dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Nelson

#Nelson

Do you know the story line of junior ntr and nelsons movie taraks character is next level

జూనియర్ ఎన్టీఆర్, నెల్సన్ సినిమా స్టోరీ లైన్ తెలుసా.. తారక్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అంతే..!

April 26, 2025 | 07:33 PM

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ బాలీవుడ్ లో వార్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేసి.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా వైపు వచ్చేసాడు.

Rajinikanth jailer 2 %e0%b0%ae%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf %e0%b0%9f%e0%b1%88%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d %e0%b0%95%e0%b0%be %e0%b0%b9%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82

Rajinikanth, Jailer 2 : మరోసారి టైగర్ కా హుకుం.. ( జైలర్-2 )

September 30, 2023 | 10:53 AM

రజనీకాంత్ ప్రస్తుతం లాల్ సలాం ని రిలీజ్ కి రెడీ చేస్తునే మరో రెండు ప్రాజెక్ట్స్ కి ఒకే చెప్పాడు. ఇందులో ఒకదాన్ని టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తుంటే మరో ప్రాజెక్ట్ ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయనున్నాడు. విటితో పాటే జైలర్ సీక్వెల్ ని కూడా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడట రజనీ.

Tamil star directors wanted to work with allu arjun

Allu Arjun: ఐనాక్ స్టార్ బన్నీని టార్గెట్ చేసిన తమిళ తంబీలు..

September 21, 2023 | 07:11 PM

బీస్ట్ మూవీ తీస్తున్న టైంలో చిరుకి కథ వినిపించిన నెల్సన్‌కి మెగాస్టార్ నుంచి ఆన్సర్ రాకపోవటం, బీస్ట్ ప్లాప్‌తో నెల్సన్ కూడా మరో దారి వెతుక్కోవటం జరిగింది. ఆ ప్రాసెస్‌లో జైలర్ రజినీతో తీసి హిట్ కొట్టిన నెల్సన్, సడన్‌గా జైలర్ 2 ప్లాన్ చేస్తూనే బన్నీకి కథ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

Music directors play a vital role in making a movie a hit

Rajanikanth: మ్యూజిక్ చేసే మ్యాజిక్ తోనే సినిమా సూపర్ హిట్

September 20, 2023 | 10:20 AM

సినిమా హిట్‌ అయిందంటే ఆ క్రెడిట్‌ ఎవరికి కట్టబెడతారు. సింగిల్‌ మ్యాన్‌ షోగా హీరో కనిపించినా.. ఆలా చూపించిన దర్శకుడికే క్రెడిట్‌ ఇచ్చేస్తారు. అయితే.. ఈ మధ్య హీరోలు కొన్ని సినిమా ల హిట్ క్రెడిట్ మ్యూజిక్‌ డైరెక్టర్‌కు ఇచ్చేస్తున్నారు. రజనీకాంత్‌ ఇలా ఇవ్వడంతో జైలర్‌ సక్సెస్‌ వివాదాస్పదమైంది.

Shivraj kumar and rajinikanth appeared in a guest role in jailer

Sivaraj Kumar: జైలర్ హిట్ లో శివరాజ్ కుమార్ వాటానే ఎక్కువ..

August 22, 2023 | 12:21 PM

ఆ సూపర్‌స్టార్ గెస్ట్‌ అపీరియన్స్‌ ఇస్తే చాలు సినిమా హిట్టే . బాగా కావాల్సిన హీరో అయితేనే అతిథి పాత్రలో కనిపిస్తాడు.

It is being discussed that nelson will make a film with kamal haasan the director of jailer

Nelson: జైలర్‌ డైరెక్టర్‌ నెక్స్ట్‌ సినిమా ఆ హీరోతోనే..

August 20, 2023 | 03:30 PM

ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ దర్శకుడి కెరీర్ ని మార్చేస్తుంది. బ్లాక్ బస్టర్ పడితే టాప్ లిస్టులోకి వెళ్లిపోతాడు. బడా నిర్మాణ సంస్థలన్నీ లైన్ లోకి వచ్చి మరి ఆఫర్స్ ఇస్తాయి.

It is known that the director is planning a sequel to superstar rajinikanths movie jailer

Rajinikanth: రజనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..త్వరలో జైలర్‌కు సీక్వెల్‌ !

August 15, 2023 | 09:15 PM

తలైవా రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీలో రమ్యకృష్ణ, తమన్నా హీరోయిన్లుగా నటించగా.. మోహన్ లాల్, శివన్న క్యామియో రోల్స్‌లో కనిపించారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam