dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Mohammad Shami

#Mohammad Shami

Ex wife fire on shami

అదంతా పబ్లిసిటీ స్టంట్ షమీపై మాజీ భార్య ఫైర్

October 4, 2024 | 08:15 PM

టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని అతని మాజీ భార్య హసీస్ జహాన్ మళ్ళీ టార్గెట్ చేసింది. షమీ చాలా కాలం తర్వాత ఇటీవల తన కుమార్తెను కలుసుకున్నాడు.

Ashwin shami target in chennai super sketch auction

చెన్నై సూపర్ స్కెచ్ వేలంలో అశ్విన్,షమీలే టార్గెట్

September 26, 2024 | 06:29 PM

ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు కసరత్తు దాదాపు పూర్తయినట్టే కనిపిస్తోంది. రిటెన్షన్ జాబితాపై క్లారిటీ తెచ్చుకున్న కొన్ని ఫ్రాంచైజీలు వేలంలో కొనుగోలు చేసే ఆటగాళ్ళ పైనా ఫోకస్ పెట్టింది.

Shami is ok with bcci condition in domestic cricket

Mohammad Shami : దేశవాళీ క్రికెట్ బరిలో షమీ.. బీసీసీఐ కండీషన్ కు ఓకే

August 3, 2024 | 06:45 PM

టీమిండియా (Team India) స్టార్ పేసర్ (Pacer) మహ్మద్ షమీ (Mohammad Shami) రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ప్రపంచకప్ (World Cup) తర్వాత గాయపడి ఇటీవలే కోలుకున్న ఈ సీనియర్ పేసర్ ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టాడు. దీనిలో భాగంగా జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.

Cricketer shami joins bjp lok sabha ticket guaranteed

Cricketer Shami joins BJP : బీజేపీలోకి క్రికెటర్ షమీ.. లోక్ సభ టిక్కెట్ హామీ

November 26, 2023 | 05:23 PM

ఇండియన్ పేసర్ మహ్మద్ షమీ అంటే భారతీయ క్రికెట్ అభిమానులకు అదో క్రేజ్. అయితే క్రికెటర్ షమీని కొద్ది రోజుల్లో ఎంపీ షమీగా చూడబోతున్నాం. ఆయన్ని రాజకీయాల్లో తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. ఈమధ్య షమీ కమలం పార్టీ కార్యక్రమాల్లో కూడా బాగా కనిపిస్తున్నాడు. అంతెందుకు మొన్న మ్యాచ్ ఓడిపోయాక... షమీని ప్రధాని మోడీ దగ్గరకు తీసుకొని హగ్ చేసుకోవడం వెనక కారణం కూడా ఇదే అంటున్నారు.

Payal ghosh proposes cricketer mohammed shami for marriage

Mohammad Shami: పెళ్లికి రెడీ.. షమీతో పాయల్ పెళ్లి..! మాజీ భార్య రియాక్ట్..

November 9, 2023 | 05:32 PM

బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ షమీకి ఫ్యాన్ అవడమే కాకుండా అతన్ని పెళ్లి కూడా చేసుకుంటానని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. హాట్ బ్యూటీ షమీని పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రాసుకొచ్చింది.

Tilak varma to play in 2023 wc or not fans requesting this

Tilak Varma: అప్పుడు సిరాజ్ విషయంలో తప్పు.. ఇప్పుడు తిలక్ విషయంలో కూడా..

August 11, 2023 | 06:25 PM

మెగా టోర్నీ ఆరంభానికి ముందు గాయం కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు. అయితే అనుభవానికి పెద్ద పీఠ వేసిన బీసీసీఐ సెలెక్టర్లు షమీని తీసుకుని, ఫామ్‌లో ఉన్న సిరాజ్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసింది.

Pace bowling specialist tushar desh pandey is likely to be included in the squad for the west indies tour

Tusshar Desh Pandey: విండీస్ పోరుకు ధోని అనుచరుడు.. టీ 20 కోసం పవర్ ప్లే స్పెషలిస్ట్

June 22, 2023 | 03:33 PM

డబ్ల్యూటీసీ ఫైనల్‌ తర్వాత భారత జట్టు విశ్రాంతి తీసుకుంటుంది. అనంతరం వచ్చే నెలలో వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. విండీస్‌ టూర్‌కు భారత జట్టును బీసీసీఐ జూన్‌ 27న ప్రకటించనుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam