dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » New Look

#New Look

Mahesh babu new stylish look goes viral on social media fans are crazy

MAHESH BABU: ఏమున్నాడ్రా బాబు.. స్టన్నింగ్ లుక్‏లో మహేష్..

April 2, 2024 | 02:50 PM

ప్రస్తుతం ఆ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఎక్కడ చూసినా ఈ పిక్సే కనిపిస్తున్నాయి. అభిమానులు సైతం నచ్చిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఇండియన్‌ సినిమాలకు ఈయన గ్రీక్‌ గాడ్‌ అంటూ ఒకరు పోస్ట్‌ చేస్తే, హాలీవుడ్‌ కటౌట్‌ ఇది అంటూ మరొకరు కామెంట్లు చేస్తున్నారు.

Is prabhas going to break hearts with his new look

 Prabhas  : న్యూ లుక్‌తో ప్రభాస్‌.. హార్ట్స్‌ బ్రేక్ చేయనున్నాడా..?

January 8, 2024 | 11:38 AM

బహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఇక.. సలార్‌ హిట్‌తో మరోసారి ప్రభాస్‌ రేంజ్‌ ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఇక.. డార్లింగ్ చేయబోయే నెక్ట్స్ మూవీస్‌ కోసం ఇప్పటి నుంచే ఫ్యాన్స్‌ ఎదురు చూపులు చూస్తున్నారు. వాటిలో డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వస్తున్న మూవీ కోసం వస్తన్న అప్‌డేట్స్‌ ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇస్తున్నాయి.

Ravi teja the mass maharaja who changed his shape for a hit

Ravi Teja : మాస్ మహా రాజా న్యూ లుక్‌..

December 10, 2023 | 04:13 PM

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌.. బన్నీ వంటి స్టార్స్ ఒక సినిమాలో వున్నట్టు మరో మూవీలో కనిపించరు. సినిమా సినిమాకీ మేకోవర్‌ అయిపోతారు. ఏ మూవీ తీసుకున్నా.. ఒకేలా కనిపించే మాస్‌ రాజా కూడా మారిపోయాడు. న్యూ లుక్‌తో ముందుకొచ్చాడు. ఏ సినిమాలో చూసినా రవితేజ ఒకేలా వుంటాడు. ఖాకీ డ్రెస్‌ వేస్తే విక్రమార్కుడు.. క్రాక్‌ అని.. కాస్త హెయిర్‌ పెంచితే టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలో గెటప్‌ అని గుర్తుపట్టడం తప్పితే.. చాలా సినిమాల్లో ఒకేలా వుంటాడు. జిమ్‌ రెగ్యులర్‌గా చేసే రవితేజా బాడీలో కూడా తేడా కనిపించదు.

Megastar chiranjeevi new look creates sensation on social media

Chiranjeevi: కొత్త లుక్‌తో మెగా కిక్ ఇస్తున్న మెగాస్టార్..!

December 9, 2023 | 08:00 PM

తన కొత్త హేయిర్ స్టైల్, మీసకట్టు, మొత్తంగా తన లుక్కే పాతికేళ్లు వెనక్కి తీసుకెళుతోంది. అంతగా చిరు మారింది ఏ సినిమా కోసం అన్న ప్రశ్న తలెత్తుతోంది. విశ్వంభరలో ఓ దేవకన్యను వెతుక్కుంటూ ముల్లోకాలు తిరిగే జగదేక వీరుడిగా చిరు కినిపించబోతున్నాడన్నారు.

Chaitu struggling for makeover will the new look work out

Naga Chaitanya, : మేక్ఓవర్ కోసం అష్టకష్టాలు పడుతున్న చైతు.. న్యూ లుక్ వర్క్ అవుట్ అవుతుందా.. ?

November 12, 2023 | 11:13 AM

కథ డిమాండ్ చేస్తే ఏదైనా చేస్తా, ఎంతైనా కష్టపడతా అంటున్నారు స్టార్స్. అలా చెప్పిన మాటల్ని చేతల్లో కూడా చూపిస్తున్నారు. షూటింగ్ కి ముందే జిమ్ లో చెమటలు చిందిస్తూ కొత్త మేకోవర్ కి షిప్ట్ అయిపోతున్నారు. తమ కటౌట్ తోనే సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నారు.

Former team india cricketer dhoni who changed his hair

MS Dhoni: ధోని ఫ్యాన్స్ హెయిర్ స్టైల్ మార్చండమ్మా

October 3, 2023 | 02:17 PM

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్ అదిరిపోయింది..ధోని న్యూ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా జు షేక్ చేస్తున్నాయి

Babar azams new look expressions are attracting everyone and they are making funny comments on social media

Babar Azam: ముందే గుండు కొట్టించుకున్నావ్ ఇంతకు ఇండియా వస్తారా లేదా

July 4, 2023 | 02:46 PM

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ న్యూ లుక్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మైదానంలో తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బాబర్ ఆజామ్.. ఒక్కసారిగా బోడి గుండుతో దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చాడు.

Anushka latest movie song

అనుష్క వెయిట్ తగ్గదా ఇక..మనమే అడ్జెస్ట్ ఐతే పొలా

March 27, 2023 | 04:30 PM

అనుష్క వెయిట్ తగ్గిందా? లేదా? అని పట్టించుకోవడం మానేశారు అభిమానులు. బొమ్మాళీ ఇక తగ్గేది లేదని డిసైడ్‌ అయిపోయారు. ఈ అమ్మడి పర్సనాలిటీ గురించి మాట్లాడడం మానేసిన జనాలు.. అనుష్క ఏంటి డిఫరెంట్‌గా కనిపిస్తోందంటున్నారు. ఫేస్‌లో ఛేంజ్‌ వచ్చిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam