dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » msk prasad

#msk prasad

Msk prasad sensational comments on fans about bcci selection committee

MSK Prasad: సెలెక్షన్ సమయంలో ప్రతివాడు పండితుడే.. ఎమ్మెస్కే ప్రసాద్..!

September 6, 2023 | 07:36 PM

ప్రపంచకప్ కోసం గతేడాదిగా ప్రణాళికలు సిద్దం చేస్తున్న టీమిండియా హెడ్ కోచ్, కెప్టెన్, సెలెక్టర్ల కన్నా బయటి వారికి ఏం తెలుస్తుందని ప్రశ్నించాడు. టీమిండియా మేనేజ్‌మెంట్‌తో పాటు సెలెక్టర్లంతా ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే జట్టును ప్రకటిస్తారని, ఎవరి వ్యక్తిగతా ఏజెండాలు పనిచేయవని స్పష్టం చేశాడు.

Suryakumar yadav will definitely be part of odi world cup squad says msk prasad

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్‌.. మీ ఉచిత సలహాలు ఆపండి.. చేసింది చాలు..  మళ్లీ సూర్యా అంట..!

August 11, 2023 | 01:32 PM

టీ20ల్లో నంబర్‌ 1 ర్యాంక్‌లో కొనసాగుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ వన్డేల్లో మాత్రం పెద్ద జీరో! కొందరికి కొన్నే సెట్‌ అవుతాయి. సూర్యకి వన్డేలు సరిపోవు అనుకుంటా. ఆ ఫార్మాట్‌లో అతను ఫిట్‌ అవ్వడు అనుకుంటా. మరోవైపు తిలక్‌ వర్మని వన్డేలకు ఎంపిక చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.

Msk prasad suggested that kohli should be given a chance to replace rohit as the captain of the indian cricket team

Rohith Sharma: కెప్టెన్ గా విరాట్ కోహ్లీ.. రోహిత్ అసలు జట్టులో ఉంటాడా?

July 11, 2023 | 04:30 PM

టీమ్‌ఇండియా టెస్టు జట్టు సారథ్య బాధ్యతలపై మళ్లీ చర్చ ఊపందుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో వ్యక్తిగతంగానూ, జట్టును నడిపించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమయ్యాడనే విమర్శలు వచ్చాయి.

Msk responded to cricketer ambati rayudus comments and made key comments about the selection committee

Ambati Raidu: రాయుడు లాగిన తీగతో డొంక మొత్తం కదులుతుంది

June 17, 2023 | 03:23 PM

టీమిండియా వెటరన్, ఐపీఎల్ లెజెండ్ అంబటి రాయుడు ఇటీవలే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న అనంతరం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అతను.. 2019 వరల్డ్ కప్‌లో తనను ఎంపిక చేయకపోవడం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

Ambati rayudu interview with popular telugu channel heats up war between ex cricketer and telugu desham party tdp

Ambati rayudu: క్రికెట్‌లో రాయుడిని తొక్కేసిన ‘తెలుగు’వాళ్లే రాజకీయాల్లోనూ తొక్కలని చూస్తున్నారా? బురద జల్లే కార్యక్రమం మొదలైపోయిందిగా!

June 14, 2023 | 04:33 PM

మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు పేరు చెప్పగానే తెలుగు తమ్ముళ్లకు బీపీ లేస్తోంది. నిన్నమొన్నటివరకు మా రాయుడికి అన్యాయం జరిగిందని అని వాపోయిన ఆ గోంతులు ఇప్పుడు అంబటిని విలన్‌ చేసే ప్రయత్నాల్లో మునిగిపోయాయి.

India most unluckly player ambati rayudu announces retirement from cricket fans reminds past and criticizes msk prasad and shivalal yadav

Ambati Rayudu: మరో సచిన్ కావాల్సిన వాడు.. కుళ్లు రాజకీయాలకు బలయ్యాడు! రాయుడుని తొక్కేసింది మనోళ్లే

May 28, 2023 | 08:30 PM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ రాజకీయాలకు ఎంతమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు బలైపోయారో తెలియదు కానీ.. ఆ లిస్ట్‌లో మాత్రం అంబటి రాయుడు అందరికంటే ఫస్ట్ ఉంటాడు. హెచ్‌సీఏ కుళ్లు రాజకీయాలే లేకపోయి ఉంటే టీమిండియా గర్వించదగ్గ ఆటగాళ్లలో రాయుడు ముందువరుసలో ఉండేవాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam