dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Manipur Violence

#Manipur Violence

Oppositions strategic step back on manipur violence debate

Manipur Violence: మణిపూర్ అంశంపై చర్చలో ముందడుగు.. వెనక్కు తగ్గిన ప్రతిపక్షాలు..

August 3, 2023 | 03:05 PM

మణిపూర్ అంశంపై చర్చించే అంశంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వివాదం నడుస్తోంది. దీనికి తాజాగా ప్రతిపక్షాలు కొత్త మార్గాన్ని సూచించాయి. అయితే, ప్రతిపక్షాల ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తుందా.. లేదో చూడాలి.

Manipur violence 30 go missing in 3 months in manipur

Manipur violence: మణిపూర్ హింస.. వాళ్లంతా ఏమైపోయారు..? ఆ అమ్మాయి ఏమైంది..?

August 2, 2023 | 11:12 AM

మణిపూర్ హింసలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పలువురు మహిళలపై అత్యాచారాలు కూడా జరిగాయి. అలాగే మూడు నెలల్లో 30 మంది కనిపించకుండా పోవడం మరో ఎత్తు. అసలు వాళ్లంతా ఏమయ్యారో ఇప్పటికీ తెలీదు

Absolute breakdown of constitutional machinery in manipur says supreme court

Manipur Violence: మణిపూర్‌లో అసలు ప్రభుత్వం ఉందా..? ఈ స్థాయిలో రాజ్యాంగ వ్యవస్థల వైఫల్యమా..? తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సుప్రీం

August 1, 2023 | 05:19 PM

మణిపూర్ ప్రభుత్వంపైనా, పోలీసు వ్యవస్థపైనా సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు సంధించింది. మణిపూర్‌లో కొన్ని నెలలుగా చోటు చేసుకున్న దారుణ ఘటనలపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు ధర్మాసనం.. ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

No confidence motion in lok sabha on august 8th and 9th pm modi to speak on 10th

No Confidence Motion: అవిశ్వాసంపై చర్చకు ముహూర్తం ఫిక్స్.. 10న ప్రధాని సమాధానం

August 1, 2023 | 02:16 PM

ఈ నెల 8 నుంచి 10 వరకు అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్, ప్రధాని ప్రకటన ఉంటాయి. మూడు రోజుల్ని అవిశ్వాస తీర్మానం కోసం స్పీకర్ కేటాయించారు. గత నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నడుస్తున్నాయి.

What did police do for 14 days supreme court asks govt for detailed report

Manipur violence: వీడియో బయటకు వచ్చే వరకు ఏం చేస్తున్నారు..? మణిపూర్ ఘటనలో కేంద్రానికి సుప్రీం ప్రశ్న

July 31, 2023 | 04:20 PM

మణిపూర్‌లో జరుగుతున్న హింసపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగిన సంగతి తెలిసిందే. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ దీనిపై విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా, బాధిత మహిళల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు.

Your visit is ok who will treat manipur injury

I-N-D-I-A Manipur: మీ ఓదార్పు సరే.. మణిపూర్ గాయానికి చికిత్స చేసేదెవరు ?

July 29, 2023 | 04:25 PM

కొన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా... ఇప్పటి వరకు సభలో మణిపూర్‌పై చర్చే జరగలేదు. కాలం గడిచే కొద్దీ.. అన్ని పార్టీలకు మణిపూర్ కూడా ఎన్నికల అంశంగా మారిపోతుంది. ఎవరి ప్రయోజనాలు వాళ్లు కాపాడుకునే బిజీలో ఉంటారు. మణిపూర్ మాత్రం నగ్నంగా రోధిస్తూనే ఉంటుంది.

Freedom fighters wife burnt alive inside her house in manipur violence

Manipur violence: మణిపూర్‌లో మరో దారుణ ఘటన.. స్వాతంత్య్ర సమరయోధుడి భార్య సజీవదహనం

July 23, 2023 | 02:04 PM

స్వాతంత్య్ర సమరయోధుడు ఎస్ చురాచాంద్ సింగ్ భార్య సోరోకైబామ్ ఇబెటోంబి అనే 80 ఏళ్ల వృద్ధ మహిళలను దుండగులు సజీవ దహనం చేశారు. మే 28 తెల్లవారుఝామున ఈ గ్రామంలో భారీ హింస చోటు చేసుకుంది.

Role of myanmar based drug lords suspected in manipur violence

Manipur violence: మణిపూర్ హింసలో మయన్మార్ మత్తు.. వెలుగు చూస్తున్న మరో కోణం..!

July 23, 2023 | 09:57 AM

మణిపూర్ హింసకు, డ్రగ్స్ మాఫియాకు సంబంధం ఉందనే వాదన వినిపిస్తోంది. మణిపూర్‌లో మొదట హింస చెలరేగిన చురాచాంద్‌పూర్‌కు, మయన్మార్‌లో డ్రగ్స్ అధికంగా ఉత్పత్తి అయ్యే చిన్ ప్రాంతానికి మధ్య దూరం 65 కిలోమీటర్లు మాత్రమే.

Outrage in india over video of manipur women paraded naked raped shame on our country and politicians

Manipur Violence: అవును మాకు సిగ్గూ శరం లేవు.. ఆ ఇద్దరు మహిళలకు క్షమాపణలతో…!

July 21, 2023 | 01:28 PM

బేటీ బచావో.. బేటీ పడావో అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తారు. ఆడ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ దేశ యువత కోసం మీరు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారేమోనని ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మాకందరికీ అనిపిస్తుంది. బేటీ బచావో అని నినదించిన మీకు.. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు మాత్రమే నోరు ఎందుకు పెకిలింది‎?

Manipur violence bjp followers supporting the incident shame on them

Manipur Violence: మణిపూర్‌ ఘటనలోనూ పైశాచికత్వం వీడని బీజేపీ భక్తులు.. మహిళలకు అలానే జరగాలంటూ పోస్టులు!

July 21, 2023 | 12:15 PM

కుకీ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు మహిళలను అత్యంత ఆటవీకంగా వారి బట్టలు విప్పతీసి, ఊరేగించడాన్ని బీజేపీ హార్డ్‌కోర్‌ మద్దతుదారులు సపోర్ట్ చేస్తున్నారు. ఆ కమ్యూనిటికి చెందిన మహిళలకు అలానే అవ్వాలంటూ పోస్టులు పెడుతున్నారు. ఇలా పిచ్చి పోస్టులు పెడుతున్న వారిలో మహిళలు కూడా ఉండడం ఘోరం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam