dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Natural Star

#Natural Star

Natural star nani is the hero of the latest film directed by vivek athreya saripoda satyabha

Saripodhaa Sanivaaram : గరం.. గరంగా ఫస్ట్ సింగిల్ రెడీ

June 14, 2024 | 12:25 PM

న్యాచురల్ స్టార్ (Natural Star) నాని (Nani) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. హాయ్ నాన్నవంటి క్లాసిక్ హిట్ తర్వాత నాని చేస్తున్నమాస్ సినిమా ఇది.

Film star hero natural star nani who supported pawan in pithapuram

Pawan Kalyan, Nani : పవన్‌కు మద్దతుగా నాని…

May 7, 2024 | 03:36 PM

జనసేన (Janasena) అధినేత పవర్‌ స్టార్‌ (Power Star) పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) కు రోజు రోజుకూ సినీ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ను గెలిపించేందుకు ఇప్పటికే చాలా మంది జబర్ధస్త్‌ కమెడియన్స్‌ (Jabarthest Comedians), యాక్టర్స్‌ పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నేచురల్‌ స్టార్‌ నాని కూడా పవన్‌ కళ్యాణ్‌కు తన మద్దతు ప్రకటించారు.

Nani challenge to allu arjun

Allu Rrjun – Nani : అల్లు అర్జున్ కి నాని సవాల్

February 26, 2024 | 02:42 PM

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో రూపొందిన 'పుష్ప' (Pushpa) మూవీ.. 2021 డిసెంబర్ 17న విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రభంజనంలోనూ 'శ్యామ్ సింగరాయ్'తో నేచురల్ స్టార్ నాని సత్తా చాటాడు.

The movie hi nanna starring natural star nani and mrinal thakur

 Natural star Nani : నా లెక్క వేరే నాని.. నాచురల్ కామెంట్స్..

December 18, 2023 | 04:00 PM

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా హాయ్ నాన్న. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన హాయ్ నాన్న, మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. పాన్ ఇండియా వైడ్ గా విడుదలై, భారీ సక్సెస్ ను మూటగట్టుకుంది.

Nanis political campaign do you know for which party

Nani’s political campaign : నాని రాజకీయ ప్రచారం.. ఏ పార్టీ కోసమో తెలుసా..?

November 18, 2023 | 03:40 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ మామూలుగా లేదు.. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో ప్రచారం హోరెత్తిపోతోంది. ఇలాంటి టైమ్ లో మీ ఓటు మాకే అంటూ రంగంలోకి దిగాడు నేచురల్ స్టార్ నాని. ఏంటి చూస్తున్నది నాని నేనా..పొలిటికల్ గెటప్పేంటి? ఓట్లు అడగడం ఏంటి?

Natural star nanis shocking comments on baby girls

Natural star Nani : ఆడబిడ్డలపై నాని షాకింగ్ కామెంట్స్.. “కంటే కూతుర్నే కనాలి”

November 10, 2023 | 11:57 AM

నేచురల్ స్టార్ నాని.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో పాటు క్రేజీ సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ఊర మాస్ సినిమా దసరా మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

Hi nanna starring natural star nani is not getting a proper release date in tollywood

Nani: టాలీవుడ్ లో రిలీజ్ డేట్ కబ్జా

October 6, 2023 | 08:17 AM

సెట్స్ పై ఉన్న సినిమాలకు రిలీజ్ డేట్ల పంచాయితీ పెద్ద తలనెప్పిగా మారింది. ఒక తేదీ ప్రకటించి నిశ్చింతగా ఉండటానికి లేదు. ఏ పెద్ద హీరో ఆ డేట్ ని కబ్జా చేస్తాడో అన్న టెన్షన్ తో రోజులు గడపాల్సి వస్తోంది. ఇప్పుడు ఇదే మ్యాటర్ హాయ్ నాన్నకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. మరో డేట్ ని వెతుక్కోవడం అంతకన్నా పెద్ద సమస్యగా మారుతోంది.

Fear to pan india stars in telugu

Pan India Stars: పాన్ ఇండియా స్టార్లకు.. వెన్నులో వణుకు తప్పట్లేదు..

May 8, 2023 | 04:00 PM

వన్స్ పాన్ ఇండియా స్టార్ అయితే, ఆల్వేస్ పాన్ ఇండియా స్టారే.. అలాంటి కథలే చేయాలి.. లేదంటే అంత ఇమేజ్ ని సంపాదించి ఆవిరిచేసుకోవాల్సి వస్తుంది.. అలానే మార్కెట్ డ్యామేజ్ అవుతుంది. ఇది అచ్చంగా పులి మీద స్వారిలాంటిందే. ఆ సమస్య నుంచి ప్రభాస్ లాంటి స్టారే బయట పడలేక, చిత్ర విచిత్రమైన కథలతో ప్రయోగాలు చేస్తున్నాడు.

Hero nani 30th movie release date fix

Hero Nani: నాని 30 రిలీజ్ డేట్ ఫిక్స్..

April 16, 2023 | 02:45 PM

దసరా సినిమా సక్సెస్ హ్యాంగ్ ఓవర్లో ఉండగానే మరో సినిమా తీసేందుకు రెడీ అయిపోయాడు హీరో నాని.

Dasara actress special interview

Dasara: కీర్తితో ఉంటే నాని పెళ్లాం, పిల్లల్ని కూడా మర్చిపోతాడు..!

April 6, 2023 | 08:30 PM

నాని, కీర్తి సురేష్ ప్రత్యేక ఇంటర్వూ

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam