Home » Tag » modi
అరిచే కుక్క కరవదన్న సామెత పాకిస్తాన్‌కు తెలుసో లేదో కానీ, ఇండియాపై రోజుకో కుక్క అరుస్తూనే ఉంటోంది. నిన్నటికి నిన్న సింధూ నదిలో రక్తం పారిస్తామంటూ బిలావల్ భుట్టో రెచ్చిపోతే..
ఒకరు 26 మంది హిందువులను అత్యంత దారుణంగా చంపిన ఉగ్రవాదుల్ని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారించాలంటారు. ఇంకొకరు పాక్‌పై యుద్ధం చేయాల్సిన అవసరమే లేదంటారు.
2.2 కోట్ల హిందూ జనాభా 1.3 కోట్లకు పడిపోయింది. ఏడు దశాబ్దాల కాలంలో పెద్ద ఎత్తున మత మార్పిళ్లు జరిగాయి. మతం మారకపోతే నరకం చూపించిన సందర్భాలూ ఉన్నాయి.
ఇటీవల సింగపూర్ లోని స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ను తిరిగి దేశానికి తీసుకొచ్చిన అనంతరం.. పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో తనకు, తన కుటుంబానికి మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
యుద్ధం అంటే సైనికులు, ఆయుధాలే కాదు.. ఒక్కోసారి చిన్న చిన్న వ్యూహాలు కూడా శత్రువు అంతు చూస్తాయి. మోడీ సర్కార్ యాక్షన్‌లో ఆ నిజం ఇప్పుడు బంగ్లాదేశ్‌కు తెలిసొస్తోంది.
'బి-2 స్పిరిట్ స్టెల్త్ ఫైటర్స్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలు. ఒక్కో విమానం ధర మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా 4వేల 779కోట్లు. అంతేకాదు, ఇవి ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్‌గా ప్రయాణించే విమానాలు.
పర్సనల్ సెక్రటరీ జాబ్ అంటేనే చాలా కష్టం. బాస్ ఏం చెప్తున్నారో సరిగా అర్థం చేసుకోవడం.. దానికి తగినట్లు ప్లాన్ చేయడం.. సూచనలు ఇవ్వడం..
ఇండియా గ్రేట్ కంట్రీ అంటాడు, మోడీ బెస్ట్ ఫ్రెండ్ అనీ చెబుతాడు.. టారిఫ్స్ విషయంలో చైనా, కెనడాను హ్యాండిల్ చేసినట్టు భారత్‌ను చేయం అని కూడా ప్రకటించాడు.
ఇది ఒక లేడీ టార్జాన్ ఆఫ్ ఇండియా కథ. ప్రకృతి కోసం పుట్టిన ఓ వీర వనిత కథ.. చెట్లను కాపాడ్డమే ప్రాణంగా బతికే ఓ ధీర మహళ కత.
డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో డబుల్ గేమ్ ఆడుతున్నారా? మోడీ బెస్ట్ ఫ్రెండ్ అంటూనే మన శత్రువును బలపరుస్తున్నారా? తాజా పరిణామాలు ఔననే చెబుతున్నాయి.