dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » nandamuri family

#nandamuri family

Siva raj kumar is suffer with cancer

టెన్షన్‘లో నందమూరి ఫ్యాన్స్, స్టార్ హీరోకు క్యాన్సర్…? యూఎస్ లో ట్రీట్మెంట్,

November 9, 2024 | 09:25 PM

ఈ మధ్య కాలంలో సినిమా నటుల ఆరోగ్యంపై ఫ్యాన్స్ లో అనేక భయాలు ఉన్నాయి. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వతా జనాల్లో భయం మరింత పెరిగింది. ఎప్పుడు ఏ రూపంలో చావు ముంచుకు వస్తుందో అనే భయం మొదలయింది.

Among the senior stars of tollywood the names of top 2 heroes i e megastar chiranjeevi and nandamuri balakrishna are heard

ram charan -mokshagna : రామ్ చరణ్-మోక్షజ్ఞ బాక్సాఫీస్ వార్

July 4, 2024 | 05:30 PM

టాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో టాప్-2 హీరోలు అంటే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పేర్లు వినిపిస్తాయి. అప్పట్లో వీరి బాక్సాఫీస్ వార్ కి ఫుల్ క్రేజ్ ఉండేది.

Ntr fans who are chasing chandrababu is tdp going to get a big shock

NTR fans : చంద్రబాబును వెంటాడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌.. టీడీపీకి భారీ షాక్ తగలబోతోందా ?

January 8, 2024 | 03:06 PM

చంద్రబాబు, నందమూరి కుటుంబానికి.. జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య సంబంధాలు బాగోలేవు అని క్లియర్‌గా అర్థం అవుతోంది. స్కిల్‌ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు నందమూరి కుటుంబసభ్యులు ప్రతీ ఒక్కరు రియాక్ట్ అయ్యారు. భువనేశ్వరితో కలిసి దీక్షల్లో కూర్చుకున్నారు. తారకరత్న వైఫ్ కూడా చంద్రబాబు కోసం రోడ్డెక్కారు. రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ములాఖత్ అయ్యారు. ఐతే ఆ సమయంలో ఎన్టీఆర్ మాత్రం.. కనీసం స్పందించలేదు.

Tamma reddy bharadwaj special interview about nandamuri family

Tamma Reddy Bharadwaj: నందమూరి ఫ్యామిలీ జూ. ఎన్టీఆర్ ను దూరం పెడుతుందా.? బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ మధ్య జరిగింది ఇదే

October 25, 2023 | 01:21 PM

తమ్మారెడ్డి భరద్వాజ్ తో ప్రత్యేక ఇంటర్వూ

Junior ntrs fans are on fire on social media over balakrishnas words

Bala Krishna: బాలయ్య మాటలతో టీడీపీకి దెబ్బ తప్పదా ?

October 5, 2023 | 02:06 PM

ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ.. ఆ తర్వాత జనరేషన్‌లో ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌.. ఇలా సినిమాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. బాలయ్య ఎమ్మెల్యేగానూ అసెంబ్లీలో అడుగుపెట్టి.. తండ్రి లెగసీ కంటిన్యూ చేస్తున్నారు.

If balakrishna wants to fill the deficit that chandrababu does not have he is trying to make tdp narrower

Bala Krishna: సంక్షోభ సమయంలో బాలయ్య నాన్ సీరియస్.. టిడిపికి కొత్త తలనొప్పి

September 24, 2023 | 01:45 PM

అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్న తీరు గురించి తెలుగు రాష్ట్రాల్లో ఇలాగే చర్చ జరుగుతోంది. చంద్రబాబులేని తెలుగుదేశం శాసన సభా పక్షాన్ని ధాటిగా నడిపిస్తారని భావించిన తమ్ముళ్లు బాలయ్యను చూసి అయ్యో అంటున్నారు.

What is the reason for jr ntr not responding to chandrababus arrest

Jr.NTR: చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ మౌనం.. ఇన్ సైడ్ స్టోరీ ?

September 13, 2023 | 01:35 PM

చంద్రబాబు అరెస్ట్ పై స్పందించని జూనియర్ ఎన్టీఆర్. కారణం ఏమై ఉంటుంది.

Former tdp minister and actor nandamuri harikrishna daughter harsha wedding took place in gachibowli hyderabad on sunday bandumitra many film and political celebrities attended this wedding ceremony

Nandamuri Suhasini Son Marriage : నందమూరి పెళ్లి వేడుక..

August 21, 2023 | 02:45 PM

దివంగత టీడీపీ మాజీ మంత్రి, నటుడు నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కుమారుడి హర్ష వివాహం ఆదివారం హైదరాబాద్‌ గచ్చిబౌలిలో అట్టహాసంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు బందుమిత్రులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, హాజరయ్యారు.

Even in his busy schedule jr ntr is ready to do a movie with prashant neil

Jr. NTR: ప్లానింగ్ లో జూనియర్ ఎన్టీఆర్‌ని కొట్టెవాళ్లే లేరు.

August 20, 2023 | 03:50 PM

వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మధ్యలో వచ్చే గ్యాప్ ని కూడా వదలట్లేదు ఈ హీరో.

Ntrs daughter purandeshwari has been appointed as andhra pradesh bjp president

Purandeshwari: ఏపీ బీజేపీ చీఫ్‌గా పురందేశ్వరి.. మార్పు జరిగినా బీజేపీకి ఒరిగేదేమీ లేదా?

July 4, 2023 | 04:05 PM

దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాలను మరింత టార్గెట్‌ చేసుకున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ, ఏపీలో పార్టీలో భారీ మార్పులు చేసింది. అధ్యక్షులను మారుస్తూ నడ్డా నిర్ణయం తీసుకున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam