dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » New Secretariat

#New Secretariat

Dr br ambedkar along with governor tamilisai soundararajan inaugurated the newly constructed temple mosque and church in telangana state secretariat premises

New Secretariat : నూతన సచివాలయ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాలను ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌..

August 25, 2023 | 05:16 PM

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన దేవాలయాన్ని, మసీదును, చర్చిని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తో కలిసి సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

Water leakage in media center at telangana new secretariat

New Secretariat: సచివాలయంపై కోట్ల ఖర్చు వృథాయేనా? ఒక్క వానకే బిల్డింగులోకి నీళ్లు? అంతా పైన పటారం.. లోన లొటారమేనా?

May 2, 2023 | 02:46 PM

పైకి మెరుస్తూ.. అందంగా కనిపిస్తున్న సచివాలయం.. లోపల మాత్రం అంతా డొల్లేనా అంటున్నారు విమర్శకులు. వేసవి కాలం ఒకట్రెండు రోజులు కురిసిన వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే.. వర్షాకాలం భారీ వానలకు సచివాలయం ఏమవుతుందో అంటున్నారు ప్రతిపక్ష నేతలు. నిజంగా సచివాలయం పైన పటారం.. లోన లొటారమేనా?

Cm kcr vs revanth reddy

CM kcr Vs Revanth Reddy: పంచ్ కి పంచ్..

May 1, 2023 | 06:30 PM

కౌంటర్ కి కౌంటర్ అటాక్.

Ministers in new secretariat

New Secretariat: మంత్రుల మొదటి సంతకాలు దేనిమీద.. సెక్రటేరియట్‌ ఓపెనింగ్‌ వేళ సీఎం వరాలేంటి..

April 30, 2023 | 07:30 PM

28 ఎకరాల స్థలం, 7 అంతస్థుల భవనం, 630 గదులు, 1200 సీసీ కెమెరాలు.. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో.. తెలంగాణ కొత్త సచివాలయం ఇవాళ కొలువుదీరింది. అనుకున్న సమయానికి రిబ్బన్‌ కట్‌ చేశారు. నిర్ణీత ముహూర్తంలో తన చైర్‌లో కూర్చున్నారు. పాత సెక్రటేరియట్‌ నుంచి ఫైల్స్‌ మొత్తం ముందుగానే కొత్త సెక్రటేరియట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు.

Cm kcr comments about formers

CM kcr: ధైర్యంగా నిద్రపోతున్న రైతుల దర్పమే.. తెలంగాణ పున:ర్నిర్మాణం..

April 30, 2023 | 05:25 PM

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రైతుల గురించి కేసీఆర్ ప్రసంగం

Cm kcr and harish rao

Harish Rao: కేసీఆర్ కాళ్లు మొక్కేందుకు క్యూ కట్టిన మంత్రులు..

April 30, 2023 | 04:21 PM

నూతన సచివాలయ నిర్మాణం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు కేసీఆర్ కాళ్లు మొక్కేందుకు ముందుకు వచ్చారు.

New secretariat video

New Secretariat: స్వర్గాన్ని మించిన అందం.. తెలంగాణ సచివాలయం..

April 30, 2023 | 03:45 PM

ఇంద్రభవనాన్ని మించిన శోభ తెలంగాణ సచివాలయం సొంతం

Telangana new secretariat

New Secretariat: తెలంగాణ నూతన సచివాలయ భవన సరికొత్త చిత్రాలు..

April 30, 2023 | 01:44 PM

సరికొత్త హంగులతో నిర్మించిన నూతన తెలంగాణ సచివాలయ భవనం.

Telangana cm kcr to inaugurate new secretariat on april 30

Telangana Secretariat Gallery : సర్వాంగ సుందరంగా ముస్తాబైన తెలంగాణ సచివాలయం

April 27, 2023 | 01:47 PM

తెలంగాణ నూతన సచివాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ఏప్రిల్ 30న ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని హంగులతో ఇది తయారైంది. అన్ని విభాగాలు ఒకే గొడుగు కిందకు రాబోతున్నాయి. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది రూపుదిద్దుకుంది.

New secretariat interior

New Secretariat: తెలంగాణ నూతన సచివాలయం లోపలి చిత్రాలు..

April 24, 2023 | 04:48 PM

అత్యంత సుందరంగ, సరికొత్త హంగులతో తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణాన్ని చేపట్టారు. సువిశాలమైన ప్రాంగణం.. ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసి చుట్టూ పచ్చని చెట్లను పెంచి అహ్లాదకరంగా తీర్చిదిద్దారు. చారిత్రాత్మక భవనం లోపల ప్రతి మూల ఒక అద్భుతమైన పనితీరును కనబరిచారు. ఫ్లోరింగ్ మొదలు కూర్చునే చైర్ వరకూ.. సచివాలయ ఉద్యోగులు పనిచేసే డెస్క్ మొదలు వీఐపీలు భోజనం చేసే డైనింగ్ హాల్ వరకూ ప్రతి ఒక్కటి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆరవ అంతస్తులోని సీఎం క్యాబిన్ మరింత హంగులతో సర్వాంగసుందరంగా రూపుదిద్దుకుంది. ఏప్రిల్ 30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam