dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Mother

#Mother

Mother supari for daughters murder daughters boyfriend who killed her mother in reverse

కూతురు హత్యకు తల్లి సుపారీ రివర్స్ లో తల్లినే చంపిన కూతురు ప్రియుడు

October 14, 2024 | 06:23 PM

అమ్మా లేదు...నాన్న లేడు...అక్కా చెల్లి...తమ్మి లేడు ఏక్ నిరంజన్ అనే పాట ఉంది. బంధాల్లేవ్... బంధుత్వాల్లేవ్... రక్తసంబంధం అంతకన్నా లేదు. ఇప్పుడంతా డబ్బు చుట్టే రిలేషన్లు నడుస్తున్నాయి. ప్రేమించిన వారికి అమ్మైనా...నాన్నైనా...తోడబుట్టిన వారైనా సరే...చంపేస్తున్నారు.

Ambulance or parents who carried the bodies of their sons on their shoulders

అంబులెన్స్‌ లేక కొడుకుల మృతదేహాలను.. భుజాలపై మోసిన తల్లిదండ్రులు

September 5, 2024 | 04:45 PM

78ఏళ్ల స్వతంత్ర్య భారతం.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ.. ప్రపంచానికి పెద్దన్న పాత్ర.. ఇవన్నీ రాతల్లో చూపించడానికి.. మాటల్లో చెప్పడానికి బాగానే ఉంటాయ్. కొన్ని సంఘటనలు, విషాదాలు.. స్వతంత్ర్య భారతం సిగ్గుపడేలా అనిపిస్తుంటాయ్.

Ntr has planned a new house for his mother%e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae %e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82 %e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4 %e0%b0%87%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2

అమ్మ కోసం కొత్త ఇల్లు ప్లాన్ చేసిన ఎన్టీఆర్

September 1, 2024 | 12:57 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తన తల్లి అంటే ఎంత ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాను ఎంత బిజీగా ఉన్నా సరే అమ్మ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. షూటింగ్ ఉన్నా సరే అమ్మకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకునే వెళ్తూ ఉంటాడు ఎన్టీఆర్.

A mother breast feeding the orphans the incident in wayanad vilayam brings tears

Orphaned children : అనాథ పిల్లలకు ఓ తల్లి బ్రెస్ట్‌ ఫీడింగ్‌.. వయనాడ్‌ విలయంలో కన్నీళ్లు పెట్టించే ఘటన..

August 2, 2024 | 02:54 PM

కంటేనే అమ్మ కాదు.. కరుణించే ప్రతీ దేవత అమ్మే అని ఓ కవి చెప్పాడు. అమ్మ అంటే అమ్మ అంతే.. ఆకలితో ఏ బిడ్డ ఉన్నా.. ఏ బిడ్డ కన్నీళ్లు పెట్టుకున్నా.. చూస్తూ ఊరుకోదు ఆ గుండె.

Thalapathy vijay build a temple for his mother shoba

Vijay Thalapathy: అమ్మ కోసం గుడి.. హీరోకి ఫ్యాన్స్ సలాం..

April 12, 2024 | 07:42 PM

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో హీరోగా నిలిచాడు విజయ్ దళపతి. తమిళనాట విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విజయ్ నటించిన సినిమాలు భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి.

Smita sabharwal tweeted about her mother on her birthday

Smita Sabharwal: గుర్తుకొస్తున్నాయ్‌.. చిన్నప్పటి ఫొటో షేర్‌ చేసిన స్మితా.. ఎంత ముద్దుగా ఉందో..

January 11, 2024 | 05:44 PM

ట్విట్టర్ వేదికగా.. స్మితా పెట్టిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన తల్లి పురబి దాస్ పుట్టినరోజు సందర్భంగా.. ట్విట్టర్ వేదికగా స్మితా శుభాకాంక్షలు తెలిపారు. తనకు తెలిసి తన కంటే దృఢ నిశ్చయం కలిగిన మహిళ ఎవరైనా ఉన్నారంటే.. అది తన తల్లేనని రాసుకొచ్చారు.

A woman becomes a mother with the semen of her dead husband

 Medical Miracle : చనిపోయిన భర్త వీర్యంతో తల్లి అయిన మహిళ

December 17, 2023 | 05:05 PM

సృష్టికి ప్రతిసృష్టి క్రియేట్ చేయడానికి మనిషి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. దీనికోసం శతాబ్దాలుగా సాధన సాగిస్తున్నాడు. వినూత్న ప్రయోగాలు చేస్తున్నాడు. అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలా కనిపెట్టిందే ఐవీఎఫ్ విధానం.

Kalyani who was in an extra marital relationship with naveen murdered her own daughter

Daughter’s Murder: మోజులో కన్నప్రేమను మరిచి.. ఛీఛీ.. ఈమెను తల్లి అంటారా ?

July 12, 2023 | 02:03 PM

ప్రియుడి మోజులో పడి కన్న ప్రేమను మరిచిందో కసాయి తల్లి. తన సుఖం కోసం.. ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేసింది. అమ్మతనానికే మచ్చతెచ్చే ఈ ఘటన.. హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. నగర శివారులోని కుషాయిగూడలో రమేష్‌ కళ్యాణి.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లు వీరి సంసారం సాఫీగా సాగినా.. ఆ తర్వాత విభేదాలు వచ్చాయ్. దీంతో రెండేళ్ల కింద ఈ ఇద్దరు విడిపోయారు. అప్పటి నుంచి పాపతో కలిసి వేరుగా ఉంటూ.. కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది.

Alia bhatt glamour

Alia Bhatt: పెళ్లి అయినా.. తల్లి అయినా.. అలియా అందం తగ్గలేదు

May 2, 2023 | 09:30 PM

అలియా పెళ్లయి తల్లైన హీరోయిన్‌ అంటే నమ్మడం కష్టమే. ఓ ఈవెంట్లో ఈ అమ్మడు దేవకన్యలా దర్శనమిచ్చింది. ప్రియాంకచోప్రా... వంటి ఎందరో అందగత్తెలు వున్నా.. అందరి చూపు అలియా పైనే.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam