Home » Tag » Mayank Yadav
లక్నో బౌలింగ్ మిరాకిల్ మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన మయాంక్ యాదవ్ తన మార్క్ చూపించాడు.
భారత క్రికెట్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయపడి ఫిట్ నెస్ కోసం శ్రమిస్తుండగా... ఇప్పుడు మరో యువ పేసర్ కూడా జట్టుకు దూరమవుతున్నట్టు తెలుస్తోంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో ఈ సారి టీమిండియా ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడబోతోంది. దీని కోసం వచ్చే నెలలో ఆస్ట్రేలియాకు వెళ్ళనున్న భారత్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే గత రెండు పర్యాయాలు కంగారూలకు వారి సొంతగడ్డపైనే షాకిచ్చి సిరీస్ లు గెలిచింది.
టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ దూకుడుగానే వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా ఏ సిరీస్ కు ఏ ఆటగాళ్ళు జట్టులో ఉంటే బెటరో అన్నదానిపై పక్కా ప్లాన్ తో ముందుకెళుతున్నాడు. ఫామ్ , ఫిట్ నెస్ వంటి విషయాల్లో ఏ మాత్రం రాజీ పడడం లేదు.
గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో భారత జట్టు అదరగొట్టింది. పూర్తిగా కుర్రాళ్ళతో బరిలోకి దిగిన టీమిండియా బంగ్లాను చిత్తు చేసింది. మొదట బౌలింగ్, తర్వాత బ్యాటింగ్ తో పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది.
భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ కు ఈ స్పీడ్‌స్టర్ టీమిండియా తరఫున అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 17వ (IPL 17) సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (Royal Challengers Bangalore) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) యువ పేసర్ మయాంక్ యాదవ్ నిప్పులు చెరిగాడు.
లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) యువ పేసర్ మయాంక్ యాదవ్ తన ఐపీఎల్ (IPL) లో అరంగేట్రంలో ఆకట్టుకున్నాడు.