dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » NDA Alliance

#NDA Alliance

Cm mamata banerjee was humiliated at the niti aayog meeting in delhi mamata walked out of the meeting

NITI Aayog : ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం మమతా బెనర్జీకి ఘోర అవమానం.. సమావేశం నుంచి మమతా వాకౌట్..

July 27, 2024 | 07:17 PM

ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశం ముగిసింది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఏపీ సీఎం చంద్రబాబు సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రాబోయే కాలంలో భారత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Ex bjp mp gvl narsimha rao was disappointed after hoping for visakhapatnam ticket in ap

GVL : అమ్మ జీవీఎల్… అందుకేనా ? మద్యం స్కామ్ లో దొరికిపోయాడుగా..

July 27, 2024 | 01:00 PM

ఏపీలో విశాఖపట్నం టిక్కెట్ ఆశించి భంగపడ్డాడు బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పాలిటిక్స్ లో ఫేడవుట్ అయ్యారు.

Jagan gave clarity to ycp in india alliance

AP Politics Jagan : ఇండియా కూటమిలోకి వైసీపీ.. క్లారిటీ ఇచ్చేసిన జగన్‌..

July 27, 2024 | 12:35 PM

ఢిల్లీ ధర్నా.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపునకు కారణం అవుతోంది. ఐదేళ్లకు పైగా బీజేపీతో రహస్య బంధం మెయింటేన్ చేసిన జగన్..

Jagans self goal with delhi dharna is there more trouble for ycp

YS Jagan : ఢిల్లీ ధర్నాతో జగన్‌ సెల్ఫ్‌గోల్‌.. వైసీపీకి మరిన్ని కష్టాలు తప్పవా..

July 27, 2024 | 12:20 PM

ఏపీలో అరాచక పాలన సాగుతుందని.. తమ పార్టీ నేతలను, కార్యకర్తలను దారుణంగా చంపేస్తున్నారంటూ.. ఢిల్లీ వేదికగా నినదించారు వైసీపీ అధినేత చంద్రబాబు.

Unexpected support in delhi is jagan getting closer to the india alliance

YS Jagan Delhi Politics : ఢిల్లీలో ఊహించని మద్దతు… జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా?

July 25, 2024 | 04:30 PM

ఏపీలో వైసిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, వరస హత్యలను జాతీయస్థాయిలో అందరి దృష్టిలో పెట్టేందుకు ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ చేసిన నిరసన దీక్ష అనూహ్యంగా సక్సెస్ అయింది.

Today ap cm chandrababu is on a whirlwind tour of 3 districts

CM Chandrababu : నేడు ఏపీ సీఎం చంద్రబాబు 3 జిల్లాల్లో సూడిగాలి పర్యటన..

July 11, 2024 | 12:00 PM

ఏపీలో ఏన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు, సీఎం హోదాలో వరుసగా జిల్లాల పర్యటనకు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజి బిజిగా గడుపుతున్నారు.

Chandrababu to distribute pension first cm in india super sir

Chandrababu : పెన్షన్‌ పంపిణీ చేయనున్న చంద్రబాబు.. ఇండియాలోనే ఫస్ట్ సీఎం.. సూపర్‌ సార్‌..

June 30, 2024 | 11:30 AM

మొత్తం పొలిటికల్ కెరీర్‌లో నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. ఈసారి పాలనలో ప్రత్యేకత చూపిస్తున్నారు. గతంలో మూడుసార్లు సీఎంగా పనిచేసిన ఆయన.. నాలుగోసారి మాత్రం గతంతో కంపేర్ చేస్తే కాస్త డిఫరెంట్ అనిపిస్తున్నారు.

Election of lok sabha speaker today seven mps away from voting 2

Loksabha Speaker Om Birla : లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా

June 26, 2024 | 11:35 AM

18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ‍NDA తరపున ఓంబిర్లా పోటీ చేయగా... ఈసారి INDIA కూటమి తరపున కె.సురేష్ బరిలో నిలిచారు. మొత్తం 297 మంది ఎంపీల మద్దతుతో ఓం బిర్లా గెలిచారు.

Election of lok sabha speaker today seven mps away from voting

Lok Sabha Speaker : నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక… ఓటింగ్‌కు దూరం ఏడుగురు ఎంపీలు

June 26, 2024 | 11:00 AM

లోక్‌సభ స్పీకర్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. 50 ఏళ్ల తర్వాత ఈ పదవి కోసం ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా మరోసారి పోటీ చేస్తున్నారు.

For the first time in the history of indian lok sabha the election for the post of speaker is going to be held

Lok Sabha Speaker Election : లోక్‌సభ చరిత్రలో తొలిసారి స్పీకర్ ఎన్నిక..

June 25, 2024 | 01:23 PM

భారత లోక్‌సభ చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఇండియా కూటమి అభ్యర్థిని నిలిపింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam