dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Miss Shetty Mr Polishetty

#Miss Shetty Mr Polishetty

Anushka %e0%b0%ae%e0%b1%86%e0%b0%a1%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d %e0%b0%b2%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf %e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a7%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8b

Anushka : మెడిసిన్ లేని వ్యాధితో బాధపడుతున్న అనుష్క

June 21, 2024 | 04:15 PM

అనుష్క ఒక అరుదైన వింత వ్యాధితో బాధపడుతుంది. ఎవరైనా జోక్ చేస్తే ఏం చేస్తాం. మనసారా హాయిగా నవ్వుతాం. ఆ విధంగా మహా అయితే ఒక రెండు నిముషాలు నవ్వుకుంటాం.

Energetic star ram is facing successive bitter experiences

Double Ismart : యంగ్ డైరెక్టర్ తో ఎనర్జిటిక్ హీరో… ఇక రచ్చే

June 11, 2024 | 04:30 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Star Ram) కి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గత చిత్రాలు ‘ది వారియర్, స్కంద’ ఆశించిన విజయాలు సాధించలేదు.

When is the toy again

Anushka : బొమ్మాలి బొమ్మ మళ్లీ ఎప్పుడు ?

February 18, 2024 | 02:17 PM

వెయిట్‌ తగ్గకపోయినా అనుష్కకు ఆఫర్స్‌ విషయంలో కొదవే లేదు.. వెయిట్‌తో.. బాడీ లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా ఈ అమ్మడే కావాలనే దర్శకులు చాలా మంది ఉన్నారు. మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి తర్వాత అనుష్క (Anushka) నటించే తెలుగు సినిమా ఏమై ఉంటుందని అంతా ఎదురుచూస్తున్నారు.

One movie only got hit in tollywood in september with miss shetty mr polishetty

Miss Shetty Mr Polishetty: సినిమాలు పెరిగాయి.. కలెక్షన్స్ తగ్గాయి..

October 8, 2023 | 07:55 PM

సెప్టెంబర్‌లో సక్సెస్‌ పర్సెంటేజ్‌ తక్కువే అయినా.. చివరివారంలో వచ్చిన మూడు సినిమాలు ఆదుకుంటాయనుకుంటే.. చేతులెల్తేశాయి. దీంతో సెప్టెంబర్‌లో వచ్చిన తెలుగు, డబ్బింగ్‌ మూవీస్‌ అన్నీ కలిపితే రెండు సినిమాలే లాభాలు తీసుకొచ్చాయి.

Anushka shetty not interested in doing a public appearance

Anushka Shetty: పబ్లిక్‌లోకి రావడానికి ఇబ్బంది పడుతున్న అనుష్క.. సమస్యేంటి..?

September 18, 2023 | 09:04 PM

మిస్‌ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్‌లో కనిపించకపోయేసరికి అనుష్కకు ఏమైంది..? ఎందుకు బైటకి రావడం లేదంటూ.. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వెయిట్‌ తగ్గలేదని, అందుకే బాడీ షేమింగ్‌ చేస్తారని రావడం లేదా? అనే అనుమానం చాలామందికి వుంది.

Big movies releasing in this september like salaar jawan

Salaar: సెప్టెంబర్‌లో హౌజ్‌ఫుల్స్ గ్యారెంటీ.. వరుస కడుతున్న భారీ సినిమాలు..!

August 29, 2023 | 08:17 PM

ఆగష్టులో జైలర్, గదర్ 2, ఓఎంజీ2.. బాక్సాఫీసు వద్ద మోత మోగిస్తే.. ఈసారి అంతకుమించి అనేలా సినిమాలు రాబోతున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు రాబోతున్నాయి. వీటిలో కొన్ని పాన్ ఇండియా టార్గెట్‌గా విడుదలవుతున్నాయి.

Miss shetty mr polishetty trailer launched and facig trolling because

Miss Shetty Mr Polishetty: ఆంటీతో బంటి.. ఇదేంటి పోలిశెట్టి..?

August 22, 2023 | 05:25 PM

ఓ ఆంటీకి, కుర్రాడికి మధ్య లవ్ అంటూ కామెంట్లు, ట్రోలింగ్స్ పెరుగుతున్నాయి. సినిమాలో ఎల్డర్ ఉమెన్ అని అనుష్క గురించి డైలాగ్ విసిరినా జనాలు పట్టించుకోవట్లేదు. ఫార్టీ ప్లస్ ఆంటీతో థర్టీ ప్లస్ కుర్రాడి ధీనగాథ అంటున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam