dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Minority

#Minority

Women are competing against the three what does jagan want to say

YCP 2024 elections : ముగ్గురి మీద మహిళలే పోటీ.. జగన్‌ ఏం చెప్పాలనుకుంటున్నారు..

March 17, 2024 | 02:46 PM

2024 ఎన్నికల్లో (2024 Elections) వైసీపీ తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ అయింది. మొత్తం 175 అసెంబ్లీ, 24 ఎంపీ సీట్లకు అభ్యర్థుల జాబితా విడుదల చేశారు జగన్. సామాజిక వర్గాల సమీకరణాలకు పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్ (YS Jagan) అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళానేతలకు పెద్దపీట వేశారు.

The congress high command has given a serious focus on telangana as part of this the congress working committee will hold meetings in hyderabad on the 16th and 17th of this month

Telangana Congress politics : తెలంగాణలో కర్ణాటక సీన్ రిపీట్ అవుతుందా ? ‘హస్తం’ మ్యాజిక్ చేయగలదా?

September 5, 2023 | 12:15 PM

బీసీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్లను 17న పరేడ్‌ గ్రౌండ్స్‌ సభలోనే ప్రకటించనున్నారని సమాచారం. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ గ్యారెంటీ కార్డు స్కీమ్‌ల పేరుతో ఐదు ప్రధాన హామీలు..

Pak temple demolition cricketer kaneria decries silence of intl community

Pakistan: ఎందుకు మౌనంగా ఉంటున్నారు..? హిందూ ఆలయాల కూల్చివేతపై పాక్‌ మాజీ స్పిన్నర్‌ ఆగ్రహం

July 19, 2023 | 09:44 PM

పాకిస్థాన్‌లో మైనార్టీలైన హిందూవులపై అణచివేత దశబ్దాలుగా కొనసాగుతూనే ఉండగా..ఈ మధ్య కాలంలో అక్కడి మతోన్మాదుల కన్ను హిందూ ఆలయాలపై పడింది.

Ys jagan is in troubles over uniform civil code ucc

YS Jagan – UCC: జగన్‌కు యూసీసీ గండం.. బయటపడేదెలా..?

July 15, 2023 | 12:46 PM

ఇప్పటివరకు వైసీపీ అధినేత జగన్ తన వ్యక్తిగత కారణాలతో బీజేపీకి మద్దతిస్తున్నారని ముస్లింలు భావిస్తూ వచ్చారు. అయితే తన అవసరాల కోసం ముస్లింల అస్తిత్వానికి వ్యతిరేకమైన బిల్లుకు మద్దతిస్తే మాత్రం వారు ఆ పార్టీకి దూరమవుతారు.

What strategy impliment the congress in karnataka bajrangdal

Congress: అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌పై నిషేధం.. కాంగ్రెస్‌ సెల్ఫ్‌గోల్ వేసుకుందా.. బీజేపీని ఫాలో అవుతోందా ?

May 8, 2023 | 05:15 PM

గెలుపు అంటే ఎంత దూరం ప్రయాణం చేశామన్నది కాదు.. ప్రయాణం ఎక్కడ ఆగాం.. ఎక్కడ మలుపు తీసుకున్నామన్నదే అసలు మ్యాటర్‌! ఇదే విషయం అర్థమైంది అనుకుంటా కాంగ్రెస్‌కు.. కర్ణాటక మేనిఫెస్టో చూస్తే అర్థం అవుతోంది అదే! ఎవ్రీథింగ్ ఫెయిర్ ఇన్ లవ్‌ అండ్‌ వార్ అంటారు.. ఈ రెండే కాదు రాజకీయాల్లోనూ ప్రతీది ఫెయిరే ! ఇలానే చేయాలని లేదు కాబట్టే.. రాజకీయం ఇలా తయారైందనే మాటలు వినిపించేది అందుకే ! ఇది సక్సెస్ ఫార్ములా అనుకుంటే.. ప్రత్యర్థితో పాటు అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంటాయ్‌ పార్టీలన్నీ! ఇప్పుడు కర్ణాటకలో చేస్తోంది అదే.

Ap cm ys jagan

CM Jagan: ఓటేసే వాళ్లు మనోళ్లు.. వేయనోళ్లు వ్యతిరేకులు.. ఓటర్లను చీల్చుతున్న జగన్.. దెబ్బ తప్పదా ?

April 6, 2023 | 07:30 PM

మనమే అనుకోవడానికి, మనదే అనుకోవడానికి చాలా ఉంటుంది బాస్ ! మనమే అనుకున్న వాళ్లు లీడర్ అవుతారు.. మనదే అనుకున్న వాళ్లు రాజకీయ నాయకుడు అవుతారు. అటు ఇటుగా జగన్ ఇప్పుడు రెండో కోవలోకే వస్తారనే చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam