dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » MUSIC

#MUSIC

Taman is acting again premalu beauty as the heroine

SS Taman : తమన్ మళ్లీ యాక్టింగ్.. హీరోయిన్‌గా ప్రేమలు బ్యూటీ

May 31, 2024 | 11:36 AM

వాస్తవానికైతే తమన్‌కు చిన్నప్పటి నుంచే మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ ఉంది. కానీ అనుకోకుండా యాక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు తమన్(Taman). శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. కానీ బాయ్స్‌ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు తమన్. దీంతో.. యాక్టింగ్ వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. కొన్ని సినిమాల్లో మాత్రం గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు.

In competition with andeshree and keeravani mittapalli telangana song on june 2

Andesree, Keeravani : అందెశ్రీ, కీరవాణికి పోటీగా.. జూన్‌ 2న మిట్టపల్లి తెలంగాణ సాంగ్‌..

May 29, 2024 | 04:30 PM

తెలంగాణ (Telangana) గీతం గురించి జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందెశ్రీ (Andesree) వ్యాఖ్యలు కొత్త కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాయ్.

Buchibabu waived remuneration for rc16

Rc 16 : RC16 కోసం రెమ్యునరేషన్ వదులుకున్న బుచ్చిబాబు

May 8, 2024 | 11:01 AM

ఉప్పెన (Uppena) సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu).. సెకండ్ సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు. కానీ కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. మెగా పవర్ స్టార్‌తో సాలిడ్ ఛాన్స్ అందుకున్నాడు.

Is the release date of pawan kalyans movie hari hara veeramallu fixed

Harihara Veeramallu : రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన‌ట్లేనా..?

May 3, 2024 | 01:15 PM

ప‌వ‌ర్ స్టార్ (Power Star) ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్‌లో తొలిసారి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో నటిస్తున్న చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు.. ఈ మూవీ నుంచి రిలీజైన టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది..

Fix the moment for the first song of devara

Devara first single : ‘దేవర’ ఫస్ట్ సాంగ్ కి ముహూర్తం ఫిక్స్!

April 25, 2024 | 10:48 AM

అసలే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), దానికి తోడు మాస్ ని తన మ్యూజిక్ తో ఉర్రూతలూగించే అనిరుధ్. ఈ ఇద్దరూ కలిస్తే ఇంకేమైనా ఉందా.

Ilaiyaraaja is above everybody says counsel opposing case filed by echo recording

Ilaiyaraaja: గొప్ప కాదా.. ఇళయారాజా అయితే ఏంటి గొప్ప..?

April 20, 2024 | 04:26 PM

ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్న ఇళయరాజా ఛరిష్మా ఇప్పటికీ తగ్గలేదనే చెప్పాలి. సినిమాలు ఎక్కువగా చెయ్యకపోయినా ఏదో ఒక వివాదంలో అప్పుడప్పుడు ఆయన వార్తల్లోకి వస్తూనే ఉంటారు.

Tollywood star director kalathapaswi vishwanath directed the popular movie shankarabharanam completes 44 years

Sankarabharanam : మూస పద్ధతికి శంకరాభరణం బ్రేక్‌ ..

February 2, 2024 | 12:19 PM

టాలీవుడ్‌‌(Tollywood)లో ఇప్పటివరకు చాలా చిత్రాలు వచ్చాయి కానీ కొన్ని చిత్రాలు మాత్రమే క్లాసిక్‌‌గా మిగిలిపోయాయి.. అందులో ఒకటి 'శంకరాభరణం' (Shankarabharanam).. కళాతపస్వి విశ్వనాథ్ (Kalathapaswi Vishwanath ) దర్శకత్వంలో సంగీతం ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమా 44 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Popular music director oscar award winner ar rahman birthday special rare pictures

AR Rahman birthday : ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ బర్త్ డే స్పెషల్ గా అరుదైన చిత్రాలు

January 6, 2024 | 05:19 PM

ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ బర్త్ డే స్పెషల్ గా అరుదైన చిత్రాలు..

Movie songs played at weddings and functions is not copyright violation says govt

Movie Songs: పెళ్లిళ్లలో సినిమా పాటలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు

July 27, 2023 | 06:52 PM

పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో పాటలు పాడటం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందా రాదా అన్నది కూడా క్లారిటీ ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. పెళ్లిళ్లలో సినిమా పాటల ప్రదర్శన, పాడటం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది.

Samantha shakuntalam movie

Samantha: శాకుంతల అసలు కథ ఇదే..

April 16, 2023 | 03:30 PM

గుణశేఖర్ డైరెక్షన్‌లో సమంత హీరోయిన్‌గా ఎన్నో అంచనాలతో వచ్చిన శాకుంతలం సినిమా ఫస్డ్‌ డేనే యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. సమంతను శంకుతలగా చూపించడంలో గుణశేఖర్‌, శంకుతల క్యారెక్టర్‌ చేయడంలో సమంత ఫెయిల్‌ అయ్యారని విమర్శలు వచ్చాయి. దీంతో అసలు శకుంతల ఎవరు ? ఆమె కథ ఏంటి ? అని అంతా డిస్కర్స్‌ చేస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుతలం ఆధారంగా శాకుంతలం సినిమా తీశారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam