dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Mynampally Hanumanth Rao

#Mynampally Hanumanth Rao

With the second list released by the congress brss chances of victory are high

BRS Party: సెకండ్‌ లిస్ట్‌తో బీఆర్ఎస్‌కే ప్లస్‌.. కారు నెత్తిన కాంగ్రెస్‌ పాలు పోసిందా ?

October 28, 2023 | 01:57 PM

ప్రతీసారి మనం గెలిచేందుకే కాదు.. ప్రత్యర్థి ఓడిపోయేందుకు కూడా వ్యూహాలు రచించారు. రెండు ఒకేలా అనిపిస్తున్నా.. వినిపిస్తున్నా.. ఇవి వేర్వేరు ! రాజకీయాల్లో ఇలాంటి వ్యూహాలే కనిపిస్తుంటాయ్.

Brs giving shock to mla mynampally hanumanth rao

Mynampally Hanumanth Rao: మైనంపల్లికి షాక్ ఇవ్వబోతున్న బీఆర్ఎస్‌..!

October 4, 2023 | 03:16 PM

మైనంపల్లి రాకతో కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది అన్న సంగతి ఎలా ఉన్నా.. మైనంపల్లిని టార్గెట్‌ చేస్తూ బీఆర్ఎస్ కదుపుతున్న పావులు ఆసక్తికరంగా మారాయ్. మైనంపల్లికి దిమ్మ తిరిగి, మైండ్‌ బ్లాంక్‌ అయ్యే రేంజ్‌లో షాక్ ఇచ్చేందుకు కారు పార్టీ సిద్ధం అవుతుందనే ప్రచారం జరుగుతోంది.

Mainampalli hanumantha rao who is ready to join the congress is the chief who has clarified about the tickets

Mynampalli: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లోకి మైనంపల్లి.. టికెట్ల విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధిష్టానం

September 25, 2023 | 11:11 AM

మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. తనతో పాటూ కొడుకు టికెట్ పై కాంగ్రెస్ అధిష్టానం స్పష్టత ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Cm kcr targets mynampally hanumanth rao for defeat him

Mynampally Hanumanth Rao: మైనంపల్లి మీద పోటీకి మహిళా అభ్యర్థి..!

September 24, 2023 | 04:16 PM

మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మైనంపల్లిని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించింది. కానీ ఆయన రాజీనామాతో ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయ్యింది. మైనంపల్లి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్‌ నుంచి మహిళా అభ్యర్థిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్‌ అధిష్టానం భావిస్తోంది.

All senior brs leaders are going to congress

Mynampally Hanumanth Rao : నిన్న పొంగులేటి, తుమ్మల.. ఇవాళ మైనంపల్లి.. దీనంగా గులాబీ పార్టీ.. జోష్‌లో కాంగ్రెస్‌..

September 23, 2023 | 02:26 PM

తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నుంచి చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Why brs not taking any action against mynampally hanumanth rao

Mynampally Hanumanth Rao: మైనంపల్లితో రాజీ చేస్తున్నదెవరు..? హరీష్ రియాక్షనేంటి..?

August 28, 2023 | 04:35 PM

మైనంపల్లి పార్టీ హైకమాండ్‌పై.. ముఖ్యంగా మంత్రి హరీష్‌రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ కామెంట్ చేశారు. అంతేకాదు ఓ మహిళా ఎమ్మెల్యేకు సంబంధించి అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారు.

Did cm kcr make a mistake by abandoning key leaders in the brs party

CM kcr: పొంగులేటి, తుమ్మలను దూరం చేసుకుని కేసీఆర్ తప్పుచేశారా..?

August 27, 2023 | 03:15 PM

బీఆర్ఎస్ లో సీనియర్ నాయకులను వదులుకొని సీఎం కేసీఆర్ తప్పు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Brs brass likely to drop rebel mynampally hanumanth rao three in race from prestige seat malkajgiri

Mynampally Hanumanth Rao: మైనంపల్లిని తప్పించడం ఖాయమా..? మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ టికెట్ ఆ ముగ్గురిలో ఎవరికి..?

August 23, 2023 | 03:26 PM

మైనంపల్లి వ్యాఖ్యలపై కేసీఆర్‌తో పాటు కేటీఆర్, కవిత కూడా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. తాము హరీష్‌కు అండగా ఉంటామని ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా మరికొందరు ప్రకటనలు చేశారు. ఇక అటు మైనంపల్లి వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌ నేతల్లోనే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Mynampally hanumanth rao will leave brs soon before they can take action

Mynampally Hanumanth Rao: వేటు పడకముందే మైనంపల్లి కారు దిగబోతున్నారా..?

August 22, 2023 | 05:52 PM

మైనంపల్లి వ్యవహారం బీఆర్ఎస్‌లో రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. సడెన్‌గా ఆయనకు కోపం ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ మాటల మీద బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అర్థం కాదు. నెక్ట్స్ ఏం జరుగుతుందన్న అంచనా లేదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam