది.. అంత స్పెషల్ ఏంటి ?

July 13, 2024 | 06:10 PM

దేశమంతా సోషల్‌ మీడియాకు అతుక్కుపోయి.. అనంత్, రాధికా అంబానీ పెళ్లి వేడుకలను ఎంజాయ్ చేసింది. తెలిసిన వాళ్ల ఇంట్లో వేడుక అన్న రేంజ్‌లో.. జనాలు చాలామంది.

Mukesh ambanis son anant ambani radhika ambanis wedding was attended by businessmen film industry star heroes and politicians

Anant Ambani – Radhika Ambani’s wedding : అనంత్ అంబానీ – రాధికా అంబానీ పెళ్లికి వచ్చిన సినీ తారలు.. ( ఫోటోస్ )

July 13, 2024 | 06:05 PM

గత కొంతకాలంగా ఇండియాలో ఏం జరుగుతుంది అని ఎవరైనా అడిగితే.. ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే.. మరి ఇప్పుడు వాళ్ళ ఇంటి పెళ్లి పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. భారత దేశ వ్యాప్తంగా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. సారి సారి మాట్లాడుకునేలా చేశాడు ప్రపంచ కుబేరుడు ముకేష్ అంబానీ.. ఆయన ఇంట పెళ్లి అంటే మాములుగా ఉండదుగా.. అందుకే ఇంతా చెప్పాల్సి వస్తుంది. ఇక ఆయన పెళ్లి వేడుకలకు ఎంత మంది వచ్చారో.. చూద్దాం రండి మరి... అనంత్ రాధికా అంబానీ పెళ్లి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వేత్తలు.. సినీ పరిశ్రమ వేతలు.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్, ఇలా ఏ రంగం వదల కుండా అన్ని రంగాలకు పెళ్లి వేడుక ఆహ్వాన పత్రికను పంపించారు. ఈ వేడుకకు దేశ విదేశాల తారలు తరలి వచ్చారు. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి ఆటపాటలతో సందడి చేశారు. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా సౌత్ నుంచి కుడా చాలా మంది హాజరయ్యారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్​ మహేశ్​ బాబు ఫ్యామిలీతో పాటు రామ్​చరణ్ - ఉపాసన దంపతులు హాజరయ్యారు. అలాగే రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్​, అక్కినేని అఖిల్ కూడా వేడుకలో కనిపించారు. కోలీవుడ్ నుంచి రజనీ కాంత్, సూర్య ఫ్యామిలీ, కన్నడ నుంచి రష్మిక సహా మరికొందరు సెలబ్రిటీలు హాజరయ్యారు.

Reliance industries chief mukesh ambanis youngest son ananth ambani and radhika merchants wedding celebrations are going on with grandeur

Netha ambani : అంబానీ భార్య అంటే ఆమాత్రం ఉండదా

July 7, 2024 | 10:48 AM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Nita ambanis gift of rs 640 crore to new daughter in law

Nita Ambani : కొత్త కోడలికి నీతా అంబానీ రూ.640 కోట్ల గిఫ్ట్‌…

May 29, 2024 | 05:00 PM

అపర కుబేరుడు అంబానీ ఇంట్లో వేడుకలు అంటే మీడియాకు సోషల్‌ మీడియా (Social Media) కు ఉండే ఇంట్రెస్ట్‌ వేరే లెవెల్‌. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదు అనిపించే రీతిలో వేడుకలు నిర్వహిస్తారు కాబట్టే అంబానీ ఇంటి వేడుకలు అంత స్పెషల్‌.

Radhika merchant copy her soulful pre wedding speech from the film dance with me

Radhika Merchant: రాధికా ప్రీ వెడ్డింగ్‌ స్పీచ్‌.. ఆ మూవీ నుంచి కాపీ కొట్టిందా..?

March 8, 2024 | 02:45 PM

ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మొదటిసారి.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మాట్లాడిన మాటలు.. ఇప్పటికీ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. అనంత్ మాటలకు ముఖేష్‌ కన్నీళ్లు పెట్టుకుంటే.. రాధికా మర్చంట్ స్పీచ్‌కు అతిధిలంతా ఫిదా అయ్యారు.

Mukesh ambani give retrun gifts to guests of anant ambani and radhika merchants pre wedding

Mukesh Ambani: రిటర్న్‌ గిఫ్ట్ అదుర్స్‌.. అతిథుల‌కు అంబానీ ఫ్యామిలీ రిట‌ర్న్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే..

March 6, 2024 | 06:08 PM

అంబానీ ఫ్యామిలీ కూడా త‌మ స్టేట‌స్‌కు త‌గ్గ రేంజ్‌లో ఈ వేడుక‌ల‌కు సూప‌ర్ ల‌గ్జేరియ‌స్ ఏర్పాట్లు చేసింది. ఫ్రీ వెడ్డింగ్‌కు వచ్చిన అతిథుల కోసం అంబానీ అందించిన లగ్జరీల గురించిన తెలిసి నెటిజ‌న్లు నోరెళ్ల బెడుతున్నారు.

Nita ambanis latest pre wedding looks and make up style in son anant celebration spark online sensation

Nita Ambani: నీతా.. ది క్వీన్.. ఆరు లుక్స్‌లో అద‌ర‌గొట్టిన నీతా అంబానీ

March 6, 2024 | 05:17 PM

నీతా అంబానీ డ్రెస్సింగ్ స్టైల్, లుక్స్, మేక‌ప్.. ఇలా ప్ర‌తీదీ ఆమెను చాలా స్పెష‌ల్‌గా నిల‌బెట్టింది. మూడు రోజుల వేడుక అంతా త‌న‌దే అన్న‌ట్లుగా.. అంతా తానై నీతా సంద‌డి చేశారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే కాబోయే వ‌ధూవ‌రులు అనంత్-రాధికాల‌ను మించి అంద‌రి అటెన్ష‌న్‌ను త‌మ వైపు తిప్పుకున్నారు.

Anant ambani and radhika merchant love story interesting here is the story

Anant Ambani: అనంత్‌, రాధికా క్యూట్‌ లవ్‌స్టోరీ.. సినిమా తీసేయొచ్చు..

March 4, 2024 | 07:34 PM

నిజానికి అంబానీల ఇంటికి రాధికా మర్చంట్‌ కోడలు కాబోతోందంటూ కొన్నేళ్లుగా ప్రచారంలో ఉంది. మర్చంట్‌ కుటుంబానికి, అంబానీ కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయ్. ఇదే అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ మధ్య ప్రేమకు దారి తీసింది.

Rihanna took high remuneration than sha rukh khan and khans in anant ambani wedding

Rihanna: రెమ్యునరేషన్‌లో ఖాన్స్‌ను మించేసిన రిహన్నా!

March 4, 2024 | 04:57 PM

ఇక ఇదే ఈవెంట్‌లో ప్రత్యేకంగా షో ఇచ్చేందుకు ఇంటర్నేషనల్‌ పాప్‌ సింగర్‌ రిహన్నాను పిలిపించారు అంబానీ. ఇందుకోసం రిహాన్నాకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ కూడా చెల్లించినట్టు తెలుస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam