dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » MIM

#MIM

Death threats to asaduddin owaisi

Asaduddin Owaisi : అసదుద్దీన్‌ ఒవైసీ కి హత్య బెదిరింపులు..

July 19, 2024 | 12:40 PM

హైదరబాద్ ఎంపీని చంపేస్తామంటూ బెదిరింపులు.. తనను హతమారుస్తామని SMSలు, ఫోన్‌కాల్స్‌లో బెదిరింపులు వస్తున్నాయని MIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

Defeat tension for asaduddin why didnt they vote

ASAD TENSION : అసదుద్దీన్ కి ఓటమి టెన్షన్.. వాళ్ళు ఎందుకు ఓట్లెయలేదు !

May 15, 2024 | 04:30 PM

పాతబస్తీలో 40యేళ్ళుగా MIM పాగా వేసింది. అక్కడ ఏ రాజకీయ పార్టీ తమ అభ్యర్థిని పోటీకి పెట్టినా ... డమ్మీగా నిలబెట్టాల్సిందే. కానీ ఈసారి MIM నేత అసదుద్దీన్ ఓవైసీకి ఓటమి టెన్షన్ పట్టుకుందట.

The real reason for the reduced polling in hyderabad is

HYD VOTERS : హైదరాబాద్ లో మళ్ళీ తగ్గిన పోలింగ్ అసలు కారణం ఏంటంటే…

May 13, 2024 | 05:58 PM

లోక్ సభ, అసెంబ్లీ, GHMC ... ఇలా ఏ ఎన్నికలైనా హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం బాగా తగ్గుతుంది. 50శాతానికి అటు ఇటుగా నమోదవుతుంది.

Madhavilata riot in polling center case registered against madhavilata

Madhavilata : పోలింగ్ కేంద్రంలో మాధవీలత హల్ చల్.. మాధవీలతపై కేసు నమోదు

May 13, 2024 | 02:38 PM

హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ BJPఅభ్యర్థి మాధవీలత పోలింగ్ కేంద్రం వద్ద హల్ చల్ చేశారు. ఓటు వేయడానికి వచ్చే ప్రతిఒక్కరు ముఖం చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె పోలింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పలువురి ఓటర్ల ముఖాలను స్వయంగా ఆమె తనిఖీ చేశారు. ఆమె తీరుపై పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

What is the reason why bjp did not give bform to madhavila

Madhavilatha : మాధవీలతకు బీఫామ్ ఇవ్వని బీజేపీ.. కారణం ఏంటి ?

April 21, 2024 | 10:45 AM

హైదరాబాద్‌ (Hyderabad) లోక్‌సభ స్థానంలో ఒవైసీని సవాల్ చేస్తున్న మాధవీలత.. ప్రచారంలో దూసుకుపోతోంది.

Owaisi there danam here congress mim quid pro co

CONG MIM DOST : అక్కడ ఓవైసీ.. ఇక్కడ దానం.. కాంగ్రెస్.. MIM క్విడ్ ప్రో కో

April 16, 2024 | 11:45 AM

తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడం... పవర్ ని ఎంజాయ్ చేయడం MIM ఓవైసీ బ్రదర్స్ కి మొదటి నుంచే అలవాటే. 10యేళ్ళ పాటు BRS కి అంటకాగిన మజ్లిస్ ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్తీకి రెడీ అయింది. అందుకే హైదరాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులంతా అసదుద్దీన్ ఓవైసీకి సపోర్ట్ చేయబోతున్నారు.

Telangana mlc elections

Telangana MLC Elections: రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కే… ఇవాళే నోటిఫికేషన్ !

January 11, 2024 | 09:06 AM

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ కు లక్కు కలిసొచ్చింది.  ఇప్పటికిప్పుడు రెండు ఎమ్మెల్సీలు ఆ పార్టీ గెలుచుకోబోతోంది.  శాసనమండలిలో కేవలం ఒక్క ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీలతో పాటు గవర్నర్ కోటాలో మరో రెండు కాంగ్రెస్ కు దక్కనున్నాయి.

Mim dost katif with brs

BRS, MIM : బీఆర్ఎస్ తో ఎంఐఎం దోస్త్ కటీఫ్..?

December 13, 2023 | 10:35 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మజ్లిస్ పార్టీ తన రూట్ మార్చుకున్నట్టు కనిపిస్తోంది. పదేళ్ళుగా BRS తో దోస్తీ కట్టిన MIM.. ఇప్పుడు ఆ పార్టీకి కటీఫ్ చెప్పి కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్టు అర్థమవుతోంది. ప్రొటెం స్పీకర్ గా MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ని ప్రభుత్వం ఎంపిక చేయగా.. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం చూస్తే.. కాంగ్రెస్, మజ్లిస్ మధ్య మళ్ళీ స్నేహం చిగురిస్తుందని తెలుస్తోంది.

Has congress reached a friendship with majlis

Congress, Majlis : మజ్లిస్ తో కాంగ్రెస్ దోస్తీ కుదిరిందా..!

December 10, 2023 | 11:29 AM

తెలంగాణలో ప్రభుత్వం మారిపోవడంతో.. రాజకీయ సమీకరణాలు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు ఉప్పూ – నిప్పూలాగా ఉండే పార్టీలు ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోతున్నాయి. మొన్నటిదాకా BRS తో ఫ్రెండ్షిప్ చేసిన MIM ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్తీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచీ MIM-కాంగ్రెస్ మధ్య వార్ నడుస్తోంది. తెలంగాణ వచ్చాక పదేళ్ళ పాటు BRS అధికారంలో ఉండటంతో.. ఆ పార్టీతో దోస్తీ చేసింది MIM. ఒకానొక దశలో BRS కారు స్టీరింగ్ ఓవైసీ బ్రదర్స్ చేతుల్లో ఉన్నాయన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో.. MIM దగ్గరవుతున్నట్టు తెలుస్తోంది.

Why did mim fail in 2023 telangana elections

MIM లెక్క ఎందుకు తప్పింది?

December 5, 2023 | 12:46 PM

ఈసారి అసెంబ్లీ ఎన్నికలు MIMకు ఊహించని ఝలక్‌ ఇచ్చాయి. ఆ పార్టీ కంచు కోటలకు బీటలు వారుతున్న సంకేతాలు వెలువడ్డాయి. మొత్తం 8 స్థానాల్లో పోటీ చేయగా ఒక చోట ఓడిపోయి ఏడు సీట్లను మాత్రమే గెల్చుకుంది మజ్లిస్‌. పేరుకు ఏదైనా.. కొన్ని చోట్ల చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా ఉంది పరిస్థితి. వాస్తవానికి బీఆర్ఎస్‌తో ఎంఐఎం జత కట్టడం రెండు పార్టీలకీ కలిసి వస్తుందని భావించారు. కానీ ఫలితాల సరళి మాత్రం అందుకు విరుద్ధంగా ఉందట.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam