dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » natu natu song

#natu natu song

Virat kohlis sensational comments on ntr

Virat Kohli : ఎన్టీఆర్ పై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

May 27, 2024 | 07:00 PM

విరాట్ కోహ్లి, జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు రెండు వేరు వేరు రంగాల్లో సూపర్ స్టారు. ఒకరు క్రీడా రంగంలో అయితే మరోకరు సినీ రంగంలో స్టార్లుగా కొనసాగుతున్నారు.

Rrr trends again as glimpses of naatu naatu showcased at oscars 2024

RRR: రాజమౌళి ఏం స్కెచ్చేశాడు.. మళ్లీ ఆస్కార్ వేదిక మీద ఆర్ఆర్ఆర్..

March 11, 2024 | 05:24 PM

ఆస్కార్ అవార్డులు ఎనౌన్స్ చేసే ముందు గొప్ప సినిమాల్లోని విజువల్స్ ప్లే అయ్యాయి. వాటిలో త్రిబుల్ ఆర్‌లోని నాటు నాటు సాంగ్ విజువల్స్ ప్లే అయ్యాయి. అలాగే స్టంట్‌మేన్‌ల గొప్పతనం గురించి చెప్పే వీడియోలో కూడా చాలా హాలీవుడ్ మూవీస్‌తో పాటు త్రిబుల్ ఆర్ మూవీ వీడియోస్ ప్లే అయ్యాయి.

Ram charan getting craze from north but not jr ntr

RAM CHARAN: ఎన్టీఆర్.. నిజంగా రామ్ చరణ్‌కంటే వెనకబడిపోయాడా..?

March 7, 2024 | 06:57 PM

అంబానీ వారసుడి పెళ్ళికి చరణ్ మాత్రమే వెల్లాడు కాబట్టి తననే స్టేజ్ మీదకు పిలిచాడు షారుఖ్ అంటున్నారు. అసలు స్టోరీ అదీ కాదు. బాలీవుడ్‌లో హిట్లున్నా, లేకున్నా పబ్లిక్ రిలేషన్ టీం అంటే పీఆర్ టీం బాగుంటేనే పేరు, ఆఫర్లొస్తాయంటారు.

Shah rukh khan aamir salman khan dance to naatu naatu at anant ambani pre wedding bash

Anant Ambani: ఖాన్స్ డ్యాన్స్.. నాటు నాటు పాటకు బాలీవుడ్ ఖాన్‌లు డ్యాన్స్

March 3, 2024 | 04:44 PM

అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్ మొత్తం సెలబ్రెటీలతో కలకలలాడుతుంది. దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు.

Jr ntr and hrithik roshan will dance together in war 2

Jr NTR: హృతిక్, ఎన్టీఆర్ కోసం రెడీ అవుతున్న సిగ్నేచర్ సాంగ్..?

February 12, 2024 | 06:41 PM

హృతిక్ బేసిగ్గా ఓరేంజ్ డాన్సర్. ఎన్టీఆర్ కూడా డాన్స్‌లో దుమ్ముదులిపేస్తాడు. ఇద్దరి బాడీ లాంగ్వేజ్‌లు వేరు. కానీ, ఇద్దరూ సూపర్ డాన్సర్లే. అలాంటి ఇద్దర్నీ ఒకే తెరకమీద చూపిస్తూ నాటు నాటు సాంగ్ లాంటి పాటలేకపోతే, అసలది సినిమానే కాదు.

Tovino thomas aparna balamurali in lead roles jude anthony joseph directed movie 2018 malayalam movie 2018 nominated in oscars for 2024

Oscars Award 2024 : ఆస్కార్ బరిలో మలయాళం 2018.. మరో దక్కేనా..?

September 30, 2023 | 11:17 AM

సౌత్ లో ఎన్నో అవార్డులు అందుకున్న 2018 ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీ సాధించింది. భారత్​ తరఫున ఆస్కార్ అవార్డుల కోసం జరిగే నామినేషన్స్ లో 2018 సెలెక్ట్ అయింది. 2024 ఆస్కార్ అవార్డ్స్ కోసం మన దేశం తరపున '2018' సినిమాను పంపిస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది.

There are reports that chandrasekhar has been selected as the director for the sequel of rrr movie

Raja Mouli: ఆర్ ఆర్ ఆర్ మూవీ కి సీక్వెల్ రెడీ అవుతోందా? రాజమౌళి ఈ సినిమాకి డైరెక్షన్ చెయ్యట్లేదా?

July 25, 2023 | 04:56 PM

ఆర్ ఆర్ ఆర్ తెలుగోడి పవర్ ని ఆస్కార్ వేదిక మీద చాటి చెప్పిన పాన్ ఇండియా మూవీ. 550 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కి 1316 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన రాజమౌళి చిత్రం. ఎన్టీఆర్ . రామ్ చరణ్ హీరో లుగా టాలీవుడ్ జక్కన్న తెరకెక్కించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీ త్రిపుల్ ఆర్. కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రాంచరణ్ దుమ్మురేపిన ఈ సినిమా. వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ లా నిలిచిపోయింది. రాజమౌళి మార్క్ అఫ్ మేకింగ్ అండ్ టేకింగ్ కి ప్రపంచమంతా ఫిదా అయింది.

Carlos alcaraz novak djokovic play dance to natu natu song in wimbledon

Natu Natu Song: వింబుల్డన్ లో నాటు నాటు నా ఆట సూడు నా పాట సూడు

July 5, 2023 | 04:45 PM

దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో గతేడాది విడుదలై బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే.

Natu natu remix song as modi modi

Karnataka: నాటు నాటు బదులు మోదీ మోదీ అంటూ దుమ్మురేపుతున్న రీమిక్స్ సాంగ్..

April 12, 2023 | 01:30 PM

కర్ణాటక ఎన్నికల హవా ప్రారంభమైన నేపథ్యంలో నాటు నాటు సీక్వెల్ గా మోదీ మోదీ పాట వైరల్ గా మారింది.

Telangana minister srinivas goud controversial comments on natu natu song

Natu Natu: నాటు నాటు తెలంగాణదా శ్రీనివాస గౌడ్ గారూ..!?

April 10, 2023 | 03:13 PM

ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డ్ వచ్చిన సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అవార్డు గ్రహీతలను సన్మానించింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం నిరాడంబరంగా సాగింది. ఇందులో పాల్గొన్న తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ చేసిన కామెంట్స్ ఆంధ్ర, తెలంగాణ మధ్య మరోసారి విభేదాలకు కారణమయ్యేలా ఉన్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam