dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Mrunal Thakur

#Mrunal Thakur

Mrunal thakur works with prabhas in spirit

ప్రభాస్ కు పెళ్లి చేస్తున్న వంగా… వైఫ్ గా సీత ను ఫైనల్ చేసేసాడు

December 18, 2024 | 12:10 PM

పాన్ ఇండియా ఏకైక స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్ సినిమా విషయంలో చాలా ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్ కి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే సౌత్ కొరియా విలన్ ను ఈ సినిమాలో ఫైనల్ చేశాడు సందీప్ రెడ్డి వంగ.

Mrunal thakur final for adavi sesh decoit movie

అడవి శేష్ కు హీరోయిన్ శాపం, మృణాల్ అయినా తట్టుకుంటుందా…?

December 17, 2024 | 08:54 PM

టాలీవుడ్ క్రియేటివ్ హీరో అడవి శేష్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస హిట్లతో మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. కొన్నిసార్లు తన సినిమాలకు తానే కథలు రాసుకుంటూ అలాగే సినిమాల్లో తన రోల్స్ ని తానే డిజైన్ చేసుకుంటూ అద్భుతమైన సినిమాలు చేస్తున్నాడు.

Deepika vs rashmika domination in pan india movies

1000 కోట్లతో… పాన్ ఇండియా నెం. 1 హీరోయిన్.

December 2, 2024 | 05:49 PM

రెబల్ స్టార్ అంటేనే పాన్ఇండియా నెంబర్ వన్ కింగ్. వరుస రెండు హిట్లతో పాన్ ఇండియా రెండో కింగ్ గా ఎన్టీఆర్ కర్చీఫ్ వేశాడు. ఏకంగా షారుఖ్ తోనే పోటీ పడే ప్రయత్నం చేస్తున్నాడు. వార్ 2 హిట్టైతే లెక్కలు కూడా మారిపోయే ఛాన్స్ఉంది.

Bollywood heroins try to get offers in telugu

హైదరాబాద్ లో ల్యాండ్ అవుతున్న హిందీ భామలు

October 22, 2024 | 07:03 PM

బాలీవుడ్ లో ఇప్పుడు టాలీవుడ్ ఫీవర్ పీక్స్ లో ఉంది. ఒకప్పుడు సినిమాలు అంటే మావి అని రెచ్చిపోయిన వాళ్లకు టాలీవుడ్ దెబ్బకు చుక్కలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఏ సినిమా టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతుందో అని ఏ రికార్డులు బద్దలు కొడుతుందో అని బాలీవుడ్ కంగారు పడుతోంది.

Vijay devarakondas family star movie coming to ott in amazon prime

FAMILY STAR: ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. ముందుగానే వచ్చేస్తుందా..?

April 14, 2024 | 03:50 PM

విడుదలకు ముందునుంచే నెగెటివిటీ మూటగట్టుకున్న ఈ చిత్రం మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమా బాగుందంటూ పబ్లిసిటీ చేసినప్పటికీ కలెక్షన్లు మాత్రం పెరగలేదు. దీంతో విజయ్ కెరీర్‌లో మరో ఫ్లాప్ మూవీగా మిగిలిపోయింది.

Vijay devarakonda heroines are lucky or not

VIJAY DEVARAKONDA: విజయ్‌కు లక్ ఇచ్చే హీరోయిన్ ఎవరు.. రౌడీ హీరో ఆమెనే నమ్ముకున్నాడా..?

April 10, 2024 | 08:29 PM

అర్జున్ రెడ్డి తప్ప మిగిలిన అన్నీ హిట్స్‌తో తన హీరోయిన్ల లక్‌లో వాటా దక్కింది. అదే ఇప్పుడు మిస్ అవుతోంది. ఫస్ట్ మూవీ పెళ్లి చూపులు హిట్‌లో కంటెంట్‌తోపాటు హీరో, హీరోయిన్లకు ఇద్దరికీ క్రెడిట్ దక్కింది. హీరోయిన్ లక్కీ లేడీగా పేరుండటంతో, అలా విజయ్‌కి కలిసొచ్చింది.

Vijay devarakondas family star first day collections details are here

FAMILY STAR: అనుకున్నట్టే అవుతుందా.. ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంత తక్కువా..?

April 6, 2024 | 03:35 PM

దేవరకొండ కెరీర్‌లోనే వరల్డ్ వైడ్‌గా అత్యధిక థియేటర్స్‌లో లాండింగ్ జరిగింది. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫ్యామిలీ స్టార్ వరల్డ్ వైడ్‌గా తొలి రోజు రూ.5.7 కోట్ల గ్రాస్‌ని సాధించింది. ఈ ఫిగర్ దేవరకొండ రేంజ్ కానే కాదు.

Vijay devarakonda family star movie getting trolled by fans and audience

FAMILY STAR: ఓ బ్రహ్మోత్సవం.. ఓ ఫ్యామిలీస్టార్‌.. ఇదేం టార్చర్‌ కొండన్నా..!

April 5, 2024 | 05:04 PM

విజయ్‌ పర్ఫార్మెన్స్ బాగున్నా.. కేరక్టర్‌కు సూట్ అయినట్లు కనిపించలేదు అనేది మెజారిటీ ఫ్యాన్స్ మాట. లాగినట్లు అనిపించే సీన్లు.. అర్థం కాని లాజిక్‌లు.. అక్కడక్కడ మాత్రమే పేలిన డైలాగులు.. ఇది పేట్ల వారి సీరియల్‌లా ఉంది తప్ప.. రౌడీ మార్క్ సినిమాలా అనిపించలేదు.

Vijay devarakondas family star movie review possitives and negatives

FAMILY STAR REVIEW: సినిమాలే తీయాలా ఏంటి.. విజయ్ దేవరకొండ మళ్లీ దెబ్బేశాడు భయ్యా..

April 5, 2024 | 01:25 PM

విజ‌య్ చూడ్డానికి కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా క‌నిపించాడు. సినిమాని దాదాపుగా త‌న భుజాల‌పై మోశాడు. న‌ట‌న‌, బాడీ లాంగ్వేజ్‌ తో మెప్పించాడు. మృణాల్ ఓకే అనిపిస్తుంది. కొన్ని కొన్ని ఫ్రేముల్లో విజ‌య్ కంటే.. పెద్దదానిలా క‌నిపించింది.

Family star hero vijay devarakonda says his movie will collect gross rs 200 cr

FAMILY STAR: 200 కోట్లు వసూళ్ల టార్గెట్.. రౌడీ స్టార్ తగ్గాడా..?

April 3, 2024 | 07:56 PM

అర్జున్ రెడ్డికి 50 కోట్ల కలెక్షన్స్ వస్తే, గీత గోవిందం మూవీకి రూ.130 కోట్ల వసూళ్లొచ్చాయి. ఇమేజ్ లేని టైంలో వచ్చిన సినిమాలకే అన్ని కలెక్సన్స్ వస్తే, ఇప్పడు రౌడీ రేంజ్ పెరిగింది. పాన్ ఇండియా లెవల్లో హిట్ పడకున్నా, తనుకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam