dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » mlc kavita

#mlc kavita

Delhis rouse avenue court has reserved judgment on brs mlc kavithas bail plea in the delhi liquor scam ed case

Delhi Liquor Scam Kavitha : కవిత బెయిల్ పిటిషన్‌పై ఎల్లుండి తీర్పు…

June 30, 2024 | 04:00 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది.

Bail to kejwal cm kejriwals campaign in lok sabha elections

CM Kejriwal : కేజీవాల్ కు బెయిల్.. లోక్ సభ ఎన్నికల్లో సీఎం కేజ్రీవాల్ ప్రచారం..

May 10, 2024 | 04:26 PM

ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Liquor Case) కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న తీహార్ జైలులో కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.. తాజాగా కేజీవాల్కు (CM Kejriwal) సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Kavitha asked for 50 crores maguntas statement to ed

KAVITHA 50 CRORES : కవిత 50 కోట్లు అడిగింది… ఈడీకి మాగుంట స్టేట్మెంట్

March 24, 2024 | 10:54 AM

ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case) దాదాపు క్లయిమాక్స్ కు చేరింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ (Kavita Arrest) తో రెండేళ్ళుగా సాగుతున్న ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో కవిత మేనల్లుడు మేకా శరణ్ కూడా దొరికితే మరిన్ని విషయాలు బయటపడే ఛాన్సుంది.

Do you know the background of the lady officer who arrested kavitha

Delhi Liquor Scam Kavita : కవితను అరెస్ట్‌ చేసిన లేడీ ఆఫీసర్‌ బ్యాగ్రౌండ్‌ తెలుసా..?

March 17, 2024 | 05:10 PM

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్‌ స్కాం (Delhi Liquor Scam). కవిత ఇంట్లో తనిఖీలు చేయాలంటూ వచ్చిన అధికారులు.. అరెస్ట్‌ వారెంట్‌ ఇచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితను అరెస్ట్‌ చేస్తున్న టైంలో ఆమె ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది.

What is the link of the poem to the liquor case how did the ed get hold of the evidence

KAVITHA LIQUOR LINK : లిక్కర్ కేసుకి కవితకి లింకు ఏంటి? ఈడీ ఆధారాలతో ఎలా పట్టుకుంది?

March 16, 2024 | 11:05 AM

ఢిల్లీ లిక్కర్ కేసులో అమిత్ ఆరోరాను అరెస్ట్ చేసింది సీబీఐ (CBI) . మద్యం పాలసీ రూపకల్పనలో ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని విషయాన్ని గుర్తించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో మొదటిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సీబీఐ. ఆ తర్వాత ఈ కేసులోకి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్ చెల్లించినట్లు సీబీఐ తేల్చింది.

Kcr elder daughter ramya rao special interview about kavita

Ramya Rao: కవిత అసలు రంగు ఇదే.. రమ్యా రావు సంచలన వ్యాఖ్యలు

October 5, 2023 | 12:30 PM

కేసీఆర్ పెద్ద కూతురు రమ్యారావుతో ప్రత్యేక ఇంటర్వూ.

The petition filed by kavita in the supreme court against the eds conduct in the delhi liquor scam will come up for hearing today

Kavita Vs ED: నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానున్న కవిత ఈడీ పిటిషన్లు

September 26, 2023 | 09:52 AM

నేడు సుప్రీం కోర్టులో కవిత కేసు విచారణకు రానున్న తరుణంలో తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈసారి కవిత ఏం చెబుతారు. ఈడీ విచారణకు హాజరవుతారా.. లేక మరోసారి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అని ఆత్రతతో ఎదురు చూస్తున్నారు.

Sukesh shocking commnets on delhi liquor case

Sukesh Chandrasekhar : రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్

April 15, 2023 | 07:15 PM

సుఖేష్‌ చంద్రశేఖర్‌ ప్రకంపణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కవితతో చాటింగ్‌ ఇదే అంటూ మొన్న స్క్రీన్‌ షాట్స్‌ రిలీజ్‌ చేసిన సుఖేష్‌.. ఇప్పుడు కవిత ఫోన్‌ నెంబర్లను కూడా రివీల్‌ చేశాడు. మరికొన్ని చాటింగ్‌ స్క్రీన్‌ షాట్స్‌ను రిలీజ్‌ చేశాడు. తరువాత కేజ్రివాల్‌తో చేసిన చాటింగ్‌ స్క్రీన్‌ షాట్స్‌ను కూడా రిలీజ్‌ చేస్తానని చెప్పాడు. త్వరలోనే కేజ్రివాల్‌, కవిత ఇద్దరూ తిహార్‌ జైలుకు రాబోతున్నారంటూ 5 పేజీల లెటర్‌ రిలీజ్‌ చేశాడు.

Minister ktr cool roof polocy

Minister KTR: తెలంగాణలో కూల్ రూఫ్ పాలసీ.. ఇది ఓట్ల కోసం తెచ్చిన పాలసీ కాదు..

April 4, 2023 | 02:15 PM

తెలంగాణలో మరో సరికొత్త ఆవిష్కరణకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు.

Kodanda ram special interview

Kodanda Ram: తెలంగాణ కేసీఆర్ చేతుల్లో బందీగా ఉంది..!

April 2, 2023 | 05:30 PM

తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రోఫెసర్ కోదండరామ్ తో ప్రత్యేక ఇంటర్వూ

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam