dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Navdeep

#Navdeep

It is well known that the matter of bangalore rave party has raised a lot of noise

Bangalore rave party : ఈ ఒక్కసారి నన్ను వదిలేశారు

May 27, 2024 | 11:45 AM

బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన విషయం ఎంత దూమారం లేపిందో అందరికీ తెలిసిందే. బెంగళూరు పోలీసులు ఈ కేసును వేగవంతం చేశారు.

Navdeep is a hero with a good craze on the silver screen

Navadeep : పెళ్లి కార్డు అనుకున్నాం బ్రో

March 31, 2024 | 01:25 PM

తాజాగా ఒక వీడియో పెట్టి అసలు విషయం చెప్తాను అన్నాడు నవదీప్. ఇక ఇప్పుడు ఆ విషయాన్నీ రివీల్ చేస్తూ మరో వీడియోని విడుదల చేసాడు. ఒక పసుపు కుంకుమ పెట్టిన బాక్స్ చూపిస్తూ దాన్ని తెరిచి అందులో ఒక పెళ్లి కార్డు లాంటిదాన్ని చూపించాడు. ఇక ఆ కార్డు చూస్తే నిజంగానే పెళ్లి కార్డు అని భ్రమ పడకుండా ఉండరు.

Eagle review ravitejas eagle movie got possitive response from audience

EAGLE REVIEW: ఈగల్ రివ్యూ.. యాక్షన్ ఫీస్ట్.. రవితేజ ఊచకోత నెక్ట్స్ లెవల్

February 9, 2024 | 12:43 PM

కార్తిక్ ఘ‌ట్టమ‌నేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన మూవీ ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే.

Tollywood face once again drugs case with navdeep

Navdeep: నవదీప్ అరెస్ట్‌తో మళ్లీ డ్రగ్స్ కేసు ఆట మొదలవుతుందా?

September 20, 2023 | 05:54 PM

రీసెంట్‌గా డ్రగ్ డీల్ దొరకడం, తనకి నటుడు నవదీప్‌తో లింకుందని తేలటంతో, నార్కోటిక్స్ వేట మొదలు పెట్టింది. నవదీప్ మాత్రం బెయిల్ కోసం ట్రై చేస్తే కోర్టు షాక్ ఇచ్చింది. ఏదేమైనా నవదీప్‌తో మొదలైన ఇన్వెస్టిగేషన్ ఈసారి గట్టిగా జరిగేలా ఉంది.

Telangana high court gives nod to navdeeps inquiry in the drug case

Navdeep: నవదీప్‌కు షాక్.. డ్రగ్స్ కేసులో విచారణకు హైకోర్టు అనుమతి..!

September 20, 2023 | 01:46 PM

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ పోలీసులు ఇటీవల పలువురిని అరెస్టు చేశారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారిలో నవదీప్ స్నేహితుడు రాంచంద్ కూడా ఉన్నాడు. అతడిచ్చిన సమాచారంతోపాటు, అతడి దగ్గరినుంచి సేకరించిన వివరాల ఆధారంగా నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు.

Drug bust in hyderabad pubs are supplying drugs to customers

Drug Case: పబ్బుల మాటున డ్రగ్స్ విక్రయాలు.. డ్రగ్స్ కేసులో ఏ29గా నవదీప్..

September 15, 2023 | 02:28 PM

ఈ కేసులో నార్కోటిక్ పోలీసులు నవదీప్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ డ్రగ్స్ కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలు‌గు చూస్తున్నాయి. పబ్బుల బాగోతాలు బయటపడుతున్నాయి. హైటెక్స్‌లోని SNORT పబ్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న పబ్ ఓనర్ సూర్య కోసం వెతుకుతున్నారు.

Hero navdeep faces drug rumors once again i havent escaped actor clarifies

Navdeep: డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్‌కు నోటీసులు..!

September 15, 2023 | 01:09 PM

తాను డ్రగ్స్‌ కేసులో ఇన్వాల్స్‌ కాలేదని.. పోలీసులు చెప్తున్న నవదీప్‌ నేను కాదంటూ చెప్పారు. తాను ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ చెప్పాడు నవదీప్‌. అయితే ఈ కేసులో ఇప్పుడు మరోసారి నవదీప్‌ పేరు రావడం కలకలం సృష్టిస్తోంది.

Tollywood actro navdeep in drugs case once again sadi hyderabad cp cv anand

Navdeep: డ్రగ్స్ కేసులో మరోసారి నవదీప్.. బేబి సినిమాపై సీపీ ఆగ్రహం..!

September 14, 2023 | 07:17 PM

నవదీప్ స్నేహితుడు రాంచంద్ ఇచ్చిన సమాచారం ద్వారా నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిసిందని సీవీ ఆనంద్ చెప్పారు. తాజాగా మాదాపూర్‌లో డ్రగ్స్ ముఠాను నార్కోటిక్ విభాగం పట్టుకుంది. ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌పై జరిపిన దాడిలో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam