dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Murder

#Murder

Husband was murdered buried in silence affair that took life in kphb

బ్రేకింగ్‌: భర్తను చం*పి.. సైలెంట్‌గా పూడ్చేసి, KPHBలో ప్రాణం తీసిన ఎఫైర్‌

April 21, 2025 | 01:58 PM

ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలిగొన్న ఘటన హైదరాబాద్‌ KPHBలో ఆలస్యంగా వెలుగు చూసింది. పాత లింగయ్యపల్లి గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి KPHBలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.

This is the reason for the murder of the jeedimetla children

పిల్లల్ని వెంటాడి మరీ నరికి.. జీడిమెట్ల పిల్లల హత్యకు కారణం ఇదే

April 18, 2025 | 04:50 PM

దేవుడు అంతటా ఉండలేక.. అందరికీ సమాన ప్రేమ పంచలేక అమ్మను సృష్టించాడు అంటారు. అమ్మ గొప్పతనం అదీ.. ప్రతీ ఒక్కరి జీవితంలో అమ్మకు ఉండే స్థానం అది.

Youtuber who killed her husband with her lover in haryana

బ్రేకింగ్‌: లవర్‌తో కలిసి భర్తను చం*పేసిన యూట్యూబర్‌

April 16, 2025 | 04:25 PM

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచమైన వ్యక్తి కోసం భర్తనే చంపేసింది ఓ యూట్యూబర్‌. హర్యానాకు చెందిన రవీనా, ప్రవీణ్‌ భార్యా భర్తలు. వీళ్లకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.

Pastor praveen is he dead was he killed

బ్రేకింగ్: పాస్టర్‌ ప్రవీణ్.. చనిపోయారా ? చంపేశారా ?

March 25, 2025 | 07:39 PM

కల్వరిలో క్రైస్తవ బోధకుడిగా ఉన్న పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల కొంతమూరు హైవేపై అనుమానస్పదంగా చనిపోయారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి రాజమండ్రికి బయల్దేరిన ప్రవీణ్‌ కొంతమూరు దగ్గర విగతజీవిగా కనిపించారు.

Lawyer brutally murdered on the highway while everyone was watching

నడిరోడ్డుపై.. అంతా చూస్తుండగా లాయర్‌ దారుణ హత్య

March 24, 2025 | 02:07 PM

హైదరాబాద్‌ సంతోష్‌ నగర్‌లో దారుణ ఘటన జరిగింది. న్యూ మారుతి నగర్‌ కాలనీలో అంతా చూస్తుండగా నడి రోడ్డుపై లాయర్‌ ఇజ్రాయెల్‌ను హత్య చేశాడు దస్తగిరి అనే వ్యక్తి. స్థానికంగా దస్తగిరి ఎలక్ట్రిషన్‌గా పని చేస్తున్నాడు.

Meerut murder sensations in the postmortem

గుండెను రెండుగా చీల్చి.. తల మొండెం వేరు చేసి మీరట్‌ మ*ర్డర్‌.. పోస్ట్‌మార్టంలో సంచలనాలు

March 22, 2025 | 03:30 PM

ఇప్పటి వరకూ భార్యలను చంపి ముక్కలు చేసిన భర్తల కథలు విన్నాం. మగాళ్ల కంటే మేమేం తక్కువ అనుకుందో ఏమో.. ప్రియుడితో కలిసి భర్తను చంపి 15 ముక్కలుగా నరికింది ఓ మహిళ.

Sensational facts come to light in the murder case of transgender deepu

ట్రాన్స్‌ జెండర్‌ దీపు హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు

March 21, 2025 | 01:12 PM

అనకాపల్లిలో రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహం లభ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా కాలంగా దీపుతో ఉంటున్న దుర్గా ప్రసాద్‌ అలియాస్‌ బన్నీ ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Soundarya didnt die in an accident or was she killed by planning sensational complaint to the police against mohan babu

సౌందర్య ప్రమాదంలో చనిపోలేదా.. ప్లాన్ చేసి చంపేశారా.. మోహన్ బాబుపై పోలీసులకు సెన్సేషనల్ కంప్లైంట్..!

March 12, 2025 | 07:14 PM

అసలే మోహన్ బాబు కుటుంబం ఈ మధ్య చాలా వివాదాల్లో ఉంది. వాళ్ల ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి 2 స్టేట్స్ మొత్తం మాట్లాడుకుంటున్నారు

Tried it with a dog madhavi murder case after cooking it in a cooker scene to scene

కుక్కతో ట్రై చేసి.. కుక్కర్‌లో ఉడికించి మాధవి మ*ర్డర్‌ కేసు.. సీన్‌ టూ సీన్‌

January 30, 2025 | 04:01 PM

సామాన్య మానవుల మనసును కలిచివేసే ఘటన ఇది. సైకోలకు కూడా సాధ్యం కాని పైశాచికత్వం ఇది. మీర్‌పేట్‌లో భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన ఘటనలో వెలుగులోకి వస్తున్న నిజాలు వింటుంటే.. ఒళ్లు గగురుపొడుస్తోంది. ఇదంతా నిజంగా ఓ మనిషి చేశాడంటే ఊహించుకోడానికే భయంగా ఉంది.

The police were shocked by gurumurthys answer

సూక్ష్మదర్శిని చూసి చంపేసా.. గురుమూర్తి ఆన్సర్ కు పోలీసులు షాక్

January 28, 2025 | 04:45 PM

సినిమాల ప్రభావం సమాజంపై ఉంటుందని కామెంట్ చేస్తే సినిమా వాళ్లు మాత్రం దాన్ని వెటకారంగా మాట్లాడుతుంటారు. కొంతమంది హత్యలు చేసే విషయంలో దోపిడీలు చేసే విషయంలో.. సినిమాను చూసి ఎక్కువగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam