dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Meher Ramesh

#Meher Ramesh

Megastar chiranjeevi met meher ramesh in the sets of vishwambhara

MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్‌ను కలిసిన మెహర్ రమేష్.. మరో సినిమా చేస్తున్నారా..?

April 11, 2024 | 08:14 PM

దర్శకుడు మెహర్ రమేష్.. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ శివారులో, ప్రత్యేక సెట్‌లో జరుగుతోంది. అక్కడికి వెళ్లిన దర్శకుడు మెహర్ రమేష్.. మెగాస్టార్‌ను కలిశారు.

Megastar chiranjeevis bhola shankar creates worst record at rtc x roads

BHOLA SHANKAR: ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో భోళా శంకర్‌ చెత్త రికార్డ్‌.. మెహర్‌ను ఆడుకుంటున్న ఫ్యాన్స్..

September 1, 2023 | 05:04 PM

భోళాశంకర్‌ సినిమా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో చెత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ అంటేనే మెగా ఫ్యామిలీకి బంగారు గని లాంటిది. మెగా హీరోల సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయంటే ఇక్కడ ఫ్యాన్స్‌ హంగామా అంతా ఇంతా ఉండదు. సింపుల్‌గా చెప్పాలంటూ ఇసుక వేస్తే రాలనంత మంది అభిమానులు వస్తుంటారు.

Chiranjeevi faces trolling for failure of bhola shankar

Chiranjeevi: చిరంజీవిపై మెగా ట్రోలింగ్‌..! మరి మెగా కంబ్యాక్ ఎప్పుడు..?

August 16, 2023 | 05:59 PM

ఆచార్యతో పోల్చుకుంటే భోళా శంకర్‌కే రివ్వ్యూ రేటింగ్స్ ఎక్కువ ఇచ్చారు. ఆచార్య ఎంత డిజాస్టర్‌ అయినా సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ కొరటాల శివ ఎందుకిలా తీశాడంటూ, డిజాస్టర్‌ నేరమంతా దర్శకుడికి వెళ్లిపోయింది. చిరంజీవి ట్రోలింగ్‌ బారిన పెద్దగా పడలేదు

Bhola shankar is a big jolt to chiranjeevi other heroes have the same

Chiranjeevi: మెగాస్టార్ కెరీర్‌లో మాయని మచ్చ ఇదేనా..? మిగతా హీరోల సంగతేంటి..?

August 14, 2023 | 05:34 PM

మెగాస్టార్‌కి ఇప్పుడు భోళా శంకర్ మాయని మచ్చలా మారింది. కథ, కథనం, మేకింగ్, కామెడీ, సాంగ్స్ ఇలా అన్నింట్లో ఊహించని షాక్ ఇది. డైరెక్టర్ మోహర్ రమేష్ పుణ్యమాని చిరు కెరీర్‌లో ఈ మూవీ డిజాస్టర్‌గా మారింది. హీరోలన్నాక హిట్లు, ఫ్లాపులు కామన్.

Is tollywood directors cheating producer anil sunkara who will save him

Anil Sunkara: పాపం పసివాడు.. చిరు కూడా కాపాడలేడు..!!

August 12, 2023 | 07:33 PM

అనిల్ సుంకర అనగానే టాలీవుడ్ నెంబర్ వన్ బకరా అంటున్నారు. మంచి నిర్మాత, కథని నమ్మితే కోట్లు కుమ్మరించే ప్రొడ్యూసర్. అలాంటి తనను అంతా ముంచేస్తున్నారా?

Ysrcp leaders in happy mood after bhola shankar result

Bhola Shankar: ఏ మాత్రం డిజప్పాయింట్ చేయని మెహర్.. ఫుల్‌ ఖుషీలో వైసీపీ..!

August 11, 2023 | 05:37 PM

మెహర్ రమేష్‌ మారలేదు. ఎక్కడ హిట్ సినిమా తీసేస్తాడో అని టెన్షన్‌ పడిన అభిమానులను.. ఏ మాత్రం డిజప్పాయింట్‌ చేయలేదు అంటూ జోకులు వేసుకుంటున్నారు సోషల్‌ మీడియాలో. ఇదంతా ఎలా ఉన్నా.. భోళా శంకర్‌ రిజల్ట్‌తో వైసీపీ నేతలు ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు.

Bhola shankar producer requests ap govt to hike ticket price

Bhola Shankar: ఏపీ ప్రభుత్వానికి భోళా శంకర్ రిక్వెస్ట్.. టికెట్‌ రేట్లు పెంచుతారా.. లేదా..?

August 9, 2023 | 04:24 PM

చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సమయంలో భోళా శంకర్ మేకర్స్ నుంచి ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ వచ్చింది. ఈ అంశంలో జగన్ తీసుకొనే నిర్ణయంపై ఉత్కంఠ కనిపిస్తోంది. వాల్తేరు వీరయ్య 2 వందల రోజుల ఫంక్షన్‌లో చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Megastar chiranjeevis bholaa shankar teaser releasing negativity spreds

Bholaa shankar: భోళా శంకర్ సందడి మొదలవ్వగానే దాడి.. ఏం భయపెడుతోంది..?

June 24, 2023 | 05:50 PM

భోళా శంకర్ మూవీ విషయంలో ఫ్యాన్స్‌కి రెండు భయాలు పెరిగాయి. కారణం చిరుకి సెకండ్ ఇన్నింగ్స్ లో రీమేక్స్ కలిసి రావట్లేదనే కంగారు ఒకటైతే, భోళా శంకర్ తీసే దర్శకుడు మరో కారణం. చిరంజీవి కెరీర్‌లో 45 శాతం సినిమాలు రీమేక్స్‌గానే వచ్చాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam