dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » NARA BHUVANESWARI

#NARA BHUVANESWARI

Nara bhuvaneswari comments on chandrabau naidu ysrcp using her remarks

Nara Bhuvaneswari: భువనేశ్వరి సరదా కామెంట్స్.. బాబుని ఆటాడుకుంటున్న వైసీపీ !

February 22, 2024 | 01:43 PM

35 యేళ్ళుగా చంద్రబాబుని కుప్పంలో గెలిపిస్తున్నారు.. ఈసారి ఆయనకు రెస్ట్ ఇద్దాం.. నేను నిల్చుంటా.. నన్ను గెలిపిస్తారా.. అంటూ సరదాగా మాట్లాడారు నారా భువనేశ్వరి. అంతే వైసీపీ లీడర్లు రెచ్చిపోయారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ వైసీపీకి ప్రచార అస్త్రాలుగా మారిపోయాయి.

Chandrababu naidu said thanks to all his supporters chandrababu naidu said thanks to all his supporters

Chandrababu Naidu: మీ ప్రేమను జీవితాంతం గుర్తుంచుకుంటా.. భువనేశ్వరి ఎమోషనల్‌ ట్వీట్‌..

October 31, 2023 | 05:54 PM

బాబుకు స్వాగతం పలికేందుకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలివచ్చారు. తమ ప్రియతమ నాయకుడిని చూసి భావోద్వేగానికి గురయ్యారు.

Nara bhuvaneswari strarted nijam gelavali yatra to support tdp

NARA BHUVANESWARI: నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర ప్రారంభం.. వైసీపీ విమర్శలు

October 25, 2023 | 02:40 PM

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేయడంతో టీడీపీ శ్రేణులు డీలా పడిపోయాయి. దీంతో టీడీపీలో జోష్ నింపేందుకు నిజం గెలవాలి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Nara brahmani call tdp cadre for motha mogiddham campaign

Nara Brahmani: ‘మోత మోగిద్దాం’ పేరుతో నిరసనకు నారా బ్రాహ్మణి పిలుపు

September 29, 2023 | 05:21 PM

చంద్రబాబుకు మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్‌లో ఉన్న సైకో జగన్‌కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు తెలిపే నిరసనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు.

Nara lokesh files anticipatory bail plea in ap high court

Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం.. నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

September 27, 2023 | 03:25 PM

తనను ఈ కేసులో అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్‌ను ఏ14గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Nara bhuvaneswari and brahmani will arrest soon in inner ring road scam

Nara Brahmani: ఈసారి టార్గెట్ నారా వారి కుటుంబమే.. భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా అరెస్టవుతారా..?

September 27, 2023 | 02:24 PM

చంద్రబాబును.. లోకేష్‌ను.. పార్టీకి సంబంధించిన ఇతర ముఖ్య నేతలు అచ్చెన్న, నారాయణ, దేవినేని ఉమ ఇలాంటి వారిని వివిధ కేసుల్లో అరెస్ట్‌ చేసి జైలుకు పంపుతారని ఊహించారు తప్ప.. భువనేశ్వరి.. బ్రాహ్మణిలను కూడా కేసుల పరిధిలోకి వచ్చేలా చేస్తారని ఊహించలేకపోయామనేది టీడీపీలో జరుగుతున్న చర్చ.

Nara bhuvaneswari comments after met with husband chandrababu naidu in rajahmundry central jail

NARA BHUVANESWARI: చంద్రబాబు భద్రత గురించే భయం: నారా భువనేశ్వరి

September 12, 2023 | 07:50 PM

చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. అయితే, జైలులో సరైన వసతులు లేవు. చన్నీళ్లతోనే స్నానం చేయాల్సి వస్తోందని బాధ పడుతున్నారు. ఆయన భద్రత గురించే మేం ఆందోళన చెందుతున్నాం. పొద్దుటి నుంచి రాత్రి వరకు ఏపీ అభివృద్ధి గురించే చంద్రబాబు మాట్లాడే వారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam