dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » match

#match

Ipl tickets in black market for hyderabad match in uppal stadium

IPL TICKETS: బ్లాక్‌ మార్కెట్‌లో ఐపీఎల్ టికెట్స్‌.. ఒక్కోటి ఎంతంటే..

March 26, 2024 | 04:10 PM

హైదరాబాద్‌, ఉప్పల్‌ స్టేడియంలో క్రికెట్‌ మ్యాచ్‌లంటేనే గగనం. ఎప్పుడోసారి కానీ రావు. అలాంటిది ఐపీఎల్‌ పుణ్యమా అని.. ఏటా మ్యాచులు జరుగుతున్నాయి. ఎంచక్కా మ్యాచ్‌లు చూడొచ్చు అనుకున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురవుతోంది.

Tollywood star hero daggubati victory venkatesh came to watch the india vs new zealand match at the mumbai venue

Victory Venkatesh : సెల్ఫీ దిగుదాం రా..

November 17, 2023 | 03:42 PM

ముంబై వేదికగా.. జరిగిన ఇండియా VS న్యూజిలాండ్ మ్యాచ్ ను వీక్షించేందుకు టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి విక్టరీ వెంకటేష్ వచ్చారు.

Ind vs wi odi match to be live telecast on doordarshan

IND vs WI ODI: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ వన్డే.. దూరదర్శన్‌లో ప్రసారాలు

July 27, 2023 | 05:39 PM

గురువారం జరగనున్న ఇండియా వెస్టిండీస్ వన్డే మ్యాచుల్ని దూరదర్శన్‌ ప్రసారం చేయబోతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. మరుసటి రోజు వేకువజామున 3 గంటలకు మ్యాచ్ ముగియనుంది.

Ipl match in india

IPL Match: రాజస్థాన్ Vs పంజాబ్ మ్యాచ్ ప్రీవ్యూ..

April 5, 2023 | 03:30 PM

రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ మధ్య జరిగే మ్యాచ్ ప్రీవ్యూ.. ఎనలిస్ట్ శ్రీనివాస్ మాటల్లో చూద్దాం.

Balakrishna has commentator in ipl 2023

Cricket: ఐపీఎల్ కు బాలయ్య కాంమెంట్రీ.. ఇక దబిడి దిబిడే..

March 26, 2023 | 11:30 PM

వీరసింహా రెడ్డి సినిమాతో మంచి ఫాంలో ఉన్న బాలయ్యకు సరికొత్త ఆఫర్ వచ్చింది. ఐపీఎల్ సీజన్ 2023లో స్పెషల్ వక్తగా అవకాశం లభించింది. ఇక క్రికెట్ అభిమానులతో పాటూ బాలయ్య ఫ్యాన్స్ కి కూడా పండగే అని చెప్పాలి.

Celebrities cricket leag

Celebrities Match: విశాఖ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్..!

March 25, 2023 | 08:00 PM

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 2023 మ్యాచ్ శనివారం విశాఖ వేదికగా నిర్వహించారు. ఇందులో ప్రముఖ సినీ తారలు అందరూ పాల్గొని సందడి చేశారు.

Ind vs aus lost cup

Ind vs Aus: సిరీస్ ఓటమికి కారణాలివే..!

March 23, 2023 | 04:30 PM

టీమిండియా సొంతగడ్డపై మూడేళ్ళ తర్వాత వన్డే సిరీస్ కోల్పోయింది .. టెస్ట్ సిరీస్ రాణించిన మన జట్టు వన్డేల్లో ఎందుకు చేతులెత్తేసింది.. ఆసీస్ పేస్ ఎటాక్ ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిందా.. స్పిన్ ను బాగా ఆడే మన క్రికెటర్లు చెన్నైలో ఎందుకు విఫలమయ్యారు.. అప్పుడే మన ఆటగాళ్ళు ఐపీఎల్ మూడ్ లోకి వెళ్ళిపోయారా.. ప్రస్తుతం ఇవే ప్రశ్నలు సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి.

Cricket ipl in 2023

Cricket: శ్రేయాస్ అయ్యర్ కు సర్జరీ.. భారత్, కోల్ కతాలకు షాక్.!

March 22, 2023 | 09:30 PM

ఐపీఎల్ 16వ సీజన్ కు ముందు ప్రతీ ఫ్రాంచైజీని ఆటగాళ్ళ గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ ప్లేయర్స్ గాయాలతో దూరమవగా.. ఆ జాబితా పెరుగుతూనే ఉంది. ఊహించినట్టుగానే టీమిండియా స్టార్ బ్యాటర్, కోల్ కతా నైట్ రైడర్స్ సారథి శ్రేయాస్ అయ్యర్ మరో 5 నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు.

Ipl 2023 titile again gujrath titans

IPL 2023: ఈ సారీ టైటిల్ మాదే.. మరింత డేంజరస్ గా గుజరాత్ టైటాన్స్

March 22, 2023 | 02:30 PM

ఐపీఎల్ 16వ సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జట్ల సంఖ్య పెరగడం, గత సీజన్ తో పోలిస్తే కొన్ని కొత్త నిబంధనలు , మినీ వేలం తర్వాత మారిన పలు జట్ల తీరు.. ఇలాంటి ఆసక్తికర పరిణామాలతో వచ్చే సీజన్ ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది.

Dhoni comments on jadeja catch

MS Dhoni: జడేజా మెరుపు క్యాచ్ పై ధోనీ పంచ్..!

March 18, 2023 | 11:00 PM

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో జడేజా ఒక క్యాచ్ పట్టి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam