dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » NEW TECHNOLOGY

#NEW TECHNOLOGY

The reason for delay of iphone 15 iphone 15 max pro is non availability of spares

Apple i Phone: ఐఫోన్ 15 సిరీస్ కి ఆదిలోనే హంసపాదం.. కారణాలు ఇవే

August 27, 2023 | 12:14 PM

ఐఫోన్ దీని వాడకం విచిత్రంగా ఉన్నా బ్రాండింగ్ లో మాత్రం రారాజు అనే చెప్పాలి. దీనికి కారణం దాని క్వాలిటీ మొదలు పనితీరు వరకూ అన్ని అద్భుతంగా ఉంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలాగా హ్యంగ్ అవడం, హ్యాకింగ్ కి గురికావండం వంటి సమస్యలు ఐఫోన్లో ఉండవు. అందుకే అందరూ దీనిని కొనేందుకు ఇష్టపడతారు.

Single account dual accessing feature from whatsapp

Whats App: వాట్సప్ నుంచి అదిరిపోయే డ్యూయల్ యాక్సెసింగ్ ఫీచర్

August 12, 2023 | 05:19 PM

వాట్సాప్ ఈ యాప్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ యాప్ లేని స్మాట్ ఫోన్ అంటూ ఉండదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ని 2.2 బిలియన్లకు పైగా క్రియాశీలకంగా వినియోగిస్తున్నారు. ఒకరికొకరు మెసేజింగ్, ఫోటోస్, కాల్స్, వీడియో కాల్స్, డాక్యుమెంట్ పంపించుకోవడం, లొకేషన్‌ను షేర్ చేయడానికి వాట్స్ యాప్ వినియోగించుకుంటారు. కాబట్టే వాట్సాప్‌కు అంత క్రేజ్‌ ఉంది. తాజాగా ఈ యాప్ సరికొత్త ఫీచర్ తో అందుబాటులోకి వచ్చింది. దీనిపై ఒక లుక్ వేయండి.

Software companies are ready to provide packages worth crores of rupees if they have a good understanding of prompt technology

Prompt Engineering: సరికొత్త టెక్నాలజీతో.. కోట్ల ప్యాకేజీ ఇచ్చే ఉద్యోగాలు

August 10, 2023 | 11:51 AM

ఐటీ అంటే ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందో అని బయపడే పరిస్థితి నేడు నెలకొంది. అలాంటి తరుణంలో కొత్త ఉద్యోగం తెరపైకి వచ్చింది. భవిష్యత్తు మొత్తం ఇక దీనిమీదే ఆధారపడి ఉండనుంది. అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్సు కావల్సిన విద్యార్హతలు ఏవో ఇప్పడు తెలుసుకుందాం.

Bmw company car2023

BMW Company Car: 32 రంగులు మారే కారు మార్కెట్లోకి రానుందా..?

February 12, 2023 | 10:07 AM

కారు అనగానే మనం షికారు వెళ్లేందుకు తారసపడతాము. అదే సొంతకారైతే ఆహుషారే వేరు. ప్రస్తుతం కారు లేని వారు ఎవరూ లేరు. దీనికి గల ప్రదాన కారణం.. లక్ష రూపాయలకే నానో కారును అందించడం వల్ల ప్రతిఒక్కరూ కార్లను విరివిగా కొనేశారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam