dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Movie Shooting

#Movie Shooting

Dhanush movie shooting in tirumala making controversy

DHANUSH MOVIE SHOOTING: వివాదంలో ధనుష్ సినిమా.. అలిపిరిలో షూటింగ్‌పై భక్తుల ఆగ్రహం

January 30, 2024 | 06:21 PM

టెంపుల్ సిటీలో షూటింగ్ చేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని, షూటింగ్ జరిపితే అడ్డుకుని తీరుతామని బీజేపీ హెచ్చరించింది. మరోవైపు.. ఇక్కడ షూటింగ్ జరగడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

Hero nitins injuries are an accident in the shooting

Hero Nitin’s injuries : హీరో నితిన్‌కు గాయాలు షూటింగ్‌లో ప్రమాదం..!

January 11, 2024 | 11:10 AM

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌కు గాయాల‌య్యాయి.. త‌మ్ముడు టైటిల్‌తో చేస్తున్న‌సినిమా షూటింగ్‌లో నితిన్‌కు గాయాల‌య్యాయి.. గాయపడిన నితిన్‌ను ముందుగా రాజమండ్రిలోని ఓ ఆస్పత్రికి తరలించార‌ట‌. అక్కడ ప్రథమ చికిత్సను చేసిన తర్వాత హైదరాబాద్ తరలించారని అంటున్నారు. ఈ ప్ర‌మాదంలో నితిన్‌కు చాలా చోట్లా గాయాలు అయ్యాయ‌ని.. డాక్ట‌ర్లు మూడు వారాలు విశ్రాంతి సూచించార‌ని టాక్ వినిపిస్తోంది.

Kalyan ram tollywood hero devil movie sets image

Kalyan Ram: హీరో కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా భారీ సెట్స్ చూసేయండి..

September 6, 2023 | 09:23 AM

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డెవిల్. ఈ సినిమాకి సంబంధించిన భారీ సెట్టింగ్ వేశారు ఆర్ట్ డైరెక్టర్లు. బ్రిటీష్ కాలం నాటి నేపథ్యంలో కథ ఉండబోతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు రావల్సి ఉంది.

Film director harish shankar has decided that henceforth all telugu film shootings will take place in the surrounding areas of vijayawada

Harish Shankar: తెలుగు సినిమా షూటింగ్ స్పాట్ ఇకపై విజయవాడ..

June 13, 2023 | 01:45 PM

సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam