dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Meeting

#Meeting

Telangana ex cm kcr interacting with public for elections

KCR: సామాన్యుడితో సామాన్యుడిలా కేసీఆర్‌.. గులాబీ బాస్ అహంకారం దిగినట్లేనా..

April 30, 2024 | 01:30 PM

పరిపాలన బాగున్నప్పుడు.. జనాలకు దగ్గరగా ఉండాలా ఏంటి అని.. బీఆర్ఎస్‌ నేతలు కవర్ చేసుకున్నా.. కేసీఆర్‌కు అహంకారం పెరిగింది, దొరల రాచరికం అనే ప్రచారాన్ని కాంగ్రెస్‌.. జనాల్లోకి సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్లగలిగింది. కట్ చేస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి బొమ్మ కనిపించింది.

Pm modi criticised brs and congress in adilabad bjp meeting

PM MODI: బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కు.. కుటుంబ పార్టీల్ని నమ్మొద్దు: ప్రధాని మోదీ

March 4, 2024 | 03:11 PM

కాళేశ్వరంలో అవినీతి జరిగిందని విమర్శలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కవుతోంది.

Good news for auto drivers cm revanths sensational decision

Auto Drivers ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్‌.. సీఎం రేవంత్‌ సంచలన నిర్ణయం..

December 23, 2023 | 02:06 PM

తెలంగాణలో అధికార పీఠంపై కాంగ్రెస్‌ పార్టీని కూర్చోబెట్టిన పథకాల్లో మహాలక్ష్మి పథకం ముఖ్యమైంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. అప్పటి నుంచి తెలంగాణలో మహిళలంతా ఫ్రీగా బస్‌లలో ప్రయాణిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. బస్‌ ప్రయాణం ఫ్రీ అవ్వడంతో చాలా మంది మహిళలు ఆటోలు ఎక్కడం మానేశారు. హైదరాబాద్‌ లాంటి పట్టణ ప్రాంతాల్లో చాలా వరకూ ఆటోలకు మహిళల నుంచే ఉపాధి వస్తుంది.

The merger of sharmilas party in congress will be clarified in four days

YS Sharmila: కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనానికి లైన్ క్లియర్ అయ్యేనా.. కాంగ్రెస్ పెద్దలు ఏమంటున్నారు..?

October 1, 2023 | 11:23 AM

తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల పార్టీని విలీనం చేసే అంశంపై మరో నాలుగు రోజుల్లో స్పష్టత రానున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత షర్మిలతో చెప్పినట్లు సమాచారం. 

Pv sindhu met a union home minister amith sha is it political strategy

Amith Sha: అమిత్ షా.. పీవీ సింధుతో భేటీపై రాజకీయ వ్యూహం ఉందా.?

September 17, 2023 | 01:18 PM

అమిత్ షా, పీవీ సింధూ భేటీ వెనుక అసలు రాజకీయ కోణం ఏంటి.

What developments have taken place after the arrest of chandrababu in the skill development case

Chandrababu In Jail: చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏం జరుగుతోంది..?

September 12, 2023 | 09:11 AM

చంద్రబాబు జైలులో ఎలా ఉన్నారు. ఆయన భద్రత పై ఎలాంటి చర్యలు చపట్టారు. కుటుంబ సభ్యులతో చంద్రబాబును కల్పిస్తారా.. టీడీపీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే సమగ్ర వివరాలు చూసేయండి.

Revanth reddy met komati reddy venkat reddy at his home

Revanth Reddy: స్నేహానికి చాచిన హస్తం.. కోమటి రెడ్డితో రేవంత్ రెడ్డి భేటి

June 21, 2023 | 04:45 PM

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రేవంత్ ఒక్కొక్కరినీ తన పార్టీలో కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

As elections in telangana are approaching revanth reddy is ready to be inclusive committee reddy met with venkat reddy

Revanth Reddy: స్నేహానికి చాచిన హస్తం.. కోమటి రెడ్డితో రేవంత్‌ రెడ్డి భేటీ..

June 21, 2023 | 02:26 PM

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీలో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. తమను సంప్రదించకుండా రేవంత్‌ ఇష్టాపూర్తిగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ రేవంత్‌ రెడ్డి మాత్రం చాలా కొత్తగా రియాక్ట్‌ అయ్యారు.

Telangana cm about dalita bandu

Telangana: దళితబంధు నొక్కేస్తున్న ఎమ్మెల్యేలు.. కేసీఆర్‌ వార్నింగ్ ఇచ్చింది ఎవరికి ?

April 27, 2023 | 08:00 PM

పేదోడి బతుకు మార్చేందుకు చేసే సాయాన్ని నొక్కేయడం ఏంటి.. సన్నాసితనం కాకపోతే ! తెలంగాణలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయ్. ఓట్ల కోసమా.. నిజంగా ప్రేమ ఉండి చేస్తున్నారా అన్న సంగతి పక్కనపెడితే.. దళిత బంధు పథకం తెచ్చారు రాష్ట్రంలో ! ఎందుకు హుజురాబాద్‌ ఎన్నికల సమయంలోనే ఇది గుర్తుకొచ్చిందని అడగకండి.. వేరే ముచ్చట అదంతా ! ఎప్పుడో ఒకప్పుడు.. పథకం అయితే ప్రారంభం అయింది.

Cm kcr speech about brs

Telangana CM KCR: మిషన్ భగీరథతో తెలంగాణ సస్యశ్యామలం.. దేశంలో మార్పుకోసమే బీఆర్ఎస్ పార్టీ..

April 27, 2023 | 07:45 PM

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ భవన్ లో ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam