dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Negative Talk

#Negative Talk

Director om raut is thinking of removing the dialogues from the movie adipurush and releasing it again

Adipurush: మాటలు పీకేసి.. మార్చేసి.. ఆదిపురుష్ రీరిలీజ్.. క్యా సీ హై..

June 19, 2023 | 06:12 PM

ఆదిపురుష్ మొన్నే రిలీజైంది. టాక్ ఎలా ఉన్నా, ఇప్పుడు ఈ మూవీ రీరిలీజ్ అన్న మాటలే కామెడీ అవుతున్నాయి. ఓం రౌత్ చేసిన తప్పుకి, ప్రభాస్ బలైనా కాని నిర్మాత బలికాలేదు. ఎందుకంటే టాక్ ఘోరంగా ఉన్నా, డైలాగ్స్, మేకింగ్, గ్రాఫిక్స్ మీద విమర్శలు పెరిగినా, వసూళ్లు తగ్గలేదు. కేవలం 3 రోజుల్లో 270 కోట్లు వచ్చాయి. ఇదో రికార్డ్.

Adipurush has earned 140 crores on its first day making prabhas the first actor to cross the 100 crores mark on its first day in india

Prabhas: ఇండియాలో ఆ రికార్డ్‌ సాధించిన ఏకైక హీరో ప్రభాస్‌..

June 17, 2023 | 04:16 PM

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. కథ ఎలా ఉన్నా, క్యారెక్టర్‌ ఏదైనా.. స్క్రీన్‌ మీద ప్రభాస్‌ కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్‌కు పూనకాలే.

Adipurush directed by om raut starring prabhas as ram has a negative talk at the opening but it is soaring in the collection

Prabhas: ఆదిపురుష్‌ ఫస్ట్‌ డే కలెక్షన్‌.. బాక్సాఫీస్‌ బద్దలైందిగా

June 17, 2023 | 03:58 PM

ది మచ్‌ అవేటేడ్‌ ఇండియన్‌ ఫిలిం ఆదిపురుష్‌.. టాక్‌ నెగటివ్‌గా వచ్చినా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 271 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరుపుకున్న ఆదిపురుష్‌ సినిమా.. రిలీజ్‌ తరువాత కూడా కలెక్షన్ల పరంపర కొనసాగిస్తోంది.

Prabhas starrer adipurush directed by om raut flopped fans are trolling the director

Om Raut: ఓం రౌత్‌ను మళ్లీ ఆడుకుంటున్న ట్రోలర్స్‌.. రాముణ్ణి జీసస్‌ను చేశావ్‌ కదయ్యా..

June 17, 2023 | 12:53 PM

ఆదిపురుష్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ను ఫ్యాన్స్‌ మళ్లీ ఆడుకుంటున్నారు. అలా ఫస్ట్‌ షో కంప్లీట్‌ అయ్యిందో లేదో.. ఇలా వందల కొద్దీ మీమ్స్‌ పుట్టుకొచ్చాయి. ఓం రౌత్‌ను టార్గెట్‌ చేస్తూ వందల పోస్టులు సోషల్‌ మీడియాలో సునామీ సృస్టించాయి. సినిమాలో ఉన్న అన్ని మిస్టేక్స్‌ ఒక ఎత్తైతే.. రాముడు వనవాసానికి వెళ్లేముందు దశరతుడితో మాట్లాడుతున్న వేసుకున్న గెటప్‌ ఒకెత్తు. వైట్‌ డ్రెస్‌లో ఉన్న ఈ గెటప్‌లో ప్రభాస్‌ను చూపి ఫ్యాన్స్‌ చిర్రెత్తిపోయారు.

These are the reasons why adipurush directed by om raut starring prabhas as the hero flopped

Adipurush: ఆదిపురుష్‌ ఫ్లాప్‌ అవ్వడానికి కాణాలు ఇవే..

June 17, 2023 | 12:37 PM

ఆదిపురుష్‌ ట్రైలర్‌ చూసినప్పటి నుంచీ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ దేని గురించి భయపడ్డారో సినిమా రిలీజ్‌ అయ్యాక సరిగ్గా అదే జరిగింది. మొదటి షోతోనే ఆదిపురుష్‌ సినిమా నెగటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ట్రైలర్‌, సినిమాను కంపేర్‌ చేసి చూస్తే.. జస్ట్‌ ట్రోలింగ్‌ నుంచి తప్పించుకునేందుకు ట్రైలర్‌ను ఎడిట్‌ చేసినట్టు క్లియర్‌గా తెలిసిపోయింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam