dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Mega Daughter

#Mega Daughter

Niharika will you change again chaitanyas strong counter on divorce

Niharika-Chaitanya : నిహారిక.. నువ్ ఇక మారవా.. విడాకులపై చైతన్య స్ట్రాంగ్‌ కౌంటర్‌…

January 27, 2024 | 03:36 PM

మెగా డాటర్‌ (Mega Daughter) నిహారిక (Niharika) .. మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌ మ్యారేజ్‌తో మీడియా అటెన్షన్‌ డ్రా చేసిన నిహా.. ఆ తర్వాత డివోర్స్ (Divorce) విషయంలోనూ అలాంటి చర్చకే కారణం అయింది. చైతన్య (Chaitanya) ను పెళ్లి చేసుకున్న నిహారిక.. ఆ తర్వాత ఎందుకు విడాకులు తీసుకుంది అన్న విషయం ఇప్పటి వరకు సస్పెన్స్‌గానే ఉండేది. ఐతే ఈ బ్యూటీ ఇన్నాళ్లు ఓపెన్ అయింది.

Hero tarun gave clarity on the matter of marriage with mega daughter niharika

Tarun: నిహారికతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తరుణ్..

August 2, 2023 | 03:34 PM

నిహారిక, తరుణ్‌ పెళ్లి అంటూ మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఈ మధ్యే చైతన్యతో నిహారిక విడాకులు తీసుకుంది. తరుణ్‌ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. దీంతో మెగాస్టార్ ఇంటికి తరుణ్ అల్లుడు కాబోతున్నాడని సోషల్‌ మీడియా కోడై కూసింది.

Mega daughter nagababus daughter niharika married an industrialist named chaitanya two years ago and recently got divorced

‍Niharika: మెగా డాటర్ మళ్లీ పెళ్లి.. ఇబ్బంది పెట్టే ప్రశ్న కాదు..?

July 5, 2023 | 06:00 PM

మెగా డాటర్ నిహారికా కొంతకాలంగా భర్తకి దూరంగా ఉందన్నారు. డివోర్స్ అప్లై చేసిందేమో అనేశారు. ఐతే ఇప్పుడదే నిజమైంది. తను అఫీషియల్ గా తేల్చింది. ఐతే మళ్లీ పెళ్లి మీద చర్చ పెరిగింది. కారణం ఏంటి ? జస్ట్ వాచ్ ఇట్

Another divorce matter has come to light in the mega family there are reports that the distance between sreeja and kalyan dev has increased

Mega Family: మెగా ఇంట్లో మరో విడాకులు !?

July 3, 2023 | 10:54 AM

మెగా ఫ్యామిలీలో మరో జంట విడాకులు తీసుకున్నారా. చిరంజీవి కూతురు శ్రీజకు ఆమె భర్తకు మధ్య కోలుకోలేని గ్యాప్‌ పెరిగిందా. అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Niharika re entry in cinema

Niharika: మెగా డాటర్ యాక్టింగ్ లోకి రీ ఎంట్రీ..

May 2, 2023 | 06:30 PM

మెగా ఫ్యామిలీలో నిహారికా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కొన్నేళ్ల క్రితం వివాహం జరగడంతో తరువాత ఇండస్ట్రీలో సినిమాలు చేయడం తగ్గించేసింది. తాజాగా మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Mega daughter divers

Mega Daughter: ఇన్‌స్టాలో నిహారిక పోస్ట్‌.. విడాకుల గురించి ఏం చెప్పిందంటే

March 29, 2023 | 04:00 PM

మెగా డాటర్‌ కొణిదెల నిహారిక తన భర్త చైతన్యతో విడాకులు తీసుకోబోతోందంటూ కొన్ని రోజుల నుంచి గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో చైతన్య, నిహారిక ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ గాసిప్స్‌ మొదలయ్యాయి. అన్‌ఫాలో చేయడమే కాకుండా తన ప్రొఫైల్‌లో ఉన్న నిహారిక ఫొటోలన్నీ డెలీట్‌ చేశారు చైతన్య. ఓన్లీ తన కుక్కతో నిహారిక ఉన్న ఫొటో మాత్రమే ఉంచుకున్నాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam