dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Miss India

#Miss India

Aishwarya rai shut her mouth with just a selfie

Aishwarya Rai Bachchan : జస్ట్ సెల్ఫీ తో నోళ్లు మూయించిన ఐశ్వర్య రాయ్..

April 22, 2024 | 02:30 PM

బాలీవుడ్ (Bollywood) బ్యూటీ ఐశ్వర్య రాయ్(Aishwarya Ram), అభిషేక్ బచ్చన్‌ (Abhishek Bachchan) విడాకులు (Divorce) తీసుకుంటున్నారని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ స్పందించలేదు. ప్రస్తుతం వీరి విడాకులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఆ రూమర్లకు తనదైన స్టైల్ లో చెక్ పెట్టింది ఐశ్వర్య రాయ్

Miss india tripura 2017 rinky chakma dies after being diagnosed with breast cancer

Rinky Chakma: 28 ఏళ్లకే కన్నుమూసిన మిస్ ఇండియా త్రిపుర.. క్యాన్సర్‌తో రింకీ మృతి

March 1, 2024 | 02:42 PM

2022లో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. బ్రెస్ట్ క్యాన్సర్ (మాలిగ్నెంట్ ఫైలోడ్స్ ట్యూమర్) నిర్ధరణ అయింది. కొద్ది రోజులకే క్యాన్సర్ శరీరమంతా వ్యాపించింది. ఈ క్యాన్సర్ ఊపిరితిత్తులు, మెదడు కణితిలోకి చేరింది.

After the g20global event india is gearing up for the 71st miss world 2023 pageant to be held in kashmir later this year with 140 countries participating in this regard a press meet was organized at s

2021 Miss World Karolina Bielaska : కాశ్మీర్ లో ప్రపంచ సుందరి పర్యటన..

August 29, 2023 | 12:11 PM

G20-గ్లోబల్ ఈవెంట్ తర్వాత, ఈ ఏడాది చివర్లో 140 దేశాలు పాల్గొనే కాశ్మీర్‌ వేదికగా జరిగే 71వ మిస్ వరల్డ్ 2023 పోటీకి వేదిక భారత్ సిద్దమవుతోంది. దీనికి సంబంధించి, శ్రీనగర్‌లోని SKICCలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో మిస్ వరల్డ్ కరోలినా బిలావ్స్కా, మిస్ ఇండియా సిని శెట్టి, మిస్ వరల్డ్ కరీబియన్ ఎమ్మీ పెనా, మిస్ కరీబియన్, మిస్ ఇంగ్లండ్ పాల్గొన్నారు.

Kannada actress sangeetha sringeri latest photos

Sangeetha Sringeri: మధురమైన పరువాల గీతం.. అందమైన అభినయాల రూపం.. సంగీత శ్రింగేరి సొంతం

July 1, 2023 | 07:40 PM

సంగీత శ్రింగేరి కన్నడ రాజ్యంలో పుట్టి తెలుగు పరిశ్రమలో సీరియల్ నటిగా చేశారు. ఈటీవీ లో ప్రసారమయ్యే తేనె మనసులు నాటికలో మానస పాత్ర పోషించారు. హిందీలో షార్ట్ ఫిల్మ్ లో పాల్గొన్నారు. కొన్ని సినిమాలు పోస్ట ప్రొడక్షన్ లో ఉన్నాయి. చార్లీ 777 సినిమాలో మంచి పాత్ర పోషించారు.

Aishwarya rai speech in telugu

Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ తెలుగులో ఎంత చక్కగా మాట్లాడిందో..

April 25, 2023 | 12:15 PM

పోన్నియిన్ సెల్వన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.

Miss andhra gomathi reddy participating in miss india contest

Miss India Gomathy Reddy: మిస్ ఇండియా పోటీలకు ఆంధ్రా రైతు బిడ్డ గోమతి రెడ్డి

February 21, 2023 | 01:18 PM

గోమతి రెడ్డి మిస్ ఇండియా పోటీలకు ఎంపికయ్యారు. మార్చి 5న ముంబైలో జరిగే పోటీల్లో ఆమె ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. అన్నమయ్య జిల్లా ముక్కావారిపల్లెలో జన్మించిన గోమతి రెడ్డి ఓ సాధారణ రైతు బిడ్డ.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam